S.A-1-exams-2022-23-syllabus-Time-table

SA-1 Info:

జనవరి 2 నుంచి సమ్మేటివ్ అసెస్మెంటు-1 పరీక్షలు

*♦️1-5 తరగతులకు జనవరి 4 నుంచి 7 వరకు*

*♦️6-10 తరగతులకు జనవరి 2 నుంచి 10 వరకు*

జిల్లాలోని మండల విద్యాశాఖాధికారులకు మరియు ప్రభుత్వ పాఠశాలల్లో  (Govt. Managed Schools) పనిచేయుచున్న ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా ది. 02-01-2023 నుండి SA-1 పరీక్షలు 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు  జరగబోవు విషయం అందరికి తెలిసినదే.  1వ తరగతి నుండి 8వ తరగతి వరకు విద్యార్థులకు ప్రశ్నాపత్రములు జారీ చేయునపుడు ఈ క్రింది విధంగా జారీ చేయవలసిందిగా కోరడమైనది. 1వ తరగతి నుండి 8వ తరగతి విద్యార్థులకు లెక్కలు , సైన్సు మరియు సోషల్(Non-languages) ప్రశ్నాపత్రములు  జారీ చేయనప్పుడు తెలుగు మీడియం ప్రశ్నాపత్రముతో పాటు ఇంగ్లీష్ మీడియం ప్రశ్నాపత్రము కూడా జత చేసి విద్యార్థులకు జారీ చేయవలయును. 
NOTE:-
శ్రీయుత కమిషనర్, పాఠశాల విద్యాశాఖ, ఆంధ్ర ప్రదేశ్ వారి ఉత్తర్వులు అనుసరించి జిల్లాలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు SA-1, 8వ తరగతి General Science మరియు Mathematics పరీక్షల నిర్వహణలో దిగువ పేర్కొనబడిన విధంగా ముద్రించబడిన ప్రశ్నాపత్రములను వినియోగించవలసిందిగా కోరడమైనది. 
1) ప్రభుత్వ పాఠశాలల్లో (Govt. Managed schools) చదువుతున్న 8వ తరగతి విద్యార్థులకు ది 09-01-2023 న SA-1 General Science  పరీక్ష మరియు  ది.10-01-2023 న SA-1 Mathematics  పరీక్ష , Printed Question papers based on content in TABS తో నిర్వహించవల లయును.
2) ప్రైవేటు పాఠశాలల్లో (Un-aided Schools) చదువుతున్న 8వ తరగతి విద్యార్థులకు ది. 09-01-2023 న SA-1 General Science పరీక్ష మరియు ది. 10-01-2023 న SA-1 Mathematics పరీక్ష Common printed question papers తో నిర్వహించవలయును.
3) ప్రభుత్వ పాఠశాలల్లో 8 వ తరగతికి సంబంధించి మిగిలిపోయిన SA-1 General Science మరియు Mathematics – Common printed question papers సంక్రాంతి సెలవుల తర్వాత విద్యార్థులకు ప్రాక్టీస్ కొరకు ఉపయోగించవలయునను.

ఆయా తరగతుల పరీక్షల షెడ్యూల్‌ ఇలా.
1 నుంచి 5 తరగతుల విద్యార్థులు :*
ఎలిమెంటరీ తరగతులకు (1-5) చెందిన విద్యార్థులకు 4వ తేదీ నుంచి 7 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు జరుగుతాయి. ఎలిమెంటరీలోని అన్ని తరగతులకు 4న ఫస్ట్‌ లాంగ్వేజ్, 5న ఇంగ్లిషు, 6న మేథమెటిక్స్‌ పరీక్షలుంటాయి. ఇక 7వ తేదీన 3, 4, 5 తరగతుల వారికి ఎన్విరాన్మెంటల్‌ సైన్సు పరీక్షలుంటాయి.

