ap-dsc-2024-notification-vacancies-details

ap-dsc-2024-notification-vacancies-details

డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
AP: రాష్ట్రంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. దీని ద్వారా 6,100 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ నెల 12 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అవుతుందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఏప్రిల్ 7న ఫలితాలు ప్రకటిస్తామన్నారు.
డీఎస్సీలో.. మొత్తం పోస్టుల్లో 2,299 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు, 2,280 ఎస్‌జీటీ పోస్టులు, 1,264 టీజీటీ పోస్టులు, 215 పీజీటీ పోస్టులు ఉన్నాయని తెలిపారాయన
Application start date :Feb 12 
Last date for fees: Feb 21
Last date for submission of application : Feb 22
Downloading hall ticket Mar 5
Exam date:
Mar 15 to Mar 30 ( రెండు సెషన్స్ లో డీఎస్సీ పరీక్షలు)
Time : 2hours 30minutes
Result :Apr 7

*🌷AP TET/DSC-2024🌷*

*⛱️టెట్ సమాచారం⛱️*

AP TET OFFICIAL WEBSITE LINK CLICK HERE

AP TET 2024 SYLLABUS CLICK HERE

AP TET 2024 NOTIFICATION PDF CLICK HERE

AP TET 2024 SYLLABUS & EXAM PATTERN CLICK HERE

*🌴నోటిఫికేషన్ తేదీ: 08-02-2024*

*🍁పరీక్షా స్వరూపం: కంప్యూటర్ బేస్డ్, ఆబ్జెక్టివ్ టెస్ట్*

*🍁పరీక్ష ఫీజు చెల్లించేందుకు ప్రారంభ తేదీ: 08-02-2024

🌴పరీక్ష ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ: 17-02-2024*

*🍁అప్లికేషన్స్ సబ్మిట్ చేయడానికి ప్రారంభ తేదీ: 08-02-2024*

*🌴అప్లికేషన్స్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ: 18-02-2024*

*🍁హాల్ టికెట్లను జారీ చేయు తేదీ: 23-02-2024 నుంచి…

పరీక్ష నిర్వహణ తేది : 27-02-2024 – 09-03-2024

తుది ఫలితాల ప్రకటన: 14-03-2024

DSC 2024 High lights:*

*DSC 2024 లో కూడా వివిధ పోస్టులకు DSC 2018 కు నిర్ణయించిన విద్యార్హతలనే(G Os 67&70) నిర్ణయించబడినవి*

*SGT పోస్టుకు Inter+D.Ed వారేఅర్హులు*

*SA Eng కు MA Eng+BEd with Eng medhology వారు కూడా అర్హులే*

*SA Tel కు MA Tel+B.Ed with Telugu వారు కూడా అర్హులే*

*SA Hin కు MA hin+B.Ed in Hin medium అర్హులు*

*Max Age limit for General 44 yrs, For SC 49 yrs. For PBDs 54 yrs*

*Online Applications For Tet from Feb 8 For DSC feb 12 th*

*AP Tet Exam Feb 27 to Mar 9*

*DSC 2024 Test From Mar 15 to 30*

*All vacancies Excluding Promotions upto Apr 30th arrived*

 రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామక నోటిఫికేషన్ విడుదల
6100 టీచర్‌ పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల 
SGT పోస్టులు*: 2280 
స్కూల్ అసిస్టెంట్‌ పోస్టులు*: 2299 
TGT పోస్టులు*: 1264 , *PGT పోస్టులు* :  215 
242 ప్రిన్సిపల్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయం
ఫిబ్రవరి 12 నుంచి దరఖాస్తుల స్వీకరణ* 
మార్చి 15 నుంచి 30 వరకు డీఎస్సీ పరీక్షలు*
ఏప్రిల్ 7న* డీఎస్సీ ఫలితాల వెల్లడి.
అఫిషియల్ వెబ్‌సైట్ లింక్ CLICK HERE
www.apteachers360.com