apgli-annual-slips-loan-application-good-health-certification-complete-information

APGLI నెలవారీ ప్రీమియం 2023-24 ఆర్థిక సం. ఏప్రిల్ 2023 నెల వరకు జమ చేయడ మైనది. క్రింది లింక్ ద్వారా స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అయితే కొన్ని నెలలు /ఏదైనా ఒక నెల చందా మొత్తము జమ కాకుండా పోవడం గమనిస్తే మీరు మీ DDOలచే Missing credits proforma నింపి పంపండి జమ చేయబడుతాయి.

2022-23 మరియు ఏప్రిల్ 2023 వరకు జమ అయినవి.
APGLI ANNUAL SLIPS CLICK HERE

A P G L I* సమాచారం…

APGLI కార్యాలయానికి సమర్పించే  అన్ని రకాల *PROPOSAL FORMS* చేతి రాత ద్వారానే పూరించి పంపవలెను.

          *Computer typing* చేసి సమర్పించే PROPOSAL FORMS స్వీకరించబడవు. గమనించగలరు.

     అలాగే Enhancement చేసిన మొత్తం ప్రీమియం, మూలవేతనంలో 8% కంటే ఎక్కువ ప్రీమియం తగ్గింపు చేసిన ప్రతి ఒక్కరు PROPOSAL FORM తో ఈ క్రింద తెలిపిన Documents తప్పనిసరిగా జాతచేయాలి.

  *1*.Service Register మొదటి పేజీ, Half Pay Leave అకౌంట్ పేజీ, EL పేజీ(ఈ నెల వరకు update చేసి ఉండాలి), అలాగే 10 రోజులు పైగా medical leave ఉపయోగించి ఉంటే, medical leave నమోదు చేసిన పేజీ,  వీటన్నిటిని XEROX చేసి DDO  చే Attestation చేయించి జతచేయాలి.

*2* GOOD HEALTH CERTIFICATE, 

*3* NON AVAILMENT OF MEDICAL LEAVE CERTIFICATE. 

       Proposal Form తో పై తెలిపిన వాటిని తప్పనిసరిగా జత చేయాలి.

 ఏపీజిఎల్ఐ కి సంబంధించి 8% కంటే అదనంగా ప్రీమియం చెల్లించిన వారు

GOOD HEALTH CERTIFICATE,

LEAVE NON AVAILMENT ఖచ్చితముగా పెట్టవలెనుCERTIFICATE

SR FIRST PAGE,

HPL ACCOUNT UPDATED PAGE  ఖచ్చితముగా పెట్టవలెను.

PH కేటగిరికి చెందిన ఉపాధ్యాయులు పీహెచ్ సర్టిఫికెట్ కాపీ జతపరిస్తే సరిపోతుంది.

APGLI ANNUAL SLIPS CLICK HERE

GOOD HEALTH CERTIFICATE

NON-AVAILMENT OF LEAVE ON MEDICAL GROUND CERTIFICATE

NEW/FURTHER BOND APPLICATION FORM

DDO COVERING LETER FOR APGLI FURTHER BOND

APGLI ENHANCED SLAB RATES GO COPY CLICK HERE

APGLI

To open any software in the site :

Open software in the site –> go to file menu then click on download

APGLI proposals for fresh and further insurance policy download

covering letter for APGLI proposals download

Good Health Certificate download

Softwares for

APGLI LOAN APPLICATION download

APGLI REFUND download

covering letter for APGLI refund download

ప్రీమియం పెంచిన వారు 5 నెలల లోపు ఐతే షెడ్యూల్ copy, టోకెన్ నెంబర్ తో apply చేసుకోవాలి.
(6 నెలలు దాటితే షెడ్యూల్ పెట్టకుండానే Bond ను జారిచేస్తాము)

Bond విలువ 10 సంవత్సరాలకు రెట్టింపు అగును

Death క్లెయిమ్స్ ను క్లియర్ చేయడానికి Family సర్టిఫికెట్ కావాలి

Bonds నందు నామినీగా భార్య/భర్త/కొడుకు/కూతురు పేర్లు పెట్టుకుంటే మంచిది.

APGLIC ప్రీమియం చెల్లింపు లు ప్రారంభించిన తరువాత 1 సంవత్సరం లోపు ఉద్యోగి మరణిస్తే Bond క్యాన్సిల్ చేస్తారు. అమౌంట్ ఏమి రాదు.

