download-your-salary-slips-with-Treasury-Id-cfms-id

మన Treasury ID ఇచ్చి, మనకు కావలసిన నెల, సంవత్సరం సెలెక్ట్ చేసి క్రింది లింక్ ద్వారా AP ఉద్యోగుల శాలరీ స్లిప్స్ ను Pdf లోకి డౌన్లోడ్ చేయవచ్చును

AP Employees Salary details with CFMS ID

AP Employees Salary details with CFMS ID how-to-know-our-monthly-salary-details-by-using-cfms-id CFMS Beneficiary Account Statement To Know Employee Earnings and Deductions.

ప్రతీ నెలా జీతాన్ని ఇచ్హిన లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.

పే స్లీప్ డైరెక్ట్ లింక్
Password మనకి నచ్చిన విధంగా మార్చు కోవచ్చు*
 HERB App Play Store నుండి download చేసుకోండి.
♦️ఇందులో మీ జీతం వివరాలు అన్ని ఉంటాయి.Payslip Download చేసుకోవచ్చు.
♦️APGLI Bonds అన్ని వివరాలు ఉంటాయి.
♦️ESS లో మీ యొక్క Personal వివరాలు అన్ని ఉంటాయి.Edit చేసుకోవచ్చు. (PF No,Adhar,Bank Ac, Address,PAN,APGLI etc)
♦️User Id -ur CFMS Id
♦️Password -మీరు సెట్ చేసుకున్నది

https://play.google.com/store/apps/details?id=in.apcfss.in.herb.emp

Follow these steps

DOWNLOAD YOUR PAY SLIPS

Step-1:  Type CFMS ID as Beneficiary code in given below box.

మొదటగా ఈ లింక్ open చేయగానే కనిపించే పేజీ లో Beneficiary code అనే దాని ప్రక్కన మన CFMS నంబర్ ను టైప్ చేయాలి.

Step-2:  Select month of your salary credited (eg: May this month salaries credited)

తరువాత దాని కింద month and year ను select చేసుకోవాలి.

Step-3:   click on DISPLAY

 Step 4 :   It will show you details with bill numbers and then click on BILL NUMBER(eg: 2021-   )

ఇప్పుడు Display మీద క్లిక్ చేస్తే select చేసుకున్న నెలలో ఎన్ని బిల్లులు అయితే మన పేరు మీద treasury కి వెళ్ళాయో అన్ని Bill Id (ex: 2020-1775928)లు కనిపిస్తాయి. 

Step-5:  It will show you Bill details of your DDO and then SCROLL DOWN.

కనిపించిన Bill Id మీద క్లిక్ చేస్తే మన DDO పరిథిలోని ప్రతీ ఉద్యోగి CFMS NUMBER మరియు SALARY Gross & Net కనిపిస్తుంది. 

Step-6: CFMS IDS and Names appears then Check your CFMS Id (it will be serial wise).

Step 7 :  Click on your CFMS ID and then you can see your Salary Earnings and Deductions.

మన CFMS ID ఎక్కడ ఉందో SCROLL చేసి చూసుకుని మన CFMS నంబర్ పైన క్లిక్ చేస్తే ఆ నెలలో మన BASIC, D.A., HRA, & CUTTINGS వివరాలు కనిపిస్తాయి.

మన శాలరీ వివరాలను క్రింది సైట్ లో ఉన్న లింక్ లో CFMS ID ఇచ్చి చెక్ చేయవచ్చును.

Salary details with CFMS id click here

మన CFMS ID* ఉపయోగించి *2018 నుండి ఇప్పటి వరకు ప్రతి నెలా మన శాలరీ వివరాలు* {BASIC PAY, DA, HRA  (Earnings) & *Deductions* వివరాలను క్రింది లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు

SALARY PAY SLIP CLICK HERE

Payroll.herb updates*

DDO వారి ప్రమేయం లేకుండానే పే స్లీప్ మనకు మనమే సొంతం గా డౌన్లోడ్ చేసుకోవచ్చు

గతం లో ఎలాగైతే మనకు cfms లో ఇండివిడ్యుల్ లాగి న్ ఉండేదో ఇప్పుడు మనకి పే రోల్ లో కూడా ఇండివిడ్యుల్ లోగిన అవకాశం ఇచ్చారు

ముందుగా

 https://payroll.herb.apcfss.in 

సైట్ ఓపెన్ చేయాలి..

తరువాత

మన cfms id తో లాగిన్ అవ్వాలి

పాస్వర్డ్ defult గా అందరికి 

cfss@123 గా ఇచ్చారు

తరువాత కింద చూపబడిన లింక్ ను కాపీ చేసి వేరే బ్రౌసర్ లో అడ్రస్ వద్ద కాపీ పేస్ట్ చేయాలి..

https://payroll.herb.apcfss.in/jddetailsReport

తరువాత, హోమ్ పేజ్ లో మనకి కావాల్సిన మంత్ అండ్ ఇయర్ cfms ID సెలెక్ట్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేస్తే పే స్లిప్ డౌన్లోడ్ అవుతుంది.

error: Don\'t Copy!!!!