Pre-final-F.A-4-exams-marks-online-entry-website-link

Pre final -F.A-4-exams-marks-online-entry-website-link

Student Info Website లో ఇప్పటి వరకు మనం ఎంటర్ చేసిన ఫార్మెటీవ్, సమ్మెటీవ్ మార్కుల డౌన్లోడ్ ఆప్షన్ ఇవ్వబడింది*

*▪️అయితే ఇంతకు ముందు లా కాకుండా ఇప్పుడు ఈ మార్కులను రిపోర్ట్ సెక్షన్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి*

*▪️ఇంతకు ముందు వరకు CCE Marks సెక్షన్ నుండి ఎక్సామ్ సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొనే వాళ్ళం. కానీ ఇప్పుడు దానిని రేపోర్ట్స్ సెక్షన్ లో చిట్ట చివరి సెక్షన్ లో కి మార్చడం జరిగింది*

Procedure:*
*Open Student info >>*
*Go to Reports >>*
*Click the Last Section: Students Exam Marks Report >>*
*Select Studying Class >*
*Select Exam Type >*
*Get Download

Enabled the option to download the student wise marks report for all assessments in HM login.*

*Student info >*

*Reports >*

*Students Exam Marks*

*Report >*

*Select Studying Class >*

*Select Exam Type >*

*get details.*

*cilick on Excell icon to download*

SSC Pre-Final Marks posting option was enabled in Childinfo.
Competency-wise marks are as follows.

Tel 32,36,32
Hin 15,68,17
Eng 30,40,30
Mat 40,20,10,15,15
PS 20,5,8,7,5,5
BS 20,5,8,7,5,5
SS 40,10,15,10,15,10

10th Class Pre final Marks entry link CLICK HERE

*ఫార్మేటివ్ అసెస్‌మెంట్ 4 టాపర్‌లతో సెల్ఫీ 2వ మార్చి 2024 శనివారం నాడు అని ఇది సున్నితమైన రిమైండర్. ఆ రోజున విద్యార్థులందరి ఫార్మేటివ్ అసెస్‌మెంట్ 4 పరీక్ష యొక్క అన్ని సమాధాన పత్రాలు మూల్యాంకనం చేయబడి, వారికి తిరిగి అందజేయబడతాయి.*

*ఫార్మేటివ్ అసెస్‌మెంట్ 3 సమయంలో, కొంతమంది ఉపాధ్యాయులు సకాలంలో విద్యార్థి సమాధాన పత్రాలను తిరిగి ఇవ్వలేదని గమనించబడింది. ఇది జీరో-టాలరెన్స్ సమస్య.*

*దయచేసి ప్రతి ఉపాధ్యాయుడు ఫార్మేటివ్ అసెస్‌మెంట్ 4 జవాబు స్క్రిప్ట్‌లను మూల్యాంకనం చేసి, వాటిని విద్యార్థులకు అందజేసినట్లు నిర్ధారించుకోండి.

FA 4 Marks 2023-24 Entry Tab Inserted in STUDENT INFO EMS Website
F.A-4 Marks ఎంట్రీలో ఆటోమేటిక్ గా డిజిలాకర్ మొబైల్ నంబర్ అప్డేట్ అయినవి. నంబర్ లేని వారికి ఎoటర్ చేయాలి.
F.A-4 Marks ఆన్లైన్ ఎoట్రి లింక్ క్రింది వెబ్‌సైట్ లో వున్నది.
 F.A-4 Marks 2023-24 Entry Link
https://studentinfo.ap.gov.in/
F.A 4 Marks 24 Entry Tab Inserted in STUDENT INFO EMS Website

New changes in marks entry
FA4 marks enter చేసేటప్పుడు విద్యార్థి digi locker mobile number అడుగుతుంది.. కావున విద్యార్థి parent mobiles numbers రాసి ఉంచుకొని మార్క్స్ ఎంట్రీ మొదలు పెట్టగలరు.

Marks ఎంటర్ చేయునపుడు Digi లాకర్ మొబైల్ place లో 10 సున్నాలు ఇచ్చినా submit అవుతుంది.. కావున.. మొబైల్ నంబర్ ఉన్నవారికి నంబర్ ఇవ్వండి.. లేనివారికి zeros ఇచ్చి submit చేయండి.

▪️పూర్తి వివరాలు, మార్క్స్ ఎంట్రీ లింకు కింది వెబ్ పేజీ లో చూడవచ్చు.

F.A4 Exam Marks ను ఆన్లైన్ లో ఎంటర్ చేసే పూర్తి విధానం.
FA4 Exam Marks ను Online లో ఎంటర్ చేయడానికి ఆప్షన్ Enable చేశారు. FA4 Exam Marks ను Enter చేసే విధానం మరియు మార్క్స్ ఎంటర్ చేసే సైట్ లింక్ https://studentinfo.ap.gov.in/login.do#!
www.apteachers360.com