ప్రీమియం ప్రారంభించిన 1 సంవత్సరం తరువాత ఉద్యోగి మరణిస్తే నామినీకి Bond అమౌంట్ వస్తుంది

ప్రీమియం ప్రారంభించిన 3 సంవత్సరాల తరువాత ఉద్యోగి మరణిస్తే Bond అమౌంట్ మొత్తం నామినీకి ఇస్తారు.

APGLI Revised compulsory deduction rates as per RPS 2022 G.O.Ms.No.198 Dated:18.10.2022*

*» APGLI శ్లాబ్ రేట్లను భారీగా పెంచుతూ అదే విధంగా APGLI రూల్స్ లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం*

*» Pay from Rs.20000 – Rs.25220:* 800/-
*» Pay from Rs.25221 – Rs.32670:* 1000/-
*» Pay from Rs.32671 – Rs.44570:* 1300/-
*» Pay from Rs.44571 – Rs.54060:* 1800/-
*» Pay from Rs.54061 – Rs.76730:* 2200/-
*» Pay from Rs.73761 and above:* 3000/-
» పెంచిన రేట్లు అక్టోబర్ జీతాల నుండి మినహాయింపు
» APGLI గరిష్ట డిడక్ష న్ బేసిక్ పే మీద 15 % వరకు మాత్రమే అనుమతి
» 57 సం దాటిన వారికి పెంపుదల వర్తించదు.

*👉 నూతన PRC 2022 ప్రకారం APGLI కొత్త స్లాబ్స్ రైట్స్ మరియు బోనస్ వివరాలు, ఉత్తర్వులు కాపీ

APGLI ENHANCED SLAB RATES GO COPY CLICK HERE

APGLI తో ప్రభుత్వ ఉద్యోగులకు ధీమా

Apgli…57 సంవత్సరాలు సర్వీస్ దాటిన వారు..వారి నెలవారీ సబ్స్క్రిప్షన్ కంటిన్యూ చేస్తుంటే కొత్త బాండ్ కొరకు అప్లై చేసుకోవచ్చును…

APGLI బాండ్ అప్లై చేయకుండా 57 సంవత్సరాల సర్వీస్ దాటిన వారు..వారి నెలవారీ సబ్స్క్రిప్షన్ 57 సంవత్సరాల వరకు కంటిన్యూ చేసినట్లయితే కొత్త బాండ్ కొరకు 3 నెలల లోపు అప్లై చేసుకోనుటకు అనుమతిస్తూ ఉత్తర్వులు విడుదల.

Note: 57 సంవత్సరాలు సర్వీస్ దాటిన వారు కొత్తగా ప్రీమియం పెంచకూడడు. ఇదివరకే పెంచి బాండ్ పొందని వారికి మాత్రమే అవకాశం.

57 సంవత్సరాల దాటిన తర్వాత తగ్గించిన అదనపు ప్రీమియం వడ్డీ లేకుండా తిరిగి చెల్లిస్తారు.

 Late submission of proposals by the Proponents – Issue of Policies to those employees G.O.Rt.No. 90 Dated: 18.04.2022

G.O.NO. 90 CLICK HERE

APGLI FINAL PAYMENT CALCULATION LINL CLICK HERE

 ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం బీమా సదుపాయాన్ని కల్పించింది. ప్రభుత్వరంగ సంస్థ ఎల్‌ఐసీ నుంచి ప్రైవేటు బీమా కంపెనీలు పుట్టగొడుగుల్లా వెలిసిన సంగతి తెలిసిందే. వాటికి ప్రీమియం చెల్లించి బీమా చేసుకోవాలి. దానికి కట్టాలా? వద్దా? అన్నది వారిష్టం. అయితే ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తూ ప్రభుత్వ ఖజానా ద్వారా జీతాలు పొందుతున్న వారందరికి ప్రభుత్వం కూడా బీమా సౌకర్యాన్ని కల్పించింది. అదే APGLI (ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌). ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా ఈ బీమాను కట్టాల్సిందే.