*♦️6 నుంచి 10 తరగతుల విద్యార్థులు:*
ఆరో తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు సమ్మేటివ్‌ అసెస్‌మెంటు-1 పరీక్షలు 2వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ప్రతి రోజూ ఉదయం 9.30 నుంచి 12.45 వరకు 6, 8, 10 తరగతులకు, మధ్యాహ్నం 1.30 నుంచి 4.45 వరకు 7, 9 తరగతులకు పరీక్షలు జరుగుతాయి.

6-10 తరగతుల పరీక్షల షెడ్యూల్‌ ఇలా

► జనవరి 2న 6, 8, 10 తరగతులకు ఓఎస్సెస్సీ పేపర్‌-1 పరీక్ష ఉంటుంది. 7, 9 తరగతులకు కాంపోజిట్‌ కోర్సు సంస్కృతం, హిందీ, అరబిక్‌ పర్షియా పేపర్‌-1 పరీక్ష

► జనవరి 3న 8, 10 తరగతులకు ఓఎస్సెస్సీ పేపర్‌-2 పరీక్ష, మధ్యాహ్నం 9వ తరగతికి కాంపోజిట్‌ కోర్సు పేపర్‌-2 పరీక్ష

► జనవరి 4న ఉదయం, మధ్యాహ్నం 6 నుంచి 10 తరగతులకు ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పరీక్ష

► జనవరి 5న 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు సెకండ్‌ లాంగ్వేజ్‌ పరీక్ష

► జనవరి 6న 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు ఇంగ్లీషు పరీక్ష

► జనవరి 7న 6, 7, 9, 10 తరగతులకు మేథమెటిక్స్, 8వ తరగతికి సోషల్‌ స్టడీస్‌ పరీక్ష

► జనవరి 9న 6 నుంచి 10 తరగతి వరకు విద్యార్థులకు జనరల్‌ సైన్సు పరీక్ష

► జనవరి 10న 6, 7, 9, 10 తరగతులకు సోషల్‌ స్టడీస్‌ పరీక్ష, 8వ తరగతి విద్యార్థులకు మేథమెటిక్స్‌ పరీక్ష

► 8వ తరగతి జనరల్‌ సైన్సు, మేథమెటిక్స్‌ పరీక్ష పత్రాలు ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు, ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులకు వేర్వేరుగా ఉంటాయి
8వ తరగతి గణితం మరియు జనరల్ సైన్స్ పరీక్షలు ప్రభుత్వం అందించిన ట్యాబ్ లలో నిర్వహించాలి.
 1 నుండి 10 వ తరగతుల వరకు సమ్మేటివ్ 1 పరీక్షల టైం టేబుల్ క్రింది లింకు లో కలదు

S.A-1 EXAMS 2022-23 MODEL PAPERS LATEST

S.A-1 EXAMS 2022-23 TIME TABLE PDF

S.A-1 EXAMS 2022-23 OFFICIAL SYLLABUS REVISED PDF

SA- 1 పరీక్షలు జనవరి 2 నుండి 10వ తేదీ వరకు జరుగును.
1 నుంచి 9వ తరగతి వరకు అక్టోబర్ వరకు సిలబస్ మరియు
10వ తరగతికి నవంబర్ వరకు ఉన్న సిలబస్ ఉండును.
1 నుంచి 8 తరగతి వరకు గత సంవత్సరం మాదిరే బ్లూ ప్రింట్, ప్రశ్నపత్రం ఉండును.
9,10 తరగతులకు SSC పబ్లిక్ ఎగ్జామినేషన్ మోడల్ లో పరీక్ష ఉండును.
PS & NS లు సింగిల్ పేపర్లు ఉంటాయి.
అన్ని యాజమాన్య పాఠశాల లకు పూర్తి స్థాయిలో ప్రశ్నాపత్రాలు DCEB చే ముద్రించి పంపిణీ చేయబడును.

