pm-shri-selected-schools-list-guidelines-registration-link
ఈరోజు (Nov 15) మధ్యాహ్నం 12గం.లకు జరిగిన సమగ్ర శిక్ష వారిచే PM SHRI Schools (13 ,455 ) Registration కు సంబంధించి YouTube Live కలదు, క్రింది సైట్ నుండి Live చూడవచ్చును.
Registration చేసి Data Online లో సబ్మిట్ చేసే పూర్తి విధానం
https://m.youtube.com/watch?v=t091Rww33KU&feature=youtu.be
పీఎం శ్రీ పథకం*
*ఎంపికైన వాటికి కేంద్ర సహకారం*
ప్రభుత్వ పాఠశా లల్లో విద్యార్థులకు అత్యంత నాణ్యమైన విద్య ( హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ) అందించేందుకు కేంద్రం కొత్తగా పీఎం శ్రీ పథకం ప్రవేశపెట్టింది .
యూడైస్ 2021-22 విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకొని వీటి ఎంపిక జరిగింది .
జిల్లాస్థాయిలో ఈ పథకానికి నోడల్ అధికారిగా డీఈవో వ్యవహరిస్తారు .
*ఇవీ ప్రయోజనాలు :*
పీఎంశ్రీ కింద ఎంపిక చేసిన పాఠశాలలకు కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులు కేటా యిస్తుంది .
డిజిటల్ పద్ధతిలో బోధన , ప్రయోగశాలలు , ఇతరత్రా సౌకర్యాలు కల్పిస్తారు .
ఉపాధ్యాయులకు శిక్షణ అందిస్తారు .
అయిదేళ్ల వరకు ఆర్థిక , సాంకేతిక సహకారం అందుతుంది.
హెచ్ఎంలు తక్షణం చేయా ల్సిన పనులపై శనివారం జిల్లా విద్యాశాఖాధికారులకు వెబ్ కాన్ఫరెన్స్ జరిగింది .
తొలిదశ ( స్టెప్ -1 ) లో పాఠశా లలను రిజిస్ట్రేషన్ చేయాలి.
రెండో దశలో పరిశీలన ప్రక్రియ ఉంటుంది .
ప్రధానోపాధ్యాయుని లాగిన్ పీఎం శ్రీ పోర్టల్ను నమోదు చేసిన వెంటనే ఫోన్ నంబరుకు ఓటీపీ వస్తుంది . దాని ద్వారా లాగిన్ అయిన తరువాత అందులో పేర్కొన్న 42 అంశాలను పూర్తిచే యాలి .
వీటితోపాటు హెచ్ఎం , పంచాయతీ కార్యదర్శి విద్యార్హత పత్రాలను అప్లోడ్ చేయాలి .
తరువాత కేంద్ర విద్యాశాఖ ఆయా పాఠశాలలకు మార్కులు వేస్తుంది .
గ్రామీణ ప్రాంతాల్లోని బడులకు 60 శాతం , పట్టణాల్లో ఉన్నవాటికి 70 శాతం మార్కులు వస్తే ఈ పథకానికి అర్హత పొందుతాయి .
రిజస్ట్రేషన్ ప్రక్రియను ఈనెల 18 లోపు పూర్తిచేయాలని ఉన్నతాధికారులు అదేశించారు .
కార్పొరేట్ తరహాలో విద్య ఈ పథకం ద్వారా కొన్ని పాఠశాలల్లో కార్పొరేట్ తరహాలో అన్ని సౌకర్యాలతో విద్య అందుబాటులోకి వస్తుంది .
ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ 5 వ తేదీన గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడి గారు PM SHRI (PM Schools for Rising India) స్కూల్ లను ప్రారంభించడం జరిగింది*
దీనిలో భాగంగా మన State లో 13,455 స్కూల్ లను PM SHRI SCHOOL లాగ మార్పు చేస్తున్నారు.*
ఈ 13,455 𝐏𝐌 𝐒𝐑𝐈 𝐒𝐂𝐇𝐎𝐎𝐋𝐒 ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది*
https://pmshrischools.education.gov.in/school/login
రిజిస్ట్రేషన్ చేసుకొనే విధానం,రిజిస్ట్రేషన్ లింక్, సెలక్షన్ విధానము,Guidelines, జిల్లాల వారీగా సెలెక్ట్ అయిన 13,455 PM Shri Schools List
𝐏𝐌 𝐒𝐑𝐈 𝐒𝐂𝐇𝐎𝐎𝐋𝐒
ANANTHAPUR DISTRICT SCHOOLS LIST PDF
CHITTOOR DISTRICT SCHOOLS LIST PDF
EAST GODAVARI DISTRICT SCHOOLS LIST PDF
GUNTUR DISTRICT SCHOOLS LIST PDF
KARNOOL DISTRICT SCHOOLS LIST PDF
KRISHNA DISTRICT SCHOOLS LIST
NELLORE DISTRICT SCHOOLS LIST
PRAKASAM DISTRICT SCHOOLS LIST
SRIKAKULAM DISTRICT SCHOOLS LIST
VIJAYANAGARAM DISTRICT SCHOOLS LIST
VISAKHAPATNAM DISTRICT SCHOOLS LIST
WEST GODAVARI DISTRICT SCHOOLS LIST
YSR KADAPA DISTRICT SCHOOLS LIST
