Student Attendance App ఆగస్టు 3న 1.5 వెర్షన్ కు Update అయ్యింది, అన్ని పాఠశాలల వారు కొత్త వెర్షన్ ని Install చేయాల్సి ఉంటుంది, పాత వెర్షన్ 1.4 పనిచేయదు, Student Attendance App 1.5 Version ను క్రింది సైట్ నుండి అన్ని పాఠశాలల వారు Instal చేయాల్సి ఉంటుంది.
please update Students Attendance New version in play store