CBA-1-F.A-1-exams-2023-24-Model-Papers-for-4th-class
Test Design Structure for FA1/CBA1:
- The test items will be designed based on the textbooks adopted by the Andhra Pradesh State Council of Educational Research and Training (AP SCERT).
- The assessment tools will be designed to assess grade-specifc
- The assessment tool will include both Multiple-Choice Questions (MCQs) and Free-Response Questions (FRs).
- For Grade 3 to 8, each MCQ will have 4 options, and there will be only one correct answer for each For Grade 1 and 2, MCQs will have 3 options, and there will be only one correct answer for each question.
The English question paper for classes 3 to 9 has been designed with PART A (curriculum-based) and PART B (TOEFL- based). PART B is exclusively for government school students.
F.A-1/CBA-1 EXAMS AUGUST 2023 MODEL PAPERS FOR 1st TO 10th CLASS ALL SUBJECTS CLICK HERE
CBA ప్రశ్నాపత్రాల నమూనా
1 నుండి 8 తరగతులకు CBA (Class room Based Assessment – తరగతి గది ఆధారిత మూల్యాంకనం) నందు ప్రశ్నలు రెండు రకాలుగా ఉండును.*
1) MCQs (Multiple Choice Questions – బహుళైచ్చిక ప్రశ్నలు)*
2) FRs (Free Response questions – అంతం లేని స్వయం ప్రతిస్పందన ప్రశ్నలు)*
1 నుండి 2 తరగతులకు :* పది MCQ లు మరియు రెండు నుండి ఐదు FR లు ఉండగలవు.
3 నుండి 8 తరగతులకు :* పది MCQ లు మరియు రెండు నుండి ఐదు FR లు ఉండగలవు.
MCQ (Multiple Choice Questions) లు :*
ప్రతి ప్రశ్నకు తార్కిక ఐచ్చికాలు ఇవ్వబడతాయి.
వాటి నుండి విద్యార్థులు ఒక ఖచ్చిత జవాబును ఎంపిక చేసుకోవలసి ఉంటుంది.
MCQ ల వలన లాభాలు:*
1) విద్యార్థులకు సంబంధించిన యదార్ధ జ్ఞానం, వినియోగం, అనుమితిల యొక్క వివిధ రకాల నైపుణ్యాలను పరీక్షించేందుకు సహాయపడతాయి.
2) విద్యార్థుల యొక్క సాధారణ దోషాలను ఖచ్చితత్వంతో కనుగొనేందుకు సహాయపడతాయి.
FR (Free Response questions) లు :*
విద్యార్థులు తమకు ఇవ్వబడిన అంతం లేని ప్రశ్నలకు స్వయం ప్రతిస్పందనలు ఇస్తారు.
వీనిలో *ఖాళీలను పూరించుము* , *అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు* , *స్వల్ప సమాధాన ప్రశ్నలు* , *దీర్ఘ సమాధాన ప్రశ్నలు* ఇవ్వబడతాయి.
MUA Balance questions (Mechanical – Understanding – Application balance యాంత్రిక – అవగాహన – వినియోగ సంతులిత ప్రశ్నలు)*
Mechanical యాంత్రిక ప్రశ్నలు :* సాధారణంగా పాఠ్యపుస్తకాల నుండి తీసుకొనబడిన / సేకరించబడిన ప్రశ్నలు.
Understanding అవగాహనను పరీక్షించు ప్రశ్నలు :* సంభావిత జ్ఞానం మరియు జోడించిన / అదనపు స్థాయిని పరీక్షించు ప్రశ్నలు.
Application వినియోగాన్ని పరీక్షించు ప్రశ్నలు :* సముపార్జించిన సంభావిత జ్ఞానాన్ని నిజ జీవిత సందర్భాలలో వినియోగాన్ని పరీక్షించు ప్రశ్నలు.
1 నుండి 2 తరగతులకు MUA ల సంతుల్యత అన్ని సబ్జెక్టులకు 50% – 25% – 25% ఉండును.*
3 నుండి 8 తరగతులకు MUA ల సంతుల్యత క్రింది విధంగా ఉండును.*
తెలుగు,హిందీలకు 40% – 40% – 20%
ఇంగ్లీష్ కు 30% – 40% – 30%
సైన్స్,సోషల్, గణితం లకు 30% – 40% – 30%
Difficulty level of question paper – ప్రశ్నాపత్రం యొక్క కష్టస్థాయి*
ప్రతి ప్రశ్నాపత్రం యొక్క కష్టస్థాయి 48% నుండి 50% వరకు ఉండగలదు.
CBA-1 Exams August-2023 Model OMR Sheet for 1st to 5th Class CLICK HERE
CBA-1 Exams August-2023 Model OMR Sheet for 6th to 8th Class CLICK HERE
4వ తరగతి TELUGU SYLLABUS::-
గాoధి మహాత్ముడు (సiసిద్దతా పాఠo)
పాఠ్యపుస్తకo లోని పాఠాలకు అనుబంధంగా సాధన పుస్తకం లోని అభ్యాసాలు గోపాల్ తెలివి (సoసిద్దతా పాఠo)
4th CLASS ENGLISH SYLLABUS::-
Three Butterflies: Singular – Plural, Material Nouns, Punctuation, Making request using ‘can’ and ‘may’.
4TH CLASS MATHS SYLLABUS
Let’s Recall
4TH CLASS EVS SYLLABUS
Family, Green World
F.A-1/CBA-1 EXAMINATIONS SYLLABUS PDF
4TH CLASS TELUGU MODEL PAPERS CLICK HERE
![](https://apteachers360.com/wp-content/uploads/2023/07/Blue-Grey-Slate-Grey-UI-Digitalism-Tech-YouTube-Banner-1-300x169.png)
4TH CLASS ENGLISH MODEL PAPERS CLICK HERE
4TH CLASS MATHS MODEL PAPERS CLICK HERE
4TH CLASS EVS MODEL PAPERS CLICK HERE
F.A-1/CBA-1 EXAMINATIONS SYLLABUS PDF
CBA1 Exams August 2023 Schedule for Primary classes (1 to 5)
01.08.2023 – Telugu (09.30 A.M to 10.30 A.M)
Mathematics (01.20 P.M to 2.20 P.M)
02.08.2023 Environmental Science (09.30 A.M to 10.30 A.M)
English PART A (01.20 P.M to 2.20 P.M)
English PART B (2.40P.M to 3.00 P.M) for classes 3, 4, 5