S.A-1 Syllabus Class 1 to 10.⤵️*

*🌷1st Class SA-1 Syllabus.*

S.A-1 EXAMS 2022-23 TIME TABLE PDF

*Telugu ::*

పడవ , చందమామ రావే, మేలుకొలుపు, ఉడత-ఉడతా, ఊహల ఊయల, బావా బావా పన్నీరు

*English ::*

Me and Myself, My family, Actions & fun

*Maths ::*

Readiness/varadhi, Numbers (0-9), Additions, Subtractions

*🌷2nd Class SA-1 Syllabus.*

*Telugu ::*

the rain , Chilakallara – Chilakallara,Chilakallara, Flowers, Race, Naughty Monkey, Appadas-Buzzies, Soap bubbles

*English ::*

School and play, I and my house, Food and habits.

*Maths ::*

Readiness/Varadhi, Shall we count, Let us Add, How much I left, Playing with numbers

*🌷 3rd Class SA-1 Syllabus.*

*Telugu ::*

తెలుగు తల్లి, మర్యాద చేద్దాం, మంచి బాలుడు, నా బాల్యం, పొడుపు – విడుపు ,మే మే మేకపిల్ల

*English ::*

Tenali Rama And the Thieves, The Recipe Book, The Loyal Mongoose, Help me… please!, The Good Samaritan

*Maths ::*

Let’s Recall, Numbers, Addition, Subtraction

*EVS ::*

Rani’s Happy Family, Plants around us., Animals around us, Our body parts, Food keeps us fit and healthy, Water-the gift from Nature.

*🌷4th Class SA-1 Syllabus.*

*Telugu ::*

గాంధీ మహాత్ముడు, గోపాల్ తెలివి, దేశమును ప్రేమించుమన్నా, పరివర్తన, సత్యమహిమ, ముగ్గుల్లో సంక్రాంతి

*English ::*

Three butterflies, Major Dhyan Chand, A Trip of Memories Swami Vivekananda.

*Maths ::*

Let’s Recall , Numbers, Addition, Subtraction.

*EVS ::*

Family , Green World., Animals around us , Sense Organs, Eat together, Water

*🌷5th Class SA -1 Syllabus.*

*Telugu ::*

ఏ దేశమేగినా, సాయం, కొండవాగ, జయగీతం, తోలుబొమ్మలాట, పెన్నేటి పాట

*English ::*

Mallika goes to school, My sweet memories, The necklace, Kalam with children.

*Maths ::*

Let’s Recall, My Number world, Addition & Subtraction, Multiplication & Division Multiplication & Factors.

*EVS ::*

Migration of people, Climate change, Clothes we wear, Know our organ system, Agriculture

