SWECHHA- Programme-Virtually-vedio-online-link

Programme-Virtually-vedio-online-link

ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులందరికి ముఖ్య గమనిక :
గౌరవ ముఖ్యమంత్రి గారిచే స్వచ్ఛ సంకల్పము కార్యక్రమము ది.05.10.2021 న ప్రారంభించబడును. సదరు కార్యక్రమము టెలివిజన్ ద్వారా ఉదయము గం.11.00 ల నుండి లైవ్ కార్యక్రమము నిర్వహించబడును.*
సదరు కార్యక్రమము తరువాత పంపబడే రిలే లింక్ ద్వారా లేదా సాక్షి మొదలగు టెలివిజన్ ఛానెల్స్ ద్వారా కూడా ప్రసారం చేయబడును.*
ఉన్నత పాఠశాల ల ప్రధానోపాధ్యాయులందరు పాఠశాలల యందు టెలివిజన్ ఏర్పాటు చేసుకొనవలెను.*
*పాఠశాల ల యందు ఉన్న VCR, DCR లేదా PROJECTOR ద్వారా సదరు కార్యక్రమము 7 నుండి 10వ తరగతి వరకు చదువుచున్న బాలికలు వీక్షించే ఏర్పాటు చేయవలెను.*
నాడు నేడు క్రింద పాఠశాలలకు సరఫరా చేయబడిన SMART TV ను ఉపయోగించుకొనవలెను.*
పాఠశాలల యందు TV లేని యెడల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకొనవలెను.*
www.apteachers360.com
ఇంటర్నెట్ సౌకర్యము ఏర్పాటు చేసుకొనవలెను.*
SPEAKERS ఏర్పాటు చేసుకొనవలెను.*

సదరు కార్యక్రమము వీక్షించుటకు తల్లిదండ్రుల కమిటీ సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులను ఆహ్వానించవలెను.*
పాఠశాలల యందు 7 నుండి 10 వ తరగతి చదువు చున్న బాలికలందరికి మరియు తల్లిదండ్రుల కమిటీ సభ్యులకు* విస్తృత అవగాహన కల్పించవలెను.*
ఈరోజు (04.10.2021) నే రేపటి (05.10.2021) కార్యక్రమమునకు కావాల్సిన ఏర్పాట్లు అన్నియు పూర్తి చేసుకొనవలెను.
ప్రధానోపాధ్యాయులందరు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సదరు కార్యక్రమమును అందరూ వీక్షించి టట్లుగా చూడవలెను. *జిల్లా విద్యాశాఖాధికారి.

Programme-Virtually-vedio-online-link

Dear Sir/Madam,

Hon’ble Chief Minister of Andhra Pradesh Sri Y.S Jagan Mohan Reddy will be Launching

 “SWECHHA”* Programme, Virtually from Camp Office, Tadepalli on 05-10-2021, Tuesday at 11:00 AM 

I & PR Department will Provide Live Streaming on I & PR YouTube Channel at:

 https://youtu.be/Tdg8GUhchzg

గౌరవ ముఖ్యమంత్రి గారి తేదీ. 05-10-2021 నాటి స్వచ్ఛ సంకల్ప కార్యక్రమం ఫోటోలను IMMS App లో అప్లోడ్ చేయాలి. IMMS App లో లాగిన్ అయిన తరువాత జగనన్న గోరుముద్ద (MDM) ని క్లిక్ చేయాలి. దానిలో General Photo Capture ని క్లిక్ చేసి, Event లో Others సెలెక్ట్ చేసుకోవాలి.ఈవెంట్ పేరు :Swtcha Sankalpam గా టైపు చేయాలి. Date సెలెక్ట్ చేసుకొని Photo తీసుకొని Submit చేయాలి. యూపీ అండ్ హై స్కూల్ వారు తప్పకుండా ఫొటోస్ uplode చేయాలి