ssc–public-exams-all-forms-mnr-software-2024

ssc–public-exams-all-forms-applications-NOMINAL ROLL LATEST SOFTWARE-2024
ALL COVERING LETTERS FOR SSC PUBLIC EXAMS APRIL 2024 WORD FILE CLICK HERE
ALL COVERING LETTERS FOR SSC PUBLIC EXAMS APRIL 2024 PDF FILE CLICK HERE

SSC Public Examinations 2024 ఆన్ లైన్ అప్లికేషన్ కొరకు:*

1) https://www.bse.ap.gov.in/ వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.

10TH CLASS PUBLIC EXAMS APRIL-2024 BLUE PRINT & MODEL PAPERS CLICK HERE

2) “SSC Public Examinations 2024 – Online application” పై క్లిక్ చేయాలి.

3) “Click here to know the New School Code” ని సెలెక్ట్ చేసి మీ పాఠశాల యొక్క కొత్త SSC కోడ్ ను తెలుసుకొనండి.

4)  Enter User ID వద్ద new SSC కోడ్ ఇవ్వండి. 

  Enter Password వద్ద new SSC కోడ్ కి చివర @ చేర్చి ఇవ్వండి. 

    ఉదాహరణకి : new SSC కోడ్ “12345” అయితే 

Enter User ID  : 12345

Enter Password : 12345@ అవుతుంది.

తరువాత Password మార్చుకొనండి.

5) పాఠశాల డైస్ కోడ్, మొబైల్ నెంబర్, ఇ-మెయిల్ ఐడి, పిన్ కోడ్ సరి చూసుకొని “Confirm School U-Dise Code” పై క్లిక్ చేయాలి. ఇప్పుడు పేజీ మొత్తం ఖాళీగా కనిపిస్తుంది.

6) విద్యార్థుల పేర్లు కొరకు “Service Data”  పై క్లిక్ చేయాలి. మన పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న అందరు విద్యార్థుల పేర్లు కనిపిస్తాయి. ఏ విద్యార్థికి నామినల్ రోల్ సబ్మిట్ చేస్తామో ఆ విద్యార్థికి  ఎదురుగా ఉన్న “check” ఆప్షన్ పై క్లిక్ చేయాలి. 

7) “check” ఆప్షన్ పై క్లిక్ చేసిన విద్యార్థి పేరు మాత్రమే “Child Info Data” లో కనిపిస్తుంది. ఇక్కడ “edit” ఆప్షన్ ద్వారా విద్యార్థి వివరాలు నమోదు చేయాలి.

AP SSC 10th Exam Fee Schedule Released
10th పబ్లిక్ పరీక్షల ఫీజు , నామినల్ రోల్ సంబంధించి షెడ్యూల్ విడుదల

అన్ని సబ్జెక్టులకు రెగ్యులర్ అభ్యర్థులకు ఫీజు రూ. 125/-

3 కంటే ఎక్కువ సబ్జెక్టుల కొరకు ఫీజు రూ. 125/-

3 సబ్జెక్టుల వరకు ఫీజు రూ. 110/-

వొకేషనల్ అభ్యర్థులకు ఫీజు రూ. 60/- అదనంగా.

తక్కువ వయస్సు గల అభ్యర్థులకుఫీజు రూ. 300/-

మైగ్రేషన్ సర్టిఫికేట్ అవసరమైతే ఫీజు, రూ. 80/-

ఆన్‌లైన్ అప్లికేషన్‌ల లింక్ www.bse.ap.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. HM ఇప్పటికే వారికి ఇచ్చిన వారి యూజర్ ఐడి మరియు పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి.

Fee Payment without Late Fee by HMs:  28-10-2023 to 10-11-2023
Online Submission of NR without Late Fee: 28-10-2023 to 10-11-2023
Fee for Regular candidates for all Subjects is Rs. 125/-
SSC EXAMS 2024: పదవ తరగతి 2024 పరీక్ష ఫీజు , NR సమర్పించుటకు DGE షెడ్యూల్, ప్రధానోపాధ్యాయునికి ముఖ్యమైన సూచనలు ఇవే.. !*
Fee due dates pdf and Fee pay cfms user manual
ALL COVERING LETTERS FOR SSC PUBLIC EXAMS APRIL 2024 WORD FILE CLICK HERE
ALL COVERING LETTERS FOR SSC PUBLIC EXAMS APRIL 2024 PDF FILE CLICK HERE
SSC PUBLIC EXAMS NOMINAL ROLL SOFTWARE 2024 CLICK HERE
MANUAL NOMINAL ROLL FORM PDF CLICK HERE
మార్చి/ఏప్రిల్ – 2024లో జరిగే SSC పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే రెగ్యులర్ మరియు ఒకసారి ఫెయిల్ అయిన అభ్యర్థులకు పరీక్ష రుసుమును చెల్లించడానికి ఈ క్రింది గడువు తేదీలు ఖరారు చేయబడినవి . అన్ని పాఠశాలల విద్యాసంస్థల హెడ్ మాస్టర్ లు పరీక్ష రుసుమును చెల్లించాలి. పరీక్ష రుసుముతో పాటు, వొకేషనల్ అభ్యర్థులు & మైగ్రేషన్ సర్టిఫికేట్‌ల కోసం రుసుము ఆన్‌లైన్‌లో NR సమర్పణతో పాటు క్రింద ఇవ్వబడిన షెడ్యూల్ ప్రకారం www.bse.ap.gov.in వెబ్‌సైట్‌లో చెల్లించాలి . ఏజ్ కాండోనేషన్ కొరకు అభ్యర్థులకు రుసుము CFMS చలాన్ ద్వారా మాత్రమే చెల్లించాలి.

The procedure for payment of Examination fee is clearly shown in the Instructions/User manual given to the HMs for online submission of Nominal Rolls.

Payment shall be done only through the School Login from www.bse.ap.gov.in website.

Due Dates Notification SSC-2024 CLICK HERE

User Manual – SSC 2024 CLICK HERE

March 2024 లో SSC పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులలో  ది 31.8.2009 /ది1.9.2009 (14yrs)తర్వాత  పుట్టిన వారు  పరీక్షకు హాజరగుటకు  అనర్హులు.
అయితే Age condonation  తో పరీక్షకు హాజరవ్వ వచ్చును.
AGE CONDONATION PROFORMAS SET CLICK HERE
SSC PUBLIC EXAMS NOMINAL ROLL SOFTWARE 2024 CLICK HERE
www.apteachers360.com