*🌷6th Class SA -1 Syllabus.*

*Telugu ::* Chapters 1 to 5

*Hindi ::* Chapters 1 to 4

*English ::* Chapter 1 to 3

*Mathematics ::* Chapter 1 to 4

*General Science ::* Chapter 1 to 5

*Social ::* Chapter 1 to 5

*🌷7th Class SA -1 Syllabus.*

*Telugu ::* Chapter 1,2,3,4 Text book And Upavachakam Chapter 1,2,3,4

*Hindi ::* Chapter 1,2,3,4,5

*English::* Chapter 1,2,3

*Mathematics ::* Chapter 1,2,3,4,5

*General Science ::* Chapter 1,2,3,4,5

*Social ::* Chapter 1,2,3,4,5

*🌷8th Class SA -1 Syllabus.*

*Telugu ::* Chapter 1,2,3,4,5

*Hindi ::* Chapter 1,2,3,4,5

*English ::* Chapter 1,2,3

*Mathematics::* Chapter 1,2,3,4,5

*Physics ::* Chapter 1,2,3,4

*Biology ::* Chapter 1,2,3

*Social ::*⤵️

*History ::* Chapter 1,2,3

*Geography ::* Chapter 1,2,3

*Polity ::* Chapter 1,2,3

*🌷9th Class SA -1 Syllabus.*

*Telugu ::* Chapter 1,2,3,4,5,6

*ఉపవాచకం ::* 7.1 to 7.4

*Hindi ::* Chapter 1,2,3,4,5

*English ::* Chapter 1,2,3

*Mathematics ::* Chapter 1,2,3,4,9

*PS ::* Chapter 1,2,3,4,5

*NS ::* Chapter 1,2,3,4,5

*Social ::* Chapter 1,2,3,4,5,12,13,14

*🌷10th Class SA -1 Syllabus.*

*Telugu ::* Chapter 1,2,3,4,5,6

*ఉపవాచకం:* బాలకాండం, ఆయోద్యకాండం, అరణ్య కాండం

*Hindi ::* Chapter 1,2,3,4,5,6

*ఉపవాచకం ::* शांति की रहा मे दो कला कर

*English ::* Chapter 1,2,3

*Mathematics ::* Chapter 1,2,3,8,10,11,14

*PS ::* 1 to 6

*NS ::* Chapter 1,2,3,4,5

*Social ::* Chapter 1,2,3,4,5,13,14,15,16

www.apteachers360.com

S.A-1 EXAMS 2021-22 QUESTION PAPERS & KEY PAPERS

S.A-1 SYLLABUS CLASS 1 TO 5

1st Class SA-1 Syllabus.*
*Telugu ::*
పడవ , చందమామ రావే, మేలుకొలుపు, ఉడత-ఉడతా, ఊహల ఊయల, బావా బావా పన్నీరు
*English ::*
Me and Myself, My family, Actions & fun
*Maths ::*
Readiness/varadhi, Numbers (0-9), Additions, Subtractions
*🌷2nd Class SA-1 Syllabus.*
*Telugu ::*
the rain , Chilakallara – Chilakallara, Flowers, Race, Naughty Monkey, Appadas-Buzzies, Soap bubbles
*English ::*
School and play, I and my house, Food and habits.
*Maths ::*
Readiness/Varadhi, Shall we count, Let us Add, How much I left, Playing with numbers
*🌷 3rd Class SA-1 Syllabus.*
*Telugu ::*
తెలుగు తల్లి, మర్యాద చేద్దాం, మంచి బాలుడు, నా బాల్యం, పొడుపు – విడుపు ,మే మే మేకపిల్ల
*English ::*
Tenali Rama And the Thieves, TheThieves, The Recipe Book, The Loyal Mongoose, Help me… please!, The Good Samaritan
*Maths ::*
Let’s Recall, Numbers, Addition, Subtraction
*EVS ::*
Rani’s Happy Family, Plants around us., Animals around us, Our body parts, Food keeps us fit and healthy, Water-the gift from Nature.
*🌷4th Class SA-1 Syllabus.*
*Telugu ::*
గాంధీ మహాత్ముడు, గోపాల్ తెలివి, దేశమును ప్రేమించుమన్నా, పరివర్తన, సత్యమహిమ, ముగ్గుల్లో సంక్రాంతి
*English ::*
Three butterflies, Major Dhyan Chand, A Trip of Memories Swami Vivekananda.
*Maths ::*
Let’s Recall , Numbers, Addition, Subtraction.
*EVS ::*
Family , Green World., Animals around us , Sense Organs, Eat together, Water
*🌷5th Class SA -1 Syllabus.*
*Telugu ::*
ఏ దేశమేగినా, సాయం, కొండవాగ, జయగీతం, తోలుబొమ్మలాట, పెన్నేటి పాట
*English ::*
Mallika goes to school, My sweet memories, The necklace, Kalam with children.
*Maths ::*
Let’s Recall, My Number world, Addition & Subtraction, Multiplication & Division Multiplication & Factors.
*EVS ::*
Migration of people, Climate change, Clothes we wear, Know our organ system, Agriculture