1st-class-to-5th-class-digital-lesson-plans-2023-24

1st-class-to-5th-class-digital-lesson-plans-2024-25

2024-25 విద్యా సంవత్సరానికి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు ఇచ్చిన గైడ్ లైన్స్ ఆధారంగా తయారు చేసిన మోడల్ లెసన్ ప్లాన్.

1st CLASS TO 5th CLASS ALL SUBJECTS DIGITAL LESSON PLANS LATEST MODEL

ఎటువoటి వాటర్ మార్క్ లేదు. ఈ డిజిటల్ లెసన్ ప్లాన్స్ పై ఎవరి పేర్లు లేవు, ఇవి ప్రిoట్ తీసుకొని మీ పేరు, మీ స్కూల్ పేరు  వ్రాసుకోవచ్చు. 

అన్ని తరగతుల డిజిటల్ లెసన్ ప్లాను లు వాటర్ మార్క్ లేకుండా .. డౌన్లొడ్ చేసుకోండి

ఉపాధ్యాయుల యొక్క లెసన్ ప్లానులు గురించి అనేకసార్లు చర్చ జరగటం మనం చూసాము. పాఠశాలల్లో తరగతి గదిలో ఉపాధ్యాయుడు డిజిటల్ రూపంలో గల లెసన్ ప్లానులు వాడవచ్చా లేదా సొంతగా రాసుకునే హ్యాండ్ రైటింగ్ లెసన్ ప్లాన్లు వాడాల అనేటువంటి రకరకాల చర్చలు జరిగినయి. చివరిగా SCERT వారు పాఠశాలలో ఉపాధ్యాయుడు ప్రింటెడ్ లెసన్ ప్లాన్లు వాడుకోవచ్చు అని అదేవిధంగా ఎలాంటి వాటర్ మార్కు లేకుండా ఉన్నటువంటి లెసన్ ప్లానులు వాడవచ్చు అని చెప్పారు .

ఈ సందర్భం లో ఉపాధ్యాయులందరూ కూడా ఎలాంటి వాటర్ మార్కు లేని పాఠ్యప్రణాళికలు ఈ క్రింది వెబ్ పేజీ లో నుంచి 1వ తరగతి  నుంచి 5వ తరగతి వరకు అన్ని సబ్జెక్టుల లెసన్ ప్లాన్సు ఈ కింద ఇవ్వబడినవి. కావున సంబంధిత ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ క్రింది లెసన్ ప్లాన్ లు డౌన్లోడ్ చేసుకుని తరగతి గదిలో ప్రింటెడ్ వి వాడుకునే అవకాశం ఉంది కనుక వినియోగించుకోగలరు.

తెలుగు, English, Maths, EVS డిజిటల్ లెసన్ ప్లాన్స్ ను క్రింది లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోoడి. Download Link

1ST CLASS DIGITAL LESSON PLANS

1ST CLASS TELUGU DIGITAL LESSON PLANS CLICK HERE

1ST CLASS ENGLISH DIGITAL LESSON PLANS CLICK HERE

1ST CLASS MATHS DIGITAL LESSON PLANS CLICK HERE

2nd CLASS DIGITAL LESSON PLANS

2nd CLASS TELUGU DIGITAL LESSON PLANS CLICK HERE

2nd CLASS ENGLISH DIGITAL LESSON PLANS CLICK HERE

2nd CLASS MATHS DIGITAL LESSON PLANS CLICK HERE

3rd CLASS DIGITAL LESSON PLANS

3rd CLASS TELUGU DIGITAL LESSON PLANS CLICK HERE

3rd CLASS ENGLISH DIGITAL LESSON PLANS CLICK HERE

3rd CLASS MATHS DIGITAL LESSON PLANS CLICK HERE

3rd CLASS EVS DIGITAL LESSON PLANS CLICK HERE

4th CLASS DIGITAL LESSON PLANS

4th CLASS TELUGU DIGITAL LESSON PLANS CLICK HERE

4th CLASS ENGLISH DIGITAL LESSON PLANS CLICK HERE

4th CLASS MATHS DIGITAL LESSON PLANS CLICK HERE

4th CLASS EVS DIGITAL LESSON PLANS CLICK HERE

5th CLASS DIGITAL LESSON PLANS

5th CLASS TELUGU DIGITAL LESSON PLANS CLICK HERE

5th CLASS ENGLISH DIGITAL LESSON PLANS CLICK HERE

5th CLASS MATHS DIGITAL LESSON PLANS CLICK HERE

5th CLASS EVS DIGITAL LESSON PLANS CLICK HERE

www.apteachers360.com