SUBJECT-teachers-sections-as-per-roll-in-NEP-merging

SUBJECT-teachers-sections-as-per-roll-in-NEP-merging

Number of children by officers exercise section for school merger

సదుపాయాలుంటే 3, 4, 5 తరగతుల విలీనం

 *SA లకు ఈ విద్యా సంవత్సరం నుంచి మంటెత్తనున్న హెవీ వర్క్ లోడ్.* 

 *కనిష్ఠంగా వారానికి 38 పిరియడ్స్.*

 *గరిష్ఠంగా వారానికి 40 పిరియడ్స్.*

 *New Teachers Pattern in NEP Merged Schools*

*1. TELUGU TEACHER* 

: III (Telugu = 10) + VI to  X (Telugu : 6×5 = 30) = 10+30 = 40

*2. HINDI TEACHER*

 : VI to X (Hindi : 5×5 = 25) + Others (13) = 25+13 = 38

*3. ENGLISH TEACHERS*

 : III to X (English : 8×6 = 48) + IV (Telugu : 10) + Others (18) = 48+10+18 = 76

*4. MATHS TEACHERS*

 : III to V (Maths : 3×10 = 30) + VI to X (Maths : 8×5 = 40) + Oters (6) = 30+40+6 = 76

*5 P.S TEACHER* 

: III (EVS = 4) + VI (Science = 7) + VIII to X (P.S – 6×3 = 18) + Others (9) = 4+7+18+9 = 38

*6. B.S TEACHER*

 : V (Telugu = 10) + VII (Science = 7) + VIII to X (BS :4×3 =12) + Others (9) = 10+7+12+9 = 38

*7. S.S TEACHER* 

: IV to V (E.V.S :4×2 = 8) + VI to X (S.S :6×5 = 30) = 8+30 = 38

 ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను కిలోమీటరు దూరంలోని ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విలీనం చేసే ప్రక్రియలో పాఠశాల విద్యాశాఖ మార్పులు చేసింది. కిలోమీటరు దూరంలోని ప్రాథమిక పాఠశాలల మ్యాపింగ్‌ను కమిషనరేట్‌లోనే డీఈఓలు పూర్తి చేశారు. మొదట కిలోమీటరు దూరంలోని 3, 4, 5 తరగతులన్నింటినీ తరలించాలని నిర్ణయించారు. అవసరమైన చోట ‘నాడు-నేడు’ కింద అదనపు తరగతి గదులు నిర్మించాలని అంచనాలు రూపొందించారు. ఒకవేళ నిర్మాణాలు చేపట్టినా అవి పూర్తయ్యేందుకు 3 నెలల సమయం పడుతుంది.  ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండి గదులు ఎక్కువగా ఉంటే 3, 4, 5 తరగతులను విలీనం చేస్తున్నారు.‌

పాఠశాలల విలీనానికి అధికారుల కసరత్తు సెక్షన్లవారీగా పిల్లల సంఖ్య

3 నుంచి 5 తరగతుల వరకు 45 మందిలోపు విద్యార్థులుంటే ఒక సెక్షన్‌,

45 నుంచి 75 మంది విద్యార్థులుంటే రెండు సెక్షన్లు,

75 నుంచి 104 మంది విద్యార్థులుంటే మూడు సెక్షన్లు,

105 నుంచి 134 మంది విద్యార్థులుంటే నాలుగు సెక్షన్లు,

135 నుంచి 164 వరకు విద్యార్థులుంటే ఐదు సెక్షన్లు,

165 నుంచి 194 వరకు విద్యార్థులుంటే ఆరు సెక్షన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

6 నుంచి 8వ తరగతి వరకు 52 మంది విద్యార్థుల్లోపు ఉంటే ఒక సెక్షన్‌,

53 నుంచి 87 మంది విద్యార్థులుంటే రెండు సెక్షన్లు,

88 నుంచి 122 మంది విద్యార్థులుంటే మూడు సెక్షన్లు,

123 నుంచి 157 మంది విద్యార్థులుంటే నాలుగు సెక్షన్లు,

158 నుంచి 192 మంది విద్యార్థులుంటే ఐదు సెక్షన్లు,

183 నుంచి 227 మంది విద్యార్థులుంటే ఆరు సెక్షన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

9 నుంచి 10 తరగతులకు సంబంధించి 60 మందిలోపు విద్యార్థులుంటే ఒక సెక్షన్‌,

61 నుంచి 99 మంది విద్యార్థులుంటే రెండు సెక్షన్లు,

100 నుంచి 139 మంది వరకు విద్యార్థులుంటే మూడు సెక్షన్లు,

140 నుంచి 179 మంది విద్యార్థులుంటే నాలుగు సెక్షన్లు,

180 నుంచి 219 మంది విద్యార్థులుంటే ఐదు సెక్షన్లు,

180 నుంచి 259 వరకు విద్యార్థులుంటే ఆరు సెక్షన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 

3 నుంచి 5 తరగతుల వరకు 375 మంది నుంచి 404 వరకు పిల్లలున్నా,

6 నుంచి 8 తరగతులకు 438 నుంచి 472 మంది పిల్లలున్నా,

9, 10 తరగతులకు 500 నుంచి 539 మంది పిల్లలున్నా 13 సెక్షన్లు ఏర్పాటు చేసుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేశారు.

FOR MORE DETAILS CLICK HERE

error: Content is protected !!
Scroll to Top