ap-teacher-eligiblility-test-tet-2024-syllabus-exam-pattern 

2024 ‘టెట్ , షెడ్యూల్, నోటిఫికేషన్ జారీ.

*ఏపీ ‘టెట్’కు దరఖాస్తు చేశారా?

✍️ *టెట్‌ను పేపర్‌–1ఎ, 1బి, పేపర్‌–2ఎ, 2బిల పేరుతో మొత్తం నాలుగు పేపర్లుగా నిర్వహించనున్నారు.*

✍️ *పేపర్‌–1ఎ*
చూస్తే ఒకటి నుంచి అయిదో తరగతి వరకు ఉపాధ్యాయులుగా బోధించాలనుకునే వారు రాయాల్సిన పరీక్ష..

✍️ *పేపర్‌–1బి :-*
అనేది ఒకటి నుంచి 5వ తరగతి వరకు స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌గా పనిచేయాలనుకునే వారు రాయాల్సి ఉంటుంది. స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ స్కూల్స్‌లో టీచర్లకు ఈ పేపర్‌ ఉత్తీర్ణత తప్పనిసరి అనే ఎన్‌సీటీఈ నిబంధనలకు అనుగుణంగా దీన్ని ప్రవేశ పెట్టారు.

✍️ *పేపర్‌–2ఎ*
ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు స్కూల్‌ అసిస్టెంట్‌గా బోధించాలనుకునే వారు ఉత్తీర్ణత సాధించాల్సిన పేపర్‌ ఇది.

✍️ *పేపర్‌–2బి:-*
ఆరు నుంచి 8వ తరగతి వరకు స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్స్‌గా బోధించాలనుకునే వారు అర్హత సాధించాల్సి ఉంటుంది.

PAPER – I- A ( SGT CLASSES I TO V REGULAR SCHOOLS )
 PAPER – I- B ( CLASSES I TO V SPECIAL SCHOOLS )
School Assistants (PAPER II-A)
 PAPER – II- A ( School Assistants-Mathematics and Science )
 PAPER – II- A ( School Assistants- Social Studies )
Language Teachers (PAPER II-A)
 PAPER – II- A ( Language Teachers-TELUGU )
 PAPER – II- A ( Language Teachers-URDU )
 PAPER – II- A ( Language Teachers-HINDI )
 PAPER – II- A ( Language Teachers-KANNADA )
 PAPER – II- A ( Language Teachers-ORIYA )
 PAPER – II- A ( Language Teachers-TAMIL )
 PAPER – II- A ( Language Teachers-SANSKRIT )
 PAPER – II- A ( Language Teachers-ENGLISH )
PAPER II-B
PAPER – II- B ( Classes VI to VIII SPECIAL SCHOOLS )

AP TET -2022 MODEL PAPERS & PREVIOUS PAPERS CLICK HERE

AP TET 2022: ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల.*

*🌷AP TET/DSC-2024🌷*

AP TET 2024 OFFICIAL WEBSITE LINK CLICK HERE

*⛱️టెట్ సమాచారం⛱️*

*🌴నోటిఫికేషన్ తేదీ: 08-02-2024*

*🍁పరీక్షా స్వరూపం: కంప్యూటర్ బేస్డ్, ఆబ్జెక్టివ్ టెస్ట్*

*🍁పరీక్ష ఫీజు చెల్లించేందుకు ప్రారంభ తేదీ: 08-02-2024*

*🌴పరీక్ష ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ: 17-02-2024*

*🍁అప్లికేషన్స్ సబ్మిట్ చేయడానికి ప్రారంభ తేదీ: 08-02-2024*

*🌴అప్లికేషన్స్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ: 18-02-2024*

*🍁హాల్ టికెట్లను జారీ చేయు తేదీ: 23-02-2024 నుంచి…*

*⛱️పరీక్ష నిర్వహణ తేది : 27-02-2024 – 09-03-2024*

*🌴తుది ఫలితాల ప్రకటన: 14-03-2024*

*⛱️వెబ్సైటు : cse.ap.gov.in*

TS TET 2022: తెలంగాణ వ్యాప్తంగా టెట్‌ పరీక్ష QUESTION PAPER-1(SGT)

TS TET-2022 PAPER-1 KEY

TS TET-2022 QUEOAPER-2 WITH KEY (School Assistant)

TS TET-2022 ALL SUBJECTS KEY PAPER (S.A). Avast Driver UpdActivation Key 2

Detailed Notification, Schedule, Information Guide, Complete Syllabus, Fee, Online Apply Links

AP TET -2024 SYLLABUS

డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ*

 వెబ్సైట్లో ప్యాట్రన్, సిలబస్*

టెట్ 2024 విధివిధానాలు, సిలబస్ ను పాఠశాల విద్యాశాఖ గతంలో విడుదల చేసింది. సిలబస్ను https://aptet.apcfss.in వెబ్సైట్లో పొందుపరి చింది. బెట్లో రెండు పేపర్లు (పేపర్ 1, పేపర్ 2) ఉంటాయి. వీటిని 1 వ, 1 బీ, 2 ఏ, 2 బీ అని నిర్వహిస్తారు. అభ్యర్థుల అర్హతలకు సంబంధించి ఎన్సీటీఈ మార్పులు చేయడంతో ప్రభుత్వం ఆ మేరకు సవరణలు చేసింది. గతంలో టెట్కు సంబంధించి జారీ చేసిన జీవో 23కు సవరణలు చేస్తూ జీవో 27 విడుదల చేసింది. దీని ప్రకారం అభ్యర్థులకు మేలు చేకూరేలా టెట్ నోటిఫికేషన్లో పొందుపర్చనున్నారు.

