AP-EMPLOYEES-PAY -DETAILS -WITHOUT-OTP-print-your-salary-slip

AP-EMPLOYEES-PAY -DETAILS -WITHOUT-OTP-print-your-salary-slip

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు , పెన్షనర్లకు కొత్త పీఆర్సీ ప్రకారం సవరించిన వేతనాలను జనవరి నుంచి చెల్లిస్తోంది . కొత్త పేస్లిప్పులను డౌన్లోడ్ చేసుకునేందుకు ఆన్లైన్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది.

ఉద్యోగులు https://payroll.herb.apcfss.in/ వెబ్సైట్లోకి వెళ్లి ‘ పేస్లిప్ ‘ ఐకాన్ ద్వారా తీసుకోవచ్చని ఆర్థికశాఖ ఉన్నతాధికారులు తెలిపారు . ఆండ్రాయిడ్ , ఐవోఎస్ మొబైల్ ఫోన్లో https:// payroll.herb.apcfss.in/login లింక్ ద్వారా యాప్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డౌన్లోడ్ చేసుకోవచ్చని , రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్కు వచ్చిన లింక్పై క్లిక్చేసి కూడా పేస్లిప్ పొందవచ్చని పేర్కొన్నారు .

DDO & STO లు Bills Process చేసిన వారికే ఈ రోజు Jan 2022 Salaries credit అగును.

DDOల Control ఉన్న Employees కు Pay slips /pay rolls Generate అవుతాయి.

వారికి SMS లు వస్తాయి.

ఉద్యోగులు/ పెన్షనర్ల ప్రొవిజనల్  పే స్లిప్స్ లింక్ విడుదల….

▪️మీ CFMS ID లేదా మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా మీ పే స్లిప్ ని డౌన్లోడ్ చేసుకోండి….

▪️Jan 2022 Pay Slip డౌన్లోడ్ అవుతుంది చెక్ చేసుకోండి

 ▪️Dec 2021 మరియు Jan 2022 మధ్య జీతం వ్యత్యాసం కూడా చూపిస్తుంది….

PAYSLIPS ONLINE LINK CLICK HERE