school-sanitor-ayah-payment-status-report

To know cfms id of Aya
If aya is a beneficiary of ammavodi
Than enter adhar number of Aya ,you will get cfms id

https://prdcfms.apcfss.in:44300/sap/bc/ui5_ui5/sap/zexp_bnf_search/index.html?sap-client=350&sap-ui-theme=cfms@https://prdcfms.apcfss.in:44300/sap/public/bc/themes/~client-350

పాఠశాల ఆయాకు ఎంత అమౌంట్ మంజూరు అయ్యింది & పేమెంట్ స్టేటస్ వివరాలు  క్రింది లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.* *(అన్ని జిల్లాల ఆయాలకు  అమౌంట్ వేయడం స్టార్ట్ చేశారు)* 

AP School Sanitary Worker Ayah Payment Status Report.

మన  పాఠశాల ఆయాకు ఎంత అమౌంట్ మంజూరు అయ్యింది & పేమెంట్ స్టేటస్ వివరాలు  క్రింది లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. అన్ని జిల్లాల ఆయాలకు  అమౌంట్ వేయడం స్టార్ట్ చేశారు.

YOUR SCHOOL AYAH PAYMENT DETAILS REPORT CLICK HERE

*CFMS Portal -AYAH BENIFICIARY CODE::*

❖ పాఠశాల ఆయా  యొక్క CFMS BENIFICIARY CODE ను తెలుసుకొనుటకు.. CFMS Portal లో EMPLOYEE INDIVIDUAL /PD ACCOUNT  LOGIN అయిన తరువాత..BENIFICIARY SEARCH OPTION పై క్లిక్ చేసినచో..

☛ Search by PAN NUMBER..
☛ Search by AADHAR NUMBER..
☛ Search by BANK ACCOUNT NUMBER..
☛ Search by BENIFICIARY NUMBER..
☛ Search by REQUEST NUMBER..లు కనిపిస్తాయి

❖ ఇందులో ఒకదానిని(PAN/AADHAR/BANK ACCOUNT)ఎన్నుకొని.. సంబంధిత సంఖ్యను నమోదు చేసి..SEARCH OPTION క్లిక్ చేసిన తరువాత..

❖  AYAH BENIFICIARY CODE, NAME &  ADDRESS మొదలగు వివరాలు కనిపిస్తాయి.

★ CFMS Portal LOGIN Link::

https://prdcfms.apcfss.in:44300/sap/bc/ui5_ui5/ui2/ushell/shells/abap/FioriLaunchpad.html?sap-client=350

error: Don\'t Copy!!!!