digi-locker-in-whatsapp-details

digi-locker-in-whatsapp-details

9013151515 DigiLocker » » ఇక వాట్సాప్ లో డిజీలాకర్ .. వెల్లడించిన మైగోవ్ సీఈవో

డిజీలాకర్ వినియోగదారులకు శుభవార్త .. ! పాన్కార్డు , డ్రైవింగ్ లైసెన్స్ , వాహన రిజిస్ట్రేషన్ పత్రాలు , సీబీఎస్ఈ 10 , 12 తరగతుల సర్టిఫికెట్లు తదితర డాక్యుమెంట్లను కేంద్రం అందిస్తున్న క్లౌడ్ స్టోరేజీలో భద్రపరుచుకునే tai proteus 8.5 వెసులుబాటు కల్పించే డిజీలాకర్ యాప్ ఇకపై వాట్సాప్ తో అనుసంధానం కానుంది .

ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ డిజిటల్ ఇండి యా ప్రాజెక్టులో భాగమైన ‘ మైగోవ్ ‘ సంస్థ సీఈవో అభిషేక్ సింగ్ సోమ వారం వెల్లడించారు . ఇందుకోసం 9013151515 వాట్సాప్ నంబర్ కేటాయిం చారు .

ఆ నంబర్కు ‘ నమస్తే ‘ లేదా ‘ హై ‘ లేదా ‘ డిజీలాకర్ ‘ అని ఆంగ్లంలో సందేశం పంపితే .. చాబ్బోట్ ప్రతిస్పందిస్తూ .. మెనూ జాబితాను రిప్లైగా ఇ స్తుంది .

అందులోంచి డిజీలాకర్ అథెంటికేషన్ ను ఎంచుకుంటే .. అప్పటికే భ ద్రపరిచిన డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు .. అంతేకాదు .. ఈ నంబర్ కు వాట్సాప్ చేయడం ద్వారా కొత్తగా డిజీలాకర్ ఖాతాను ప్రారంభించ వచ్చు . కొత్త డాక్యుమెంట్లను అప్లోడ్ చేయవచ్చు.

 

 

Tải Cracks