From the Desk of Principal Secretary-Praveen-Prakash-Episode- 3-February-23rd

From the Desk of Principal Secretary-Praveen-Prakash-Episode- 3-February-23rd

 ఈరోజు (February 23) సాయంత్రం 3.00గం.లకు అందరు ఉపాధ్యాయులకు (PS,UPS,HS) “From the Desk of Principal Secretary School Education – Episode 3” Programme కు సంబంధించి AP SCERT వారి యూట్యూబ్ ఛానల్ లో గౌ|| ప్రవీణ్ ప్రకాష్ ,Principal Secretary School Education గారిచే యూట్యూబ్ లైవ్ కలదు, క్రింది సైట్ నుండి YouTube Live చూడవచ్చును.

గౌరవ విద్యాశాఖ అధికారులు అందరికీ నమస్కారం జిల్లా విద్యాశాఖ అధికారులు అందరూ మీ పరిధిలోని మండల విద్యాశాఖ అధికారులకు హెడ్మాస్టర్ కి ఉపాధ్యాయులకు అందరికీ మన గౌరవ ప్రిన్సిపల్ సెక్రెటరీ గారు విద్యాశాఖ పైన ఇచ్చినటువంటి సందేశాన్ని అందరికీ పంపి వీక్షించవలసిందిగా కోరడమైనది.

https://youtu.be/W-rr4cnXqPk

ఈ వీడియో లింక్ 23 వ తేదీ అనగా గురువారం సాయంత్రం మూడు గంటల నుండి సందేశాన్ని వినగలరు.

https://youtu.be/W-rr4cnXqPk