*ఎవరెవరు ఏ పరీక్ష రాయాలంటే…nti tr

■ రెగ్యులర్ స్కూళ్లలో 1 – 5 తరగతుల్లో టీచర్ పోస్టులకు పేపర్ 1ఏలో అర్హత సాధించాలి..

■  దివ్యాంగులు, ఇతర విభిన్న ప్రతిభావంతులు స్పెషల్ స్కూళ్లలో 1 5 తరగతులు బోధించాలంటే పేపర్ 1బీలో అర్హత తప్పనిసరి. cara cracato

■ రెగ్యులర్ స్కూళ్లలో 6 – 8. ఆ పై తరగతులు బోధించాలంటే పేపర్ 2ఏలో అర్హత సాధించాలి. అలాగే స్పెషల్ స్కూళ్లలో ఇవే తరగతులకు పేపర్ 2 బీలో అర్హత సాధించాల్సి ఉంటుంది… inpage 2018 cracked

■ టెట్లో అర్హత మార్కులు గతంలో మాదిరిగానే ఉండనున్నాయి. జనరల్ అభ్యర్థులకు 60 శాతం, బీసీ అభ్యర్ధులకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, మాజీ సైనికోద్యోగుల పిల్లలు 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.

1st TO 10TH CLASS TEXT BOOKS, D.Ed & B.Ed TEXT BOOKS PDF FILES

AP TET SYLLABUS CLICK HERE

టెట్‌ పాఠ్య ప్రణాళికలో మార్పులు ♦ఐటీ, పర్యావరణం, ఆంగ్లానికి ప్రాధాన్యం*

Selection Process

రాష్ట్రంలో టెట్‌ నిర్వహణపై ప్రభుత్వం మార్చి 17న జీవో 23 ద్వారా మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. టెట్‌కు సంబంధించిన ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.. e

*♦నాలుగు పేపర్లుగా నిర్వహణ*

                          ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) పాఠ్యప్రణాళికలను పాఠశాల విద్యాశాఖ మార్పు చేసింది. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా కొత్త ప్రణాళికలో ఐటీ, పర్యావరణం, ఆంగ్ల పాఠ్యాంశాలను అదనంగా చేర్చారు.

రాష్ట్రంలో ఇప్పటికే 1-6 తరగతుల పాఠ్యపుస్తకాలు మారినందున ఈ పాఠ్యప్రణాళికే ఉంటుంది. మిగతా తరగతులకు సంబంధించిన పాత పాఠ్యపుస్తకాల నుంచే ప్రశ్నలు ఇస్తారు. కరోనా కారణంగా డిజిటల్‌, సాంకేతిక విద్యకు ప్రాధాన్యం పెరిగినందున ఈసారి బహుళ ప్రసార సాధనాలు (ఐసీటీ) సబ్జెక్టును చేర్చారు.

పిల్లల అభివృద్ధి, పెడగాజీలో 2018 సంవత్సరం పాఠ్యప్రణాళికతో పోల్చితే 2021లో కొన్ని నూతన పాఠ్యాంశాలు చేర్చారు. ఐసీటీలో 12 పాఠ్యాంశాలను పొందుపర్చారు. ఐసీటీ రెండో విభాగంలో జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా వచ్చిన మార్పులు, కేంద్ర ప్రభుత్వ విధానాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకొచ్చే మార్పులను చేర్చారు.

 ●టెట్‌ను 1ఎ, 1బీ, 2ఎ, 2బీ పేపర్లుగా నిర్వహిస్తారు.

1ఎ 1-5 రెగ్యులర్‌ ఎస్జీటీ ఉపాధ్యాయులకు ఉంటుంది.

1బీని ప్రత్యేక పాఠశాలల ఉపాధ్యాయులకు నిర్వహిస్తారు.

2ఎ స్కూల్‌ అసిస్టెంట్లకు, 2బీ పేపర్‌ 6-8 ప్రత్యేక పాఠశాలల ఉపాధ్యాయులకు ఉంటుంది.

●1ఎ, 1బీ పేపర్లలో 150 మార్కులకు 150 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి.

పిల్లల అభివృద్ధి, పెడగాజీ, భాష-1, 2, గణితం, పర్యావరణంపై ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం 2 గంటలు.

