Fit-India-quize-competetions-registration-link-details

Fit-India-quize-competetions-registration-link-details

ముఖ్య ప్రకటన; Fit India Quiz -2021 లో రిజిస్టర్ చేసుకోబడిన అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు మరియు జిల్లాలో ఉండే అందరి ఫిజికల్ డైరెక్టర్లకు మరియు పిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు తెలియజేయునది, ఫిట్ ఇండియా ఆన్లైన్ క్విజ్ -2021 ఈ నెల 15 మరియు 16 తేదిన జరుగుతుంది దీనికి సంబంధించి కొన్ని ముఖ్య అంశాలు:—  

అడ్మిట్ కార్డ్ అంటే హాల్ టికెట్ ను  https://fitindia.nta.ac.in/c/admit/ అనే లింకు నుండి  డౌన్లోడ్ చేసుకోవాలి. విద్యార్థికి ఉపయోగించిన మొబైల్ నెంబర్ మరియు విద్యార్థి యొక్క పుట్టిన తేదీ ఎలాంటి సింబల్స్ లేకుండా కేవలం నెంబర్లు మాత్రమే ఉపయోగించి సబ్మిట్ చేస్తే హాల్టికెట్ డౌన్లోడ్ అవుతుంది ఈ హాల్ టికెట్ లో క్విజ్ ఏ రోజున ఉంటుంది, ఎన్ని గంటలకు ఉంటుంది, లాగ్ ఇన్ ఐడి , పాస్వర్డ్, లాగిన్ కావలసిన టైం వివరాలు ఉంటాయి.

ఈ క్విజ్ పూర్తిగా ఆన్లైన్ లో  ఉంటుంది.ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగించి ఫిట్ ఇండియా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి.యాప్ సంబంధించిన లింక్ https://ntaseb-fit.azurewebsites.net .

ఈ లింకు ద్వారా యాప్ ని ఈ నెల పదో తేదీ తర్వాత విద్యార్థి రోల్ నెంబర్ అడ్మిట్ కార్డు లో ఉండే రోల్ నెంబర్,  డేట్ అఫ్ బర్త్ సహాయంతో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి .

ఈ నెల 11 ,12,13 తేదీల్లో మాక్ టెస్ట్ లో కూడ ఈ యాప్ ద్వారా నే విద్యార్థులు పాల్గొనేటట్లు చూడాలి.

ఈ మాక్  టెస్ట్ ద్వారా విద్యార్థులకు మెయిన్ క్విజ్ టెస్ట్ లో పార్టిసిపేట్ చేయడం   సులభతరం అవుతుంది .

అలాగే ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో అవగాహన కలుగుతుంది . ఈ పరీక్షలో 75 ప్రశ్నలు ఉంటాయి ఈ పరీక్ష 45 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క ప్రశ్నకు నాలుగు మార్కులు ఉంటాయి.

ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు తీసివేయబడుతుంది.

కావున ప్రశ్నలు రాసేటప్పుడు జాగ్రత్తగా మనకు తెలిసిన ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు రాయవలసి ఉంటుంది . ఈ మాక్ టెస్ట్ 11 మరియు 12 తేదిల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల లోపు మీకు అందుబాటులో ఉన్న టైంలో రాయవలసి ఉంటుంది . మాక్ టెస్ట్ మాత్రం కేవలం ఇంగ్లీష్ లో మాత్రమే ఉంటుంది . మెయిన్ ఎగ్జామ్ మాత్రం మీరు ఎంచుకున్న భాష లో ఉంటుంది .

ఇంకా ఎగ్జామ్ రాసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏమి చేయాలి ఏమి చేయకూడదు అనే విషయాలు హాల్టికెట్ లో ఉంటాయి .

ఒకసారి గమనించగలరు ఇంకా పూర్తి సమాచారం సంబంధించిన పిడిఎఫ్ ఫైల్ ను కూడా మీకు పంపడం జరిగింది ఈ పిడిఎఫ్ ఫైల్ లో ఉన్న సమాచారాన్ని కూడా చదివి రిజిస్ట్రేషన్ చేసుకున్న అందరు విద్యార్థులు ఈ క్విజ్ లో పాల్గొని మన జిల్లా నుండి ఎక్కువ మంది విద్యార్థులు నేషనల్ లెవెల్ కు సెలెక్ట్ అయ్యేవిధంగా  ఫిజికల్ డైరెక్టర్లు తగిన సలహాలు, సూచనలు ఇచ్చి ప్రోత్సహించగలరు.

FIT INDIA QUIZ ADMIT CARDS ఈ క్రింది లింక్ లో అందుబాటులో కలవు.

