salt-fln-120-day-certificate-course-training

salt-fln-120-day-certificate-course-training
School Education – SCERT – Supporting Andhra’s Learning Transformation (SALT) Programme -* *Foundational Literacy and Numeracy (ECCE)-120 day certificate course – Conduction of DRP trainings in three spells for 6 days in residential mode.
Gnana Jyothi FLN Trainings to DRPs for 6 Days in Residential Mode in Oct 2023 in 3 Spells List of RPs*
సాల్ట్ మరియు FLN లో భాగంగా జ్ఞాన జ్యోతి 6 రోజుల రెసిడెన్షియల్ మోడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ షెడ్యూల్ విడుదల 
మూడు స్పెల్ లలో స్పెల్ కు 6 రోజుల ట్రైనింగ్ 
Spell -1 : 9-14th Oct
Spell -2 : 16-21st Oct 
Spell -2 : 26-31st Oct 
మొత్తం డీఆర్పీ లు : 4000 (అందులో 2000 ఎస్జీటీ లు)
ఇప్పుడు ట్రైనింగ్ పొందే డీఆర్పీ లు తరువాత అంగన్వాడీ వొర్కర్ లకు 120 రోజుల జ్ఞాన జ్యోతి ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది
SALT FLN 120 రోజుల జ్ఞాన జ్యోతి సర్టిఫికేట్ కోర్స్ ట్రైనింగ్స్ 2023-24 కొరకు ఎన్నికయిన KRP, DRP ల జాబితా (09-10-2023 నుంచి 31-10-2023 వరకు స్పెల్ 1, 2, 3 కలిపి 4000 మంది), షెడ్యూల్, వేదికలు పూర్తి వివరాలతో ఉత్తర్వులు విడుదల.*
Total 4000 members
-2000 supervisors, CDPOs from DoWD & CW
-2000 SGTs from DoSE
పూర్తి వివరాలు, KRP, DRP ల జాబితా, షెడ్యూల్, ఉత్తర్వుల కాపీ 
SALT FLN 120 రోజుల జ్ఞాన జ్యోతి సర్టిఫికేట్ కోర్స్ ట్రైనింగ్స్ 2023-24 కొరకు ఎన్నికయిన KRP, DRP ల జాబితా (09-10-2023 నుంచి 31-10-2023 వరకు స్పెల్ 1, 2, 3 కలిపి 4000 మంది), షెడ్యూల్, వేదికలు.
AP CSE PROCEEDINGS PDF CLICK HERE


LIST OF DRPs AND SGT LIST CLICK HERE
anganwadi workers will be given training for 120 days (@40 days per year) across three years in blended mode. As a part of these courses state level Key Resource Persons (KRPs) training have been conducted and in the next layer District Resource Persons (DRPs) training will be conducted in three spells at the identified venues for 6 days in residential mode.
Total DRPs
Gnana Jyothi- 120-day certifcate course
Total DRPs -4000 members
-2000 supervisors from DoWD&CW
-2000 SGTs from DoSE
Mandal level/sector level
all supervisors & CDPOs -3 SGTs from each mandal