zppf-annual-subscription-slips-all-districts-pf-loan-software-loan-rules

zppf-annual-subscription-slips-all-districts-pf-loan-software-loan-rules

ఎలాంటి సందర్భాల్లో పీఎఫ్ విత్​డ్రా చేసుకోవచ్చు?*

*సొంత వివాహం, పిల్లలు, సోదరుల పెళ్లిళ్లు..*

*️7 సంవత్సరాల సర్వీస్ పీరియడ్ ఉన్నట్లయితే సొంత పెళ్లి, పిల్లల పెళ్లి, సోదరుడు లేదా సోదరి పెళ్లి సందర్భంగా ఈపీఎఫ్ ఖాతా నుంచి కొంత మొత్తం తీసుకోవచ్చు. ఉద్యోగం చేస్తున్న సమయంలో 3 సార్లు తీసుకోవచ్చు. మీ జీతం నుంచి ఈపీఎఫ్ ఖాతాలో జమ అయిన మొత్తంలో 50 శాతానికి మించకుండా తీసుకోవచ్చు.సొంత డిపాజిట్ నుంచి మాత్రమే తీసుకోవచ్చు. సంస్థ నుంచి జమ అయిన మొత్తాన్ని తీసుకోరాదు.*

*సొంత చదువులు లేదా పిల్లల చదువులు*

*️7 సంవత్సరాల సర్వీస్ పీరియడ్ ఉన్నట్లయితే సొంత చదువులు లేదా పిల్లల చదువుల కోసం కొంత మొత్తాన్ని తీసుకోవచ్చు. పదో తరగతి(పోస్ట్ మెట్రిక్)అనంతరం చదువులకు మాత్రమే ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. ఉద్యోగి కంట్రిబ్యుషన్​లో 50 శాతం వరకు మాత్రమే ఈ కారణంతో తీసుకోవచ్చు.పెళ్లి, విద్యకు కలిపి మొత్తం మూడు సార్లు తీసుకోవచ్చు.*

*భూమి, ఇల్లు కొనుగోలు లేదా నిర్మాణం*

*️ఇల్లు లేదా భూమి కొనుగోలుకు లేదా ఇంటి నిర్మాణం విషయంలో కొంత మొత్తం తీసుకోవచ్చు. 5 సంవత్సరాల సర్వీస్ ఉన్నట్లయితే ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. భూమి కొనుగోలు చేయటానికైతే నెలవారీ వేతనానికి 24 రెట్లు ఉపసంహరించుకోవచ్చు.జీవిత కాలంలో ఒక సారి మాత్రమే ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇంటి నిర్మాణం లేదా కొనుగోలుకు సంబంధించినట్లయితే వేతనంలో 36 రెట్ల మొత్తం ఈపీఎఫ్ నుంచి తీసుకోవచ్చు. ఇల్లు లేదా భూమి చందాదారుని పేరు మీద కానీ లేదా భార్య/భర్త లేదా ఇద్దరి పేరు కానీ ఉండాలి. వేతనం అంటే బేసిక్ తో డీఏను కలపగా వచ్చేది మాత్రమే*

ZPPF LOAN SOFTWARE CLICK HERE

ZPPF LOAN REQUEST LETTER (COVERING LETTER) IN TELUGU CLICK HERE(HIGH SCHOOLS)

ZPPF LOAN REQUEST LETTER (COVERING LETTER) CLICK HERE (MANDAL TEACHERS)

ZPPF CLOSURE APPLICATION FOR RETIRED EMPLOYEES & TEACHERS CLICK HERE

ZPPF LOAN RULES IN TELUGU CLICK HERE

ZPPF FINAL PROPOSAL SOFTWARE CLICK HERE

*ప్రస్తుత గృహ రుణాన్ని తిరిగి చెల్లించటం*

*గృహ రుణాన్ని గడువు కంటే ముందే చెల్లించేందుకు(ప్రీ పే) కూడా ఈపీఎఫ్ నుంచి కొంత మొత్తాన్ని తీసుకోవచ్చు. 10 సంవత్సరాల సర్వీస్ ఉన్నట్లయితే ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. దీనిని జీవిత కాలంలో ఒక సారి మాత్రమే ఉపయోగించుకోవచ్చు.భూమి కొనుగోలు, ఇల్లు కొనుగోలు లేదా నిర్మాణం.. గృహ రుణాన్ని తిరిగి చెల్లించటంలో ఒక దాని కోసం మాత్రమే ఈపీఎఫ్ ఖాతా నుంచి కొంత మొత్తం ఉపయోగించుకోవచ్చు. అంటే ఒకదాని కోసం ఈపీఎఫ్ ఖాతా నుంచి తీసుకున్నట్లయితే ఇంకో కారణంతో తీసుకోరాదు.*