? రిజిస్ట్రేషన్ చేయు సమయంలో మీరు విద్యార్థులకు ఇచ్చి మొబైల్ నంబర్ మరియు పుట్టిన తేదీని DDMMYYYY పార్మాట్ లో మాత్రమే టైప్ చేయవలెను.

? ఉదాహరణకు
Mobile Number : 9000999557
Date of Birth : 31081983
అని టైప్ చేయాలి.

?అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేయుటకు లింక్

http://fitindia.nta.ac.in/c/admit/

Prizes worth Rs. 3.25 Crores  to students, schools, principals, Teachers, Parents

NTA preliminary round

1. Admit card can be downloaded from 1 Nov onwards

2. Webinar for schools and participants 6-7 Nov

3. Mock test for participating students- 8-9-10 Nov

4. Preliminary round -15 n 16 Nov in 8 sessions ( 4 session each day). Details of time n date shall be provided in the admit card

 Correction window for Fit India Quiz 2021

 For any correction kindly visit 

https://fitindia.nta.ac.in/i/login/

All India Level FIT INDIA Quiz to school students of Class 8th above

పాఠశాల స్థాయి లో క్విజ్ నిర్వహించి విద్యార్థులను ఎంపిక  చేసుకొన వచ్చును.*

ప్రతి పాఠశాల కు మొదటి ఇద్దరికీ రిజిస్ట్రేషన్ ఉచితం.

తరువాత అదనంగా రిజిస్టర్ అయ్యే ప్రతి విద్యార్థికి ₹50/- రిజిస్ట్రేషన్ ఫీ చెల్లించాలి.*

రిజిస్టర్ చేయించాల్సిన website link :

FIT INDIA OFFICIAL LINK CLICK HERE

 రిజిస్ట్రేష న్స్ కు   అక్టోబర్ 15  చివరి తేదీ.*

మొదటి రౌండ్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ( NTA) నిర్వహించే ప్రిలిమినరీ రౌండ్.*

ఈ రౌండ్ లో విద్యార్థులు individual వ్యక్తిగతంగా పాల్గొనాలి. ఇందులో 45 నిమిషాలలో 75 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి.*

 ఇందులో గెలుపొందిన వారు స్టేట్ లెవెల్ క్విజ్ కు అర్హులు. స్టేట్ లెవెల్ కు ఎంపికైతే విద్యార్థికి 2000 రూపాయలు క్యాష్ ప్రైజ్. సంబంధిత పాఠ శాల కు 15000 రూపాయలు క్యాష్ ప్రైజ్ ఇవ్వబడును*.

స్టేట్ లెవెల్ పోటీకి ఒక్కో team లో ఇద్దరు విద్యార్థులు ఉంటారు. ఒక పాఠ శాల నుండి ఒకరే స్టేట్ లెవెల్ కు ఎంపికైతె అదే పాఠ శాల నుండి మరొకరిని అతనికి జతగా ప్రతిపాదించ వచ్చు.*

 స్టేట్ లెవెల్ ఫస్ట్ ప్రైజ్:*

పాఠశాల కు 2,50,000/-*

విద్యార్థులకు 25,000/-*

 స్టేట్ 1st runner-up:*

పాఠశాలకు 1,00,00/-*

విద్యార్థులకు 10,000/-*

స్టేట్ 2nd runner-up:*

పాఠ శాల కు 50,000/-*

విద్యార్థులకు 5,000/-*

నేషనల్ రౌండ్ విన్నర్ :*

స్కూల్ కు 25,00,000/-*

విద్యార్థులకు 2,50,000/-*

1st runner-up కు:*

స్కూల్ కు 10,00,000/-*

విద్యార్థులకు 1,00,000/-*

 2nd runner-up:*

School కు 5,00,000/-*

విద్యార్థులకు 50,000/-*

Teachers, Parents, Principals కు all together  Rs. 9,69,000 prizes*

 Topics for quiz:  History of Indian Sports, Traditional Sports and Games, Yoga, Personalities etc*

Fitness topics with special emphasis on Indian traditional fitness methods.* 

*Olympics, Commonwealth Games, Asian Games, Khelo India Games and other popular*

పోటీ అన్ని భారతీయ భాషలలో ఉంటుంది. కావున “తెలుగు” లో కూడా పాల్గొనవచ్చు.*

ప్రైజ్ మనీ ను కేవలం స్పోర్ట్స్ కొరకు మాత్రమే ఉపయోగించాలి.

FIT INDIA REGISTRATION LINK CLICK HERE

FIT INDIA OFFICIAL WENSITE CLICK HERE