reliance-foundation-invites-applications-for-5000-undergraduate-scholarships-2023

Scholarship: డిగ్రీ విద్యార్థులకు రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్… రూ.2 లక్షల వరకు

Scholarship Name 3: Reliance Foundation Postgraduate Scholarships 2022-23
Description: The Reliance Foundation Postgraduate Scholarships aim to enable and propel India’s future leaders who can think big, think green, think digital for the benefit of society.
Eligibility:
  • Students who are enrolled in the first-year of postgraduation programmes in following streams can only apply for this scholarship:
    • Computer Science 
    • Artificial Intelligence
    • Mathematics and Computing
    • Electrical and/or Electronics Engineering 
    • Chemical Engineering
    • Mechanical Engineering
    • Renewable and New Energy
    • Material Science & Engineering 
    • Life Science 
  • Must have secured 500 to 1,000 in the GATE examination 

           OR 

           Must have scored 7.5 or above in their undergraduate CGPA (or % normalized to CGPA) [If students have not attempted GATE]

  • Open for resident Indian citizen.
Prizes & Rewards: Up to INR 6,00,000 over the duration of the degree
Last Date to Apply: 14-02-2023
Application mode: Online applications only
Short Url: www.b4s.in/ats0/RFS7

ప్రతిభ ఉన్నా ఆర్థిక పరిస్థితుల వల్ల ఉన్నత విద్య అభ్యసించలేకపోతున్న విద్యార్థులకు అలర్ట్. డిగ్రీ విద్యార్థులకు రిలయన్స్ ఫౌండేషన్ (Reliance Foundation) స్కాలర్‌షిప్స్ అందిస్తోంది. రిలయన్స్ ఫౌండేషన్ అండర్‌గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్(Undergraduate Scholarship) ప్రోగ్రామ్ కింద 5,000 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్ ప్రకటించింది. ప్రతిభగల విద్యార్థులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా తమ విద్యాభ్యాసాన్ని కొనసాగించేందుకు ఈ స్కాలర్‌షిప్ ఉపయోగపడుతుంది. రిలయన్స్ ఫౌండేషన్ అందిస్తున్న స్కాలర్‌షిప్స్‌కు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. 2023 ఫిబ్రవరి 14 లోగా దరఖాస్తు చేయాలి. మరి ఈ స్కాలర్‌షిప్ విద్యార్హతలు, ఇతర వివరాలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.

RELIANCE FOUNDATION SCHOLARSHIPS-2023 OFFICIAL WEBSITE

రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్ వివరాలివే

రిలయన్స్ ఫౌండేషన్ అండర్‌గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసే విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం రూ.15 లక్షల లోపే ఉండాలి. ఏదైనా విభాగంలో అండర్‌గ్రాడ్యుయేట్ కోర్స్ చదువుతూ ఉండాలి. డిగ్రీ మొదటి సంవత్సరంలో చదువుతున్నవారు ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేయొచ్చు. ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతిలో 60 శాతం మార్కులతో పాస్ కావాలి. ఫుల్ టైమ్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో ఎన్‌రోల్‌ అయి ఉండాలి. భారతీయ విద్యార్థులు మాత్రమే ఈ స్కాలర్‌షిప్‌కు అప్లై చేయాలి. బాలికలు, దివ్యాంగులకు ప్రాధాన్యం ఉంటుంది. ఎంపికైనవారికి కోర్సు పూర్తి చేసేవరకు రూ.2 లక్షల వరకు స్కాలర్‌షిప్ లభిస్తుంది. స్కాలర్‌షిప్‌తో పాటు వైబ్రంట్ అల్యూమ్నీ నెట్వర్క్‌లో భాగస్వాములవుతారు. తర్వాత కూడా ఉన్నత విద్య అభ్యసించడానికి కావాల్సిన సపోర్ట్ లభిస్తుంది.

గుర్తుంచుకోవాల్సిన అంశాలు

దేశం నలుమూలల నుంచి ప్రతిభావంతులైన విద్యార్థులకు మద్దతు ఇచ్చేందుకు ఈ స్కాలర్‌షిప్స్ అందిస్తోంది రిలయన్స్ ఫౌండేషన్. తమకు నచ్చిన ఏదైనా స్ట్రీమ్‌లో డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉంటుంది. మొత్తం 5,000 మంది అండర్‌గ్రాడ్యుయేట్ విద్యార్థులకు స్కాలర్‌షిప్ లభిస్తుంది. డిగ్రీ ప్రోగ్రామ్ మొత్తానికి స్కాలర్‌షిప్ పొందొచ్చు.

దరఖాస్తు విధానం

విద్యార్థులు OFFICIAL WEBSITE వెబ్‌సైట్‌లో ఓపెన్ చేయాలి.

వివరాలన్నీ చదివిన తర్వాత Click Here to Apply పైన క్లిక్ చేయాలి.

పేరు, విద్యార్హతలు, ఇతర వివరాలు ఎంటర్ చేయాలి.

అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి సబ్మిట్ చేయాలి.

error: Don\'t Copy!!!!