*వేతనానికి 36 రెట్లు ఈ కారణంతో తీసుకోవచ్చు. అయితే గృహం తన పేరు మీద కానీ, భార్య పేరు మీద కానీ, లేదా ఇద్దరి ఉమ్మడి ఆస్తి కానీ ఉండాలి. చాలా మంది తల్లిదండ్రులు, సోదరుడు లేదా సోదరితో ఉమ్మడి యజమానిగా ఉంటారు. ఇలాంటి వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోరాదు.ఈ సదుపాయం ద్వారా వచ్చే మొత్తం సరాసరి రుణం తీసుకున్న బ్యాంకు, ఫైనాన్స్ కంపెనీ ఖాతాలో జమ అవుతుంది.ఉద్యోగి కంట్రిబ్యూషన్తో​ పాటు సంస్థ కంట్రిబ్యుషన్ నుంచి కూడా నగదును తీసుకోవచ్చు.*

*ఇల్లు రిపేర్లు, మార్పులు చేయటం*

*️ఇల్లు కట్టిన కొంత కాలానికి ఆ గృహంలో మార్పులు చేయాల్సి రావచ్చు. ఈ అవసరానికి ఈపీఎఫ్​ ఖాతా నుంచి కొంత మొత్తాన్ని పొందవచ్చు.నెలవారీ వేతనానికి 12 రెట్లు తీసుకోవచ్చు. ఇల్లు నిర్మాణం పూర్తయి 5 సంవత్సరాలు దాటి ఉండాలి. పది సంవత్సరాల సర్వీస్ ఉండాలి. ఒక్కసారి మాత్రమే.. ఈ కారణంతో కొంత మొత్తాన్ని తీసుకోవచ్చు. ఇల్లు ఉద్యోగి పేరు, ఉద్యోగి భర్త/భార్య పేరు, ఉమ్మడిగా అయినా ఉండాలి.*

*ఆరోగ్య చికిత్స*

*️ఏ కారణంగానైనా ఒక నెల కంటే ఎక్కువ కాలం ఆస్పత్రిలో చికిత్స తీసుకోవటంమేజర్ శస్త్ర చికిత్సక్షయ, పక్షవాతం, క్యాన్సర్​, కుష్టు, గుండె సంబంధిత వ్యాధులు, మాససిక వ్యాధులు ఉండి.. వాటి చికిత్స కోసం పనిచేస్తున్న కంపెనీ సెలవు ఇవ్వటం*

*️పైన తెలిపిన వాటిలో ఏ సందర్బంలోనైనా ఈపీఎఫ్ ఖాతా నుంచి కొంత మొత్తం తీసుకోవచ్చు.సర్వీస్​లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఈ కారణంతో కొంత మొత్తాన్ని తీసుకోవచ్చు. వేతనానికి ఆరు రెట్లు మాత్రమే ఈ కారణంతో పొందవచ్చు. జీవిత కాలంలో ఎన్ని సార్లు అయినా ఈ సదుపాయం ఉపయోగించుకోవచ్చు*

All Districts ZPPF Annual Account Slips For AP Employees

USER ID ZPPF NUMBER,  PASSWORD emp your pf number (emp123456)

ZPPF Slips Guntur District ZPPF Slips Guntur District Download
ZPPF Slips Krishna District ZPPF Slips Krishna District Download
ZPPF Slips Ananthapur District ZPPF Slips Krishna District Download
ZPPF Slips Chittoor District ZPPF Slips Chittoor District Download
ZPPF Slips Nellore District ZPPF Slips Nellore District  Download
ZPPF Slips Prakasam District ZPPF Slips Prakasam District Download
ZPPF Slips Srikakulam District ZPPF Slips Srikakulam District Download
ZPPF Slips Visakhapatnam District  

ZPPF Slips Visakhapatnam District Download

ZPPF Slips Vizianagaram District ZPPF Slips Vizianagaram District Download
ZPPF Slips West Godavari District ZPPF Slips West Godavari District Download
ZPPF Slips East Godavari District ZPPF Slips East Godavari District Download
ZPPF Slips Kurnool District ZPPF Slips Kurnool District Download
ZPPF Slips Kadapa District ZPPF Slips Kadapa District Download

ZPPF  కి సంబంధించిన అన్ని ప్రొఫార్మాలు క్రింద ఇవ్వబడ్డాయి .కావలసినవారు కింది లింకును క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు
ZPPF RL APP;ICATION
ZPPF NRL APPLICTION
ZPPF NUMBER ALLOTMENT APPLICATION
ZPPF NUMBER ALLOTMENT
ZPPF LOAN RECOVERABLE APPLICATION
ZPPF CLOSER APPLICATION
ZPPF LOAN RULES IN TELUGU
ZPPF MISSING CREDIT PROFORMA
ZPPF MISSING CREDIT COVERING LETTER
ZPPF FINAL PAYMENT PROPOSALS
GPF ADVANCE 1
COVERING LETTER BY DDO