Enhancement-of-apgli-new-rates-new-prc-scales

Enhancement-of-apgli-new-rates-new-prc-scales

ఏపీజీఎల్ఐ ప్రీమియం పెంచిన ఆర్థిక శాఖ

ఉద్యోగ పదవీవిరమణ వయస్సు 62ఏళ్లు పెరిగినందున ఏపీజీఎల్ఐ కు చెల్లించే ప్రీమియం మొత్తాలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త పీఆర్సీ వేతనాల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల నుంచి పెరిగిన ప్రీమియం మొత్తాలనే వసూలు చేయాలని పేర్కొంది. గరిష్ఠ బీమా వయస్సును 55 ఏళ్ల నుంచి 57ఏళ్లకు పెంచింది. సవరించిన వేతన స్లాబ్ల ప్రకారం రూ.800 నుంచి గరిష్ఠంగా రూ.3వేలు వరకు బీమా ప్రీమియం మొత్తాలను ఉద్యోగుల వేతనాల నుంచి వసూలు చేయాలని పేర్కొంది. ఈ ఆదేశాలు నవంబరు ఒకటి నుంచి అమల్లోకి వస్తాయని, అక్టోబరు వేతనాల నుంచే పెంచిన ప్రీమి యంను రికవరీ చేయాలని వెల్లడించింది.

.APGLI Revised compulsory deduction rates as per RPS 2022 G.O.Ms.No.198 Dated:18.10.2022*

*» APGLI శ్లాబ్ రేట్లను భారీగా పెంచుతూ అదే విధంగా APGLI రూల్స్ లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం*

*» Pay from Rs.20000 – Rs.25220:* 800/-
*» Pay from Rs.25221 – Rs.32670:* 1000/-
*» Pay from Rs.32671 – Rs.44570:* 1300/-
*» Pay from Rs.44571 – Rs.54060:* 1800/-
*» Pay from Rs.54061 – Rs.76730:* 2200/-
*» Pay from Rs.73761 and above:* 3000/-
» పెంచిన రేట్లు అక్టోబర్ జీతాల నుండి మినహాయింపు
» APGLI గరిష్ట డిడక్ష న్ బేసిక్ పే మీద 15 % వరకు మాత్రమే అనుమతి
» 57 సం దాటిన వారికి పెంపుదల వర్తించదు.

*👉 నూతన PRC 2022 ప్రకారం APGLI కొత్త స్లాబ్స్ రైట్స్ మరియు బోనస్ వివరాలు, ఉత్తర్వులు కాపీ

*💞నూతన PRC ప్రకారం APGLI స్లాబ్స్ మరియు బోనస్ వివరాలు.GO MS 198*

*📍APGLI వారి నూతన మార్గదర్శకాలు ప్రకారం APGLI బాండ్లుకు అప్లయ్ చేయడానికి గరిష్ఠ వయోపరిమితి 57 సంవత్సరాలు పెంచడం జరిగింది.*

Revised Slab Rates Revised compulsory
(RPS-2022)
monthly Premium
Revised Slab Rates Revised compulsory
(RPS-2022)

f🪷పెంచిన రేట్లు అక్టోబర్ జీతాల నుండి మినహాయింపు

📍APGLI శ్లాబ్ రేట్ కన్నా ఎక్కువ డి డక్ష న్ బేసిక్ పే మీద 15 % వరకు మాత్రమే అనుమతి.

APGLI NEW SLAB RATES CLICK HERE