School Readiness Module Vidya Pravesh-YouTube Live-Attendance-Link-day-3

School Readiness Module Vidya Pravesh-YouTube Live-Attendance-Link-day-4

DAY-4: Experiential learning & Involvement of Parents and community Tracking child progress -4&5

ఈరోజు (మే13) ఉదయం 11గం.లకు ప్రైమరీ టీచర్స్ అందరికీ School Readiness Module Vidya Pravesh కార్యక్రమానికి సంబంధించి సమగ్ర శిక్ష వారిచే DAY 4 YouTube Live కలదు, క్రింది సైట్ నుండి YouTube Live చూడవచ్చును.
https://www.youtube.com/live/E_–qeu9JHk?feature=share
ఈరోజు DAY 4 Vidya Pravesh  YouTube లైవ్ కు అటెండ్ అయ్యే  ప్రైమరీ  ఉపాధ్యాయులు అందరూ క్రింది సైట్ లోని సమగ్ర శిక్ష వారి గూగుల్ Attendance Form ను కంపల్సరీ గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.ఇలా ప్రతి రోజూ Attendance Form Submit చేయాల్సి ఉంటుంది.

All Primary school Teachers and HMs  are requested to join live interactive session on Vidya Pravesh_ School readiness module  from 10th to 13th of MAY 2023  through DIKSHA you tube channel from 11AM to 12 Noon
నిపుణ భారత్ లో భాగంగా పాఠశాల సంసిద్ధత కు సంబంధించిన *విద్యాప్రవేశ్* మాడ్యూల్ పై దీక్ష యూట్యూబ్ ఛానల్ లో 10 తారీకు నుంచి 13వ తారీకు నాలుగు రోజుల శిక్షణ కార్యక్రమంలో  *ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయలు, ప్రధానోపాధ్యాయుల* అందరూ తప్పక పాల్గొనవలసింది గా కోరుతున్నాము.
సమయం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు
Vidya pravesh కార్యాచరణ‌  Third day  12.5.2023

DAY 2:* 11-05-2023 

సమయం:* 11 AM నుండి 12 PM వరకు
Topic:* LANGUAGE AND NUMERACY SKILLS.
YouTube Live Link:*
https://www.youtube.com/watch?v=m0oFXTllbYs&ab_channel=DIKSHAAP
ఈరోజు DAY 3 దీక్ష YouTube లైవ్ కు అటెండ్ అయ్యే  ప్రైమరీ  ఉపాధ్యాయులు అందరూ క్రింది సైట్ లోని సమగ్ర శిక్ష వారి గూగుల్ Attendance Form ను కంపల్సరీ గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

DAY-2: Daily routine Art, Craft, Play activities – Vidyapravesh -2

DAY 2:* 11-05-2023 
సమయం:* 11 AM నుండి 12 PM వరకు
Topic:* Daily routine Art ,Craft, Play activities
YouTube Live Link:*
https://www.youtube.com/watch?v=fN4EZlVS0Ck&ab_channel=DIKSHAAP
ఈరోజు DAY 2 దీక్ష YouTube లైవ్ కు అటెండ్ అయ్యే  ప్రైమరీ  ఉపాధ్యాయులు అందరూ క్రింది సైట్ లోని సమగ్ర శిక్ష వారి గూగుల్ Attendance Form ను కంపల్సరీ గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

Day-1 School readiness module Vidyapravesh -1

ఈ రోజు (మే10) ఉదయం 11గం.లకు ప్రైమరీ టీచర్స్ అందరికీ School Readiness Module Vidya Pravesh కార్యక్రమానికి సంబంధించి సమగ్ర శిక్ష వారిచే DIKSHA YouTube Live కలదు, క్రింది సైట్ నుండి YouTube Live చూడవచ్చును

YOUTUBE LIVE LINK CLICK HERE

ఈరోజు DAY 1 దీక్ష YouTube లైవ్ కు అటెండ్ అయ్యే  ప్రైమరీ  ఉపాధ్యాయులు అందరూ క్రింది సైట్ లోని సమగ్ర శిక్ష వారి గూగుల్ Attendance Form ను కంపల్సరీ గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
All Primary school teachers and HMs are need to attend this session and need to submit attendance through this form.