Doordarshan-sapthagiri-youtube-channel-video-lessons-schedule-link

Doordarshan-sapthagiri-youtube-channel-video-lessons-schedule-link

vidya-varadhi-dd-sapthagiri-lessons-for-class-1st-to-10th-class-all-subjcts

Doordarsan Video Lessons (from 1-10 classes)

విద్యావారధి:: ⚘⚘*
సప్తగిరి ఛానెల్ లో 1 నుంచి 10 తరగతుల ప్రసార సమయాలు.

*?? దూరదర్శన్ సప్తగిరి వీడియో పాఠాలు*

*ఆన్లైన్ తరగతులు::*

❖ కొవిడ్‌తో ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు అవకాశం లేకపోవడంతో *ఈ నెల 12వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని* రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ నిర్ణయించింది.

❖ *సప్తగిరి ఛానల్‌ ద్వారా పాఠాలు బోధించనున్నారు.*

❖ *వచ్చే నెలలో పాఠశాలలు ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది.*

★ *1, 2 తరగతులు::*
ఉదయం 11 నుంచి 12 గంటల వరకు ..

★ *3, 4, 5 తరగతులు::*
మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట వరకు..

★ *6, 7 తరగతులు::*
మధ్యాహ్నం రెండు నుంచి మూడు వరకు

★ *8, 9 తరగతులు::*
మధ్యాహ్నం 3 నుంచి నాలుగు గంటల వరకు..

★ *పదో తరగతి విద్యార్థులకు::*
ఉదయం 10 నుంచి 11 గంటల వరకు భాషా తరగతులు.. సాయంత్రం 4 నుంచి 5 వరకు భాషేతర శాస్త్రాల బోధన జరగనుంది.

*దూరదర్శన్ సప్తగిరి ఛానెల్ యూట్యూబ్ లింక్.

*దూరదర్శన్ సప్తగిరి ఛానెల్ యూట్యూబ్ లింక్*

https://youtube.com/c/DoordarshanSaptagiri

DD (Saptagiri Channel) to be telecasted daily

వివిధ డీటీహెచ్ నెట్వర్క్ లలో  ప్రసారమగు దూరదర్శన్-సప్తగిరి ఛానల్ సంఖ్య

*✰* *సన్ డైరెక్ట్ ::- 189*
*✰* *ఎయిర్టెల్  ::-947*
*✰* *టాటా స్కై ::- 1498*
*✰* *డిష్ టీవీ ::- 1629*
*✰* *వీడియోకాన్ ::- 703*

Bridge Course Guidelines for Head Master and Teachers of High, UP, Primary Schools  :

ప్రధానోపాధ్యాయులు మరియు ప్రాధమిక/ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు / యుపి పాఠశాలల ఉన్నత ప్రాథమిక విభాగాలు:

టీవీ పాఠాల గురించి తల్లిదండ్రులు / విద్యార్థులు / తల్లిదండ్రుల కమిటీలకు తెలియజేయండి.

సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సూచనలను ఖచ్చితంగా పాటించాలి.

https://youtube.com/c/DoordarshanSaptagiri

VIDYA VARADHI DD SAPTHAGIRI LESSONS 1ST & 2ND  CLASSES VIDEO LESSONS

VIDYA VARADHI DD SAPTHAGIRI LESSONS 3RD, 4TH & 5TH CLASSES VIDEO LESSONS

6TH AND 7TH CLASSES VIDEO LESSONS ALL

8TH & 9TH VIDEO LESSONS ALL SUBJCTS

10TH CLASS ALL SUBJECTS VIDEO LESSONS