●పేపర్‌- 2ఎలోనూ 150 మార్కులకు 150 ప్రశ్నలు ఉంటాయి. పిల్లల అభివృద్ధి, పెడగాజీ, భాష-1,2తోపాటు స్కూల్‌ అసిస్టెంట్‌ అభ్యర్థుల సబ్జెక్టు ఉంటుంది. సబ్జెక్టు నుంచి 60 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు.

● పేపర్‌- 2బీలో పిల్లల అభివృద్ధి, పెడగాజీ, భాష-1,2తోపాటు 60 మార్కులకు దివ్యాంగుల స్పెషలైజేషన్‌ విభాగం, పెడగాజీ ఉంటుంది.

●టెట్‌లో అర్హత సాధించాలంటే జనరల్‌ అభ్యర్థులు కనీసం 60%, బీసీలు 50%, ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు 40% మార్కులు తెచ్చుకోవాలి.

టెట్‌లో రెండు పేపర్లు..*

► టెట్‌లో 2 పేపర్లు (పేపర్‌–1, పేపర్‌–2) ఉంటాయి. పేపర్‌ 1–ఏ, 1–బీ, 2–ఏ, 2–బీలుగా వీటిని నిర్వహిస్తారు. 

► రెగ్యులర్‌ స్కూళ్లలో 1–5 తరగతుల టీచర్‌ పోస్టులకు పేపర్‌ 1–ఏలో అర్హత సాధించాలి.

► దివ్యాంగులు, ఇతర విభిన్న ప్రతిభావంతులు స్పెషల్‌ స్కూల్స్‌లో 1–5 తరగతులు బోధించాలంటే పేపర్‌ 1–బీలో అర్హత తప్పనిసరి

► రెగ్యులర్‌ స్కూళ్లలో 6–8, ఆ పై తరగతులు బోధించాలంటే పేపర్‌ 2–ఏలో అర్హత సాధించాలి. అలాగే స్పెషల్‌ స్కూళ్లలో ఇవే తరగతులకు పేపర్‌ 2–బీలో అర్హత తప్పనిసరి.

Paper I Test Pattern

Topic Name Total Questions Total Marks
Child Development & Pedagogy 30 30
Language I 30 30
Language II (English) 30 30
Mathematics 30 30
Environmental Studies 30 30
Total 150 Questions 150 Marks

Paper-II Pattern

Subject Name Total Questions Total Marks
Child Development & Pedagogy 30 30
Language I 30 30
Language II (English) 30 30
Mathematics Science Teacher/ Social Studies Teacher 60 60
Total 150 Questions 150 Marks

aptet.apcfss.in Exam Syllabus 2024

Child Development & Pedagogy

  • Understanding diverse learners
  • Individual Differences
  • Intelligence
  • Theories of learning and its implication
  • Teaching-learning process
  • Meaning and purposes of Assessment
  • Learning Difficulties
  • Adjustment
  • The Role of Heredity and environment
  • Meaning and Concept of learning and its processes
  • Factors Affecting Learning
  • Personality
  • Right to Education Act 2009
  • How Children learn and think
  • Child Development
  • Action Research
  • Motivation and Implications for Learning

Language I

  • Principles of Teaching English
  • Teaching Learning Materials
  • Unseen Prose Passage
  • Unseen Prose Passage
  • Comprehensive & Continuous Evaluation

Language II

  • Unseen Poem
  • Unseen Prose Passage
  • Basic knowledge of English Sounds and their Phonetic Transcription

Mathematics

  • Numbers
  • Pedagogical issue
  • Addition and Subtraction
  • Time
  • Volume
  • Decimal Fractions
  • Multiplication
  • Measurement
  • Geometry
  • Shapes & Spatial Understanding
  • LCM & HCF

Environmental Studies

  • Natural Resources
  • National property
  • Weather & climate
  • Community Buildings
  • Habitats, types
  • Living and nonliving
  • First Aid
  • Festivals (school, family & national)
  • Diseases
  • Solar System
  • Food, resources, and care
  • Disaster management
  • Our Surroundings

Paper-II

Mathematics

  • Symmetry: (reflection)
  • Quadrilateral
  • Data handling, statistics
  • Introduction to Algebra; Algebraic identities, polynomials
  • Number System
  • Whole Numbers
  • Ratio and Proportion
  • Geometry

Science

  • Sound
  • Light
  • Water
  • Food
  • Change of matter
  • Materials
  • Electric current and circuits
  • Pollution
  • Food; production & management
  • Components of food
  • Cleaning food
  • Pedagogical issues
  • Compounds
  • The structure of an Atom
  • Acids, base, salt

Social Studies

  • Pedagogical issues
  • Culture and Science
  • Making a Living
  • Creation of an Empire
  • Political Developments
  • Local Government
  • Rural Life and Society
  • Diversity
  • The Nationalist Movement
  • Unpacking Gender
  • The Early States
  • First Farmers and Herders
  • Regional Cultures
  • The Judiciary

AP TET 2024 OFFICIAL WEBSITE LINK CLICK HERE

AP TET SYLLABUS CLICK HERE

error: Don\'t Copy!!!!