AP School Composite Grants 2022-23

AP School Composite Grants 2022-23 

ఎమ్మార్సీలకు నిర్వహణ నిధుల విడుదల

మండల విద్యాధికారి కార్యాలయాల (ఎమ్మార్సీ) నిర్వహణ నిధులను సమగ్ర శిక్ష అభియాన్ విడుదల చేసింది. ఒక్కో ఎమ్మార్సీకి రూ.70 వేల చొప్పున రాష్ట్రంలోని 679 ఎమ్మార్సీలకు రూ.4.75 కోట్లు ఇచ్చింది.

AP School Composite Grants 2022-23 U.O.NOTE NO.SS-15024/36/2021-SAMO-SSA, dt.29.08.2022.

పాఠశాల కాంపోజిట్ గ్రాంట్స్, క్లస్టర్ రిసోర్స్ సెంటర్ గ్రాంట్స్, మండల్ రిసోర్స్  సెంటర్ గ్రాంట్స్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి విడుదల చేస్తూ ఉత్తర్వులు.

DOWNLOAD COPY