pradhan-manthri-kisan-samman-nidhi-Rs.2000-payment-status-details-link
పీఎంకిసాన్ లబ్ధిదారులు నేడు రైతుల ఖాతాల్లొకి రూ.21వేల కొట్లు జమ.
పీఎం కిసాన్ పథకం కింద రైతులకు 11 విడతనిధులను మోదీ సిమ్లా వేదికగా మంగళ వారం విడుదలచేయనున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా 10 కొట్లు మందికి పైగా రైతుల ఖాతాల్లొ దాదాపురూ.21వేలకోట్లనిధులు (రూ. 2 వేల చొప్పున) జమకానున్నాయి.

కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ స్కీమ్ 2020 జాబితాను అప్‌డేట్ చేసింది. దీన్ని పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. దీంతో ఇప్పుడు కొత్త జాబితాలో పేరు ఉందో లేదో రైతులు తెలుసుకోవచ్చు. తాజాగా కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో 2020 కిసాన్ డబ్బులు వచ్చే రైతుల జాబితాను అందుబాటులో ఉంచింది. పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో ఈ లిస్ట్‌ను అప్‌లోడ్ చేసింది. ఈ పథకం కింద కేంద్రం అర్హులైన రైతులకు ఏడాదికి 3 విడతల్లో రూ.2 వేల చొప్పున రూ.6,000 అందిస్తోంది.ఈ జాబితాలో మీ పేరు ఉందో లేదో సులభంగానే చూసుకోవచ్చు. పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కు వెళ్లి మీకు రూ.6,000 వస్తాయో రావో తెలుసుకోవచ్చు.
పీఎం కిసాన్ స్కీమ్ లిస్ట్‌లో మీ పేరు ఉందో లేదో చూడటానికి pmkisan.gov.in సైట్‌కు వెళ్లాలి. వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత మెనూ బార్‌లోకి వెళ్లాలి. ఫార్మర్స్ కార్నర్‌పై క్లిక్ చేయాలి. తర్వాత బెనిఫీషియరీ లిస్ట్‌పై క్లిక్ చేయాలి.
ఇప్పుడు రాష్ట్రం పేరు, డిస్ట్రిక్, బ్లాక్, విలేజ్ పేర్లు ఎంటర్ చేయాలి. తర్వాత గెట్ రిపోర్ట్‌పై క్లిక్ చేయాలి. ఇక మీ సమాచారం వస్తుంది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో ఉంటుంది. ఒకవేళ పీఎం కిసాన్ జాబితాలో మీ పేరు లేకపోతే.. అప్పుడు మీరే స్వయంగా స్కీమ్ ప్రయోజనాలు పొందొచ్చు. అంటే వెబ్‌సైట్ నుంచే స్కీమ్స్ కోసం అప్లై చేసుకోవచ్చు. అలాగే అప్లికేషన్ స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు. ఆధార్ కార్డు నెంబర్,బ్యాంక్ అకౌంట్, మొబైల్ నెంబర్ సాయంతో అప్లికేషన్ స్టేటస్‌ను చెక్ చేసుకోవచ్చు.
కేవలం పీఎం కిసాన్ వెబ్‌సైట్ మాత్రమే కాకుండా పీఎం కిసాన్ మొబైల్ యాప్ కూడా ఉంది. దీని సాయంతో కూడా మీరు మీ వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు.
-
New farmer registration
-
Beneficiary Status
-
Edit Aadhaar details
-
Status of self registered farmers
-
PM Kisan helpline
-
PMKISAN App ద్వారా అన్ని పరిష్కారాలు
-
కొత్తగా PM కిసాన్ సమ్మాన్ నిధి కోసం Apply చేసుకోవచ్చు
-
Apply చేసుజకున్నవాళ్ళు తమ Status check చేసుకోవచ్చు
-
ఆధార్ వివరాలు Edit చేయవచ్చు
-
PM కిసాన్ డబ్బులు పడ్డాయో లేవో check చేసుకోవచ్చు