check-your-apgli-loan-eligibility-apgli-bond-details

రుణం(Loan): ఖాతానందు నిల్వయున్న మొత్తం (బోనస్ కలుపుకుని) 90% వరకు అప్పుగా ఇస్తారు. దీనికి 9% సాధారణ వడ్డీతో 12 నెలల నుండి 48 నెలల వరకు. ప్రత్యేక పరిస్థితులలో 60 నెలల వరకు కూడా రికవరీ అవకాశం కలదు.

తీసుకున్న రుణంలో 50% చెల్లించిన పిదప డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్ వారు 2వసారి రుణమును విచక్షణాధికారంలో మంజూరు చేయవచ్చు.

Note: Enter Only Your APGLI Number. NO Suffix A,B,C,D.

Enter Your Date of Birth and click Calculate.

If any Bond is Not Displaying, then check with Official Website, whether it is issued or not.

APGLI ANNUAL ACCOUNT SLIPS ALL DISTRICTS

ఈ క్రింది లింక్ లో మీ యొక్క APGLI బాండ్ లు ఎన్ని ఉన్నాయో అన్నింటి వివారాల  తెలుసుకోవచ్చు.
ఏ బాండ్ ఎప్పుడు Maturity అవుతుందో తెలుసుకోవచ్చు.
మొత్తం Maturity అమౌంట్ ఎంతో చూసుకోవచ్చు.
ఇప్పటివరకూ ఎంత ప్రీమియం కట్టారో, ఈ ఆర్ధిక సంవత్సరం లో ఎంత జమ అయినదో తెలుసుకోవచ్చు.
మీ APGLI నెంబర్ (నెంబర్ చివర A, B, C ఎంటర్ చేయక్కరలేదు), date of birth ఎంటర్ చేస్తే చాలు. అన్నివివరాలు వచ్చేస్తాయి.

CHECK YOUR APGLI LOAN ELIGIBILITY DETAILS CLICK HERE

APGLI Maturity Value – Bonus Calculator CLICK HERE

APGLI ANNUVAL SLIPS, ORIGINAL BONDS, ALL FORMS DOWNLOAD HERE CLICK HERE

APGLI MAIN WEBSITE FOR ALL BONDS CLICK HERE

ALL APPLICATIONS DOWNLOAD CLICK HERE

APGLI ANNUAL ACCOUNT SLIPS ALL DISTRICTS

error: Don\'t Copy!!!!