ap-teachers-employees-salary-cum-srvice-certificate-software

ap-teachers-employees-salary-cum-srvice-certificate-software

ఉపాధ్యాయులు ,ఉద్యోగులకు ప్రస్తుతం  సైట్ లో మన యొక్క SALARY సర్టిఫికేట్, లేదా PAY SLIP ను తీసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది.మనకు అవసరమైనప్పుడు PAY SLIPS  ను తీసుకోవడం కోసం చాలా కష్ట పడటం జరుగుతుంది.

SALARY  సర్టిఫికెట్ కోసం ఎవరు ఇబ్బంది పడకుండా సులువుగా మీయొక్క సర్టిఫికెట్ను కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా మీరే శాలరీ సర్టిఫికేట్ ను తయారు చేసుకొని A4 సైజు లో ప్రింట్ తీసుకుని DDO గారితో సంతకం చేయించుకోవచ్చు.

Salary Certificate PDF CLICK HERE

SALARY CERTIFICATE SOFTWARE CLICK HERE

SALARY CERTIFICATE PDF FILE CLICK HERE

SALARY CERTIFICATE SOFTWARE- CLICK HERE

SALARY CERTIFICATE SOFTWARE-2 EASY

SALARY CERTIFICATE PDF FILE CLICK HERE

CLICK HERE TO DOWNLOAD UPDATED PAY SLIP

AP EMPLOYEES PAY  DETAILS  WITHOUT OTP

మీ Salary యొక్క Earning , Deductions and Net Amount లను సింగిల్ క్లిక్ లో PDF గా డౌన్లోడ్ చేసుకొండి.*

ఏ విధమైన OTP అవసరం లేదు. Password అవసరం లేదు.* 

కేవలం మీ ట్రెజరీ ID, నెల, సంవత్సరం ఇచ్చి సింగిల్ క్లిక్ లో PDF ఫైల్ డౌన్లోడ్ చేసుకొండి.*

*అందుబాటు లోకి 2019 నుండి ఇప్పటి వరకు ఉన్న Pay slips.* 

CLICK HERE FOR SALARY PAYSLIPS