Admission-2-3 years-polytechnical-Diploma Courses-2023-24

Admission-2-3 years-polytechnical-Diploma Courses-2023-24

అగ్రి కల్చరల్  డిప్లోమా కోర్సుల నోటిఫికేషన్ 

*రెండు సంవత్సరాల వ్యవసాయ విత్తన సాంకేతిక పరిజ్ఞానం / సేంద్రియ వ్యవసాయ/ పశుపోషణ/మత్స్యశాస్త్ర/హార్టీకల్చరల్ డిప్లొమా కోర్సులు మరియు మూడు సంవత్సరాల అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సు ప్రవేశము కొరకు ప్రకటన.  పూర్తి వివరాలు.

గ్రామీణప్రాంతాలలోని పాఠశాలలో చదివినవారికి మరియు మునిసిపల్ పరిధి పాఠశాలలో చదివిన వారికి మధ్య 75:25 ప్రాతిపదికన సీట్ల కేటాయింపు జరుగును.

1 Commencement of online registration : 14.06.2023 (Wednesday)

2 Last date for online Registration : 30.06.2023 (Friday)

3 First phase of online counseling : 17.07.2023 (Monday)

4 Second phase of online counseling : 27.07.2023 (Thursday)

5 Mop-up manual counseling : Will be Announced later through website

Diploma courses and duration of the courses: Acharya N.G. Ranga Agricultural University (ANGRAU) offers the following Four Diploma Programmes.

1 Diploma in Agriculture –  2 Years 

2 Diploma in Seed Technology 2 Years 

3 Diploma in Organic Agriculture 2 Years

4 Diploma in Agricultural Engineering 3 Years.

Eligibility:

The candidates should fulfill the following criteria 2.1 Academic Qualification:

I. Candidate should have passed SSC Examination conducted by Board of Secondary Education, Andhra Pradesh/Telangana or any other examination recognized as equivalent thereto by the Board of Secondary Education, A.P./T.S such as Central Board of Secondary Education (CBSE), Indian Council for Secondary Education (ICSE), National Institute of Open School (NIOS), A.P, Open School Society (APOSS), Telangana Open School Society (TOSS)

Candidate who had passed intermediate or pursuing higher studies are not eligible for admission into diploma courses offered by ANGRAU.

The rule of reservation will be followed as detailed below.

Open category : 50 % BC-A : 7 % BC-B : 10 % BC-C : 1 % BC-D : 7 % BC-E : 4 % SC : 15 % ST : 6 %

LIST OF AGRICULTURAL POLYTECHNICAL COLLEGES PDF

Registration form for Admission into 2/3 years Diploma Courses 2023-24 LINK

 Information Bulletin 2023-24


User Manual for the ANGRAU Candidates Registration

ANGRAU OFFICIAL WEBSITE LINK

ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో

16 వ్యవసాయ పాలిటెక్నిక్ లు,

54 ప్రైవేటు వ్యవసాయ పాలిటెక్నిక్ లు ఉన్నాయి.

విత్తన సాంకేతిక పరిజ్ఞాన పాలిటెక్నిక్ విశ్వవిద్యాలయానికి సంబంధించి  జంగమహేశ్వర పురంలో ఒకటి, ప్రైవేట్లో 11 పాలిటెక్నిక్ లు ఉన్నాయి. సేంద్రియ వ్యవసాయ పాలిటెక్నిక్ లు విశ్వ విద్యాలయానికి సంబంధించి చింతపల్లిలో  ఒకటి, ప్రైవేట్లో 3 పాలిటెక్నిక్ లు ఉన్నాయి.

ఇవి కాక,  వ్యవసాయ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ లు   విశ్వ విద్యాలయానికి సంబంధించి 2 కళాశాలలు అనకాపల్లి మరియు కలికిరి, చిత్తూరు జిల్లా లో రెండు కళాశాలలు మరియు 17 ప్రైవేట్ పాలిటెక్నిక్ లు అందుబాటులో ఉన్నాయి. మొత్తం మీద వ్యవసాయ డిప్లొమా కోర్సులలో 3010 సీట్లు, విత్తన సాంకేతిక పరిజ్ఞాన డిప్లొమా కోర్సులలో 505 సీట్లు, సేంద్రియ వ్యవసాయ డిప్లొమా కోర్సులలో 145 సీట్లు మరియు  వ్యవసాయ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులలో 570 సీట్లు అందుబాటు లో ఉన్నాయి.

ఆయా  డిప్లొమా లు పూర్తి చేసిన విద్యార్థులకు ఆయా శాఖల  లో  ఏఈవో,  ఎంపీఈవో  లు గాను లేక గ్రామ సచివాలయాలలో  కార్యదర్శిగా ఉద్యోగ అవకాశాలు కలవు.

ప్రైవేటు విత్తన తయారీ కేంద్రాల లో, కోళ్ల పరిశ్రమ ల లోను  మరియు  వ్యవసాయ పనిముట్ల తయారీ కర్మాగారాలలోనూ ఉద్యోగ అవకాశాలు కలవు.