      బీమా తప్పనిసరి

 ఉద్యోగుల అభిప్రాయాలతో సంబంధం లేకుండా ప్రతీ ఉద్యోగి బీమా సభ్యత్వాన్ని తీసుకోవలసిందే. తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం చట్టం కూడా చేసింది. ఎస్జీటీ నుంచి ప్రధానోపాధ్యాయుడి వరకు, నాల్గవ తరగతి ఉద్యోగి నుంచి గ్రూప్‌-1 అధికారి వరకు పాలసీ తీసుకోవాలి. ఏ ప్రభుత్వ శాఖ అయినా వారివారి డ్రాయింగ్‌ అధికారి ద్వారా పాలసీ చేయాలి. నెలనెలా జీతం నుంచి ప్రీమియం చెల్లింపు జరుగుతుంది…

APGLI ప్రీమియంలను ఎప్పుడెప్పుడు పెంచారో వాటి వివరములను తెలుసుకోవచ్చు.

లింక్..

http://www.apgli.ap.gov.in/Existing/PolicyDetails.html

APGLI ANNUAL SLIPS CLIK HERE

 ప్రీమియం ఇలా ఉంటుంది:

       ఉద్యోగుల జీతం ఆధారంగా ప్రీమియంను ప్రభుత్వమే నిర్ధారించింది. జీవో నెం.198 ప్రకారం 2022 అక్టోబర్ 1వ తేదీ నుంచి స్లాబ్‌ రేట్లు పెరిగాయి. గతంలో రూ.500 మాత్రమే ఉండే స్లాబ్‌ రేటును రూ.800కు పెంచారు. అందువల్ల ఉద్యోగుల వేతనం నుంచి రూ.800కు తక్కువ కాకుండా మినహాయించి APGLI కి జమచేస్తారు. గరిష్ఠంగా రూ.3 వేల వరకు ప్రీమియం నిర్ధారించారు. అయితే పేలో 15 శాతం వరకు ప్రీమియం ఉండేలా పాలసీ తీసుకునే వీలుంది.

 ప్రయోజనాలు ఎన్నో

ప్రతీ వెయ్యి రూపాయల పాలసీకి రూ.100 చొప్పున ప్రతి సంవత్సరం బోనస్‌ జమ అవుతుంది.

ఉద్యోగ విరమణ చేసిన తరువాత పాలసీ మొత్తంతో పాటు ఆ సమయంలో అమల్లో ఉన్న బోనస్‌ను ఉద్యోగి ఖాతాకు జమ చేస్తారు.

ఈ బీమా పాలసీ తీసుకున్న వారు ఆదాయపు పన్ను మినహాయింపు పొందవచ్చును. సెక్షన్‌ 80(సి) ప్రకారం ప్రీమియం సొమ్ము నమోదు చేయాలి.

ఉద్యోగి దురదృష్టవశాత్తు మృతి చెందితే తీసుకున్న పాలసీ మొత్తంతో పాటు అంతవరకు ప్రకటించిన బోనస్‌ను కూడా ఉద్యోగి కుటుంబానికి చెల్లిస్తారు.

ఉద్యోగి మరణించిన తర్వాత ప్రీమియం కట్టనవసరం లేదు.

పిల్లల పెళ్లిళ్లు, ఇంటి నిర్మాణం, వాహనాలు, గృహాల కొనుగోలు వంటి పలు రకల అవసరాల కోసం పాలసీల నుంచి అప్పు తీసుకోవచ్చు.

కట్టిన పాలసీలో 90 శాతం వరకు రుణం పొందే అవకాశం ఉంది.

కేవలం 9 శాతం వడ్డీకి రుణ సదుపాయం కల్పించారు

నెలనెలా జీతంతో పాటు రుణ బకాయి సొమ్మును జీతం నుంచి మినహాయించి సంస్థకు చెల్లిస్తారు.

   దరఖాస్తు ఇలా చేయాలి:

APGLI దరఖాస్తును ఆన్‌లైన్‌లో పంపవచ్చు. శాఖాధికారి ధ్రువీకరణ పత్రంతోపాటు దరఖాస్తులో పేర్కొన్న వివరాలు పూర్తిచేసి ఆన్‌లైన్‌ పంపవచ్చు లేదా కార్యాలయంలో అందజేయవచ్చు. ప్రభుత్వ ఉద్యోగి పాలసీ తీసుకోవాలంటే 21-55 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. పాలసీ తీసుకున్న ఉద్యోగి, ఉపాధ్యాయులకు* *ఏపీజీఎల్‌ఐ పాలసీ బాండ్లను వారు పని చేస్తున్న శాఖాధికారుల ద్వారా పంపిస్తుంది. లేకుంటే ఆన్‌లైన్‌లోనే బాండు తీసుకోవచ్చు. ఈ బాండు పొందిన పాలసీదారులకు ప్రమాద బీమా ఉంటుంది. బాండు పోతే డూప్లికేట్‌ బాండు పొందిన తర్వాతనే పరిహారం ఇస్తారు

