Skip to content
SSC-10th-class-age-condonation-forms-under-age-proceedings
SSC Age Condonation Forms and Proceedings
SSC March 2022 Public Exams కు హాజరు కాబోయే విద్యార్ధులు 31.08.2007 కు ముందు జన్మించి ఉండాలి.
అనగా వారి వయస్సు 14 సంవత్సరాలు. దాటి ఉండాలి.
Age తక్కువగా ఉన్న అభ్యర్థులకు Age condonation కు అవకాశం కలదు.
Govt / లోకల్ బాడీ విద్యార్ధులకు సంబంధిత Headmaster 1 1/2 సం. ల వరకు,
ఆ పైన. 2 సం ల వరకు ఐతే. DGE గారికి అధికారం కలదు.
Private / Aided విద్యార్ధులకు. Age condonation చేయుటకు 1 1/2సం. ల వరకు DEO, ఆ పైన.2 సం ల వరకు DGE గారికి అధికారం కలదు.
NOTE: 2 సం. ల పైన. Age condonation చేయుటకు వీలు లేదు.
In pursuance of the orders issued in Govt. Memo No. 195/Edn, dt. 28-7-97, communicated in proceedings Rc. No. 149/B-1/2022 dt. 20/01/2022 by the Director of Government Examination, A. P. Vijayawada, the District Educational Officer, ____________ is pleased to grant age condonation to the following candidates for the period of short fall of age as mentioned against the names of the candidates for the completion of 14 years of age as on 31-8-2021 for appearing SSC Public Examinations, April, 2022.
How to Age Exepmtion Fee Pay in CFMS
-
Age Condanation ఫీజు మాత్రం తప్పనిసరిగా CFMS ద్వారానే చెల్లించాలి.
-
Age condonation fee చెల్లించుటకు cfms.ap.gov.in ఓపెన్ చేయాలి.
-
Message board దిగువన citizen services అని ఉంటుంది. దాని దిగువన Receipts Links ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి.
-
తదుపరి దానిలో కనిపించే citizen challan (8వ ఐటమ్) క్లిక్ చేయాలి.
-
తదుపరి citizen challan creation ఓపెన్ అవుతుంది. దాని దిగువన Department ఎదురుగా ఉన్న బాక్స్ పై క్లిక్ చేయాలి.
-
ESE03 ని ఎంపిక చేసుకోవాలి.
-
తదుపరి దాని దిగువన ఉన్న Services ఎదురుగానున్న బాక్స్ క్లిక్ చేయాలి.
-
1046 – User charges- Govt Exams Directorate ఎంపిక చేసుకోవాలి.
-
తదుపరి కుడివైపు దిగువన ఉన్న submit పై క్లిక్ చేయాలి.
-
అప్పుడు వివరాలు అడుగుతుంది.
-
Purpose వద్ద Age Condonation fee అని నమోదు చేసి, విద్యార్థుల పేర్లు కూడా నమోదు చేయవచ్చు.
-
Remitter Name వద్ద ప్రధానోపాధ్యాయిని పేరు నమోదు చేయాలి.
-
Remitted ID వద్ద ప్రధానోపాధ్యాయిని CFMS ID నమోదు చేయండి.
-
Address వద్ద పాఠశాల పూర్తి వివరాలు నమోదు చేయండి.
-
Mobile నంబర్ వద్ద ప్రధానోపాధ్యాయిని మొబైల్ నెంబర్ చేయండి.
-
Email ID వద్ద పాఠశాల ఈ మెయిల్ ఐడీ నమోదు చేయండి.
-
Amount వద్ద Age Condonation fee (ఎంత మంది విద్యార్థులు ఉంటే అందరికీ కలిపి ఓకే మొత్తం) వేయాలి.
Amount in Words ఆటోమేటిక్ గా వస్తుంది . Caprica enter చేయాలి.
-
అప్పుడు పేమెంట్ విధానం అడుగుతుంది. ఎదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి.
-
కుడివైపు దిగువన ఉన్న సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.
-
Next pay fee and get receipt
Age condonation కు కావలసినవి.
300/- Challan.
Medical certificate
Date of birth proof
Age condonation Application
Download SSC Age Condonation Forms / Certificates
error: Don\'t Copy!!!!