ap-education-minister-discussion-on-rationalisation-main-points

ఉపాధ్యాయుల రేషనలైజేషన్ ముఖ్యాంశాలు

10 సెక్షన్లకు ఒకే PS పోస్ట్ 

10 సెక్షన్లకు రెండు హిందీ పోస్టులు

150 రోల్ దాటితేనే LFL ప్రధానోపాధ్యాయ పోస్టు మంజూరు

98 కంటే తక్కువ ఉన్న ఫ్రీ హై స్కూల్స్ నకు ఎస్ జి టి లు మాత్రమే కేటాయిస్తారు

ప్రతి ఉన్నత పాఠశాలకు జిల్లాలో హెచ్ఎం మరియు పిడి పోస్టులు మంజూరై అందుబాటులో ఉన్నంత వరకు పరిశీలిస్తారు) 

మున్సిపల్ పాఠశాలలో ఉపాధ్యాయుల శాలరీస్ ఈ నెలకు తాత్కాలిక ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయడానికి అంగీకరించారు

 బదిలీలు ఆగస్టు నెలలో జరుగుతాయి

ఐదు అకాడమిక్ ఇయర్ ప్రామాణికంగా తీసుకోబోతున్నారు

పిజి టీచర్ల పదోన్నతులు త్వరలోనే ఇస్తారు

117 GO వలన బదిలీకి గురయ్యే వారికి పాత స్టేషన్ పాయింట్స్ ఇస్తారు 

(మరికొన్ని 2021 స్కూల్/స్టేషన్ సర్వీస్ విషయం 

బదిలీలు విషయాలు తర్వాత Final చేస్తారు.

ప్రస్తుతం Reapportionment/Rationalization నిర్వహిస్తారు)

1ST TO 10TH CLASS ALL SUBJECTS YEAR PLANS & LESSON PLANS CLICK HERE

8TH CLASS NEW TEXT BOOKS 2022-23 CLICK HERE PDF

ఈరోజు 

విద్యాశాఖ మంత్రి గారితో సమావేశమయ్యాము.

 ఈ సమావేశ సందర్భంగా ప్రస్తావించిన అంశాలు

* ఉన్నత పాఠశాలలో 46 రోల్ వద్ద రెండవ సెక్షన్  గా పరిగణలోకి తీసుకోవాలని కోరాము.

*పిఎస్ హెచ్ఎం 100 రోల్ వద్ద అదనంగా ఇవ్వాలని ,

* ఉన్నత పాఠశాలలో పది సెక్షన్ల తర్వాత హిందీతో పాటు పిఎస్ అసిస్టెంట్ పోస్ట్ ఇవ్వాలని ,

*ఉన్నత పాఠశాలలలో 9,10 తరగతులకు రోల్ 10 దాటిన సమాంతరం మీడియం కొనసాగిస్తూ, సెక్షన్ ని కొనసాగించాలి. 

* రోల్ తో సంబంధం లేకుండా యూపీ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ఇవ్వాలని

* హై స్కూల్స్లో హెచ్ఎంPD/,PET పోస్టులను రోల్ తో సంబంధం లేకుండా కొనసాగించాలని,

*జులై 7 మంత్రి గారు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరాము.

*ఉన్నత పాఠశాలలో ప్లస్ 2 ఉపాధ్యాయులకు,ప్రదానోపాధ్యాయుల కు ప్రమోషన్స్ ఇస్తామని చెప్పారు.

* 2008 డీఎస్సీ ఎంటీఎస్ ఉపాధ్యాయులకు మే ఆరో తారీకు నుండి జీతాలు చెల్లించాలని ప్రాతినిధ్యం చేసాము.

పరిశీలిస్తామని మంత్రి గారు చెప్పారు. 

* బదిలీలకు మినిమం సర్వీసు జీరో సర్వీస్ ఉంటుందని,

* మ్యాగ్జిమం సర్వీస్ 5 ఏకడమిక్  ఇయర్స్ అన్ని కేటగిరీలకు అని చెప్పారు. *ఎనిమిది సంవత్సరాల సర్వీస్ ని మ్యాగ్జింగా పరిగణించాలని కోరాము.

* పాఠశాలల విలీనాన్ని ఆపాలని, సమాంతర మీడియంను కొనసాగించాలని విజ్ఞప్తి చేశాము.

* మున్సిపల్ ఉపాధ్యాయులకు సంబంధించి ఈ నెల శాలరీలు ఆలస్యం కాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరాము.

* మున్సిపల్ సర్వీస్ రూల్స్ ని అమెండ్ చేసి అర్బన్ MEO, అర్బన్ డివైఓ పోస్టులను పూర్తి కోరాము.

*మున్సిపల్ ఉన్నత పాఠశాలలో పోస్ట్ లను అప్గ్రేడ్ చేయాలని ప్రాతినిధ్యం చేసాము.

error: Don\'t Copy!!!!