  లాభదాయకం:

ప్రభుత్వ ఉద్యోగులకు  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బీమా పథకం అత్యంత లాభదాయకం. పదవీ విరమణ చెందిన తరువాత* *కుటుంబానికి ఆసరాగా ఈ పథకం నిలుస్తుంది. ఉద్యోగులు చేస్తున్న అన్ని పాలసీలు కంటే ఈ పథకంలో వడ్డీరేటు అధికం. అలాగే ఆదాయం పన్ను నుంచి పూర్తి మినహాయింపు ఉంటుంది.*

ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు తమ APGLI ప్రీమియం పెంచుకోవాలంటే అప్లికేషన్ ను నింపి DDO కు ఇవ్వాలి.. 

APGLI ప్రీమియం మనకు ఇష్టమైతే G.O.NO.26 , తేదీ.22.02.1995 ప్రకారం మీ ప్రస్తుత బేసిక్ పే కు 15% కూడా పెంచుకోవచ్చు . 

అయితే APGLI ప్రీమియం బేసిక్ పే కు 15% పెంచినపుడు డాక్టర్ Good Health Certificate, గత మూడు సంవత్సరాలుగా నేను ఎటువంటి మెడికల్ లీవ్ పెట్టలేదు అని తెలిపే Non-Availment Certificate కూడా అప్లికేషన్ కు జత పరచాలి.

ప్రింటెడ్ కాపీ పై సమాచారం/వివరాలు నింపి సదరు DDO కు అందచేయవచ్చు.

వీటికి అవసరమైన ALL Certificates

GOOD HEALTH CERTIFICATE

NON-AVAILMENT OF LEAVE ON MEDICAL GROUND CERTIFICATE

NEW/FURTHER BOND APPLICATION FORM

20% APGLI ENHANCE G.O

DDO COVERING LETER FOR APGLI FURTHER BOND

నోట్:. కొత్త PRC ప్రకారం APGLI స్లాబ్ రెట్లు మారుతాయి

APGLI New Slab Rates, Maximum Insurable Age Enhanced, Compulsory Monthly Premiums, APGLI New Rates, APGLI Scheme details, Download APGLI New Slab Rates , APGLI New Monthly premiums, APGLI Deductions, APGLI Enhanced Deductions, Revised/new slab rates in RPS 2015.

AP GO 36 APGLI  New Slab Rates Copy Download 
Good Health Certificate Download 

Your APGLI Policy details

ఈ క్రింది లింక్ లో మీ యొక్క APGLI బాండ్ లు ఎన్ని ఉన్నాయో అన్నింటి వివరాలు  తెలుసుకోవచ్చు.
ఏ బాండ్ ఎప్పుడు Maturity అవుతుందో తెలుసుకోవచ్చు.
మొత్తం Maturity అమౌంట్ ఎంతో చూసుకోవచ్చు.
ఇప్పటివరకూ ఎంత ప్రీమియం కట్టారో, ఈ ఆర్ధిక సంవత్సరం లో ఎంత జమ అయినదో తెలుసుకోవచ్చు.
మీ APGLI నెంబర్ (నెంబర్ చివర A, B, C ఎంటర్ చేయక్కరలేదు) , date of birth ఎంటర్ చేస్తే చాలు. అన్నివివరాలు వచ్చేస్తాయి.

CHECK YOUR APGLI BONDS DETAILS & MATURITY VALUE , BONUS, LOAN CLICK HERE

APGLI MAIN WEBSITE FOR ALL BONDS CLICK HERE

ALL APPLICATIONS DOWNLOAD CLICK HERE

APGLI ANNUAL ACCOUNT SLIPS ALL DISTRICTS CLICK HERE

APGLI MISSING CREDIT PROFORMA CLICK HRE

error: Don\'t Copy!!!!