vinayaka-chavithi-lord-ganeshphoto-frames-android-mobile-apps

Vinayaka Chavithi wishes Ganesh photo Frames quotes android APP FREE Download Ganesh Chaturthi Photo Frames App .

వినాయక చవితి.. బంధు మిత్రులకు విషెస్ చెప్పండిలా…
గడ్డిపరక సమర్పించినా మహద్భాగ్యంగా స్వీకరిస్తాడు. ఉండ్రాళ్లకే ఉబ్బితబ్బిబ్బయిపోతాడు. బొజ్జగణపతి భక్త సులభుడు. శ్రద్ధగా తన వ్రతాన్ని నిర్వహించేవారిని.. సకల విఘ్నాల నుంచీ కాపాడతాడు.

భాద్రపద మాసంలో శుక్లపక్ష చవితిని వినాయక చవితిగా జరుపుకుంటాం. ఈ పండగను దేశవ్యాప్తంగా ప్రజలు ఘనంగా నిర్వహించుకుంటారు. భారతీయ సమాజంలో ప్రత్యేకత కలిగిన ఈ పండుగను పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా జరుపుకొంటారు. గణపతి నవరాత్రులు, అందంగా అలంకరించిన మండపాలు ఈ పండగకు ప్రత్యేక ఆకర్షణ. ప్రతి ఇంటా వినాయక ప్రతిమలను ఉంచి పూజలు చేస్తారు.

‘వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ, నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా’ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు 

‘గణనాథుడు మిమ్మల్ని అన్నివేళలా దీవించాలి. మీరు ఏ పని మొదలుపెట్టినా ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తయ్యేటట్లు చూడాలని ఆ మహాగణపతిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు…’ 

Ganesh Photo Frames ANDROID MOBILE APP CLICK HERE -1

గజాననం భూత ఘనాధి సేవితం, కపిస్త ఝంబూఫాల శార భక్షితం.. ఉమాసుతం శోక వినాశకరనం నమామి విఘ్నేశ్వర పాద పంకజం’ మీకు మీ కుటుంబసభ్యులకు వినాయకచవితి శుభాకాంక్షలు 

‘మూషికవాహన మోదకహస్త
చామరకర్ణ విలంబిత సూత్ర;
వామనరూప మహేశ్వరపుత్ర
విఘ్న వినాయక పాద నమస్తే’ ఆ స్వామి ఆశీస్సులు లభించాలని కోరుకుంటూ.. వినాయక చతుర్థి శుభాకాంక్షలు.

‘ఆ గణనాథుడి ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని ఆశిస్తూ.. మీకివే మా వినాయక చవితి శుభాకాంక్షలు..’ 

ఓం గణానాంత్వా గణపతి గం హవామహే
ప్రియాణాంత్వా ప్రియపతి గం హవామహే
నిధీనాంత్వా నిధిపతి గం హవామహేవసే మమ
ఆ హమజాతి గర్భధమా త్వాం జాసి గర్భధం
ఓం గం గణపతయే నమః
మీకూ, మీ కుటుంబానికి వినాయక చవితి శుభాకాంక్షలు..’ 

విజయ గణపతి అనుగ్రహంతో మీకు, మీ కుటుంబానికి సదా,
సర్వదా అభయ, విజయ, లాభ, శుభాలు చేకూరాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు..’ 

మీకూ, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.. ఆ విఘ్నాదిపతి మీకు క్షేమ, స్థైర్య ఆయురారోగ్యాలు సిద్ధించాలని, సుఖసంతోషాలు చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.. 

Ganesh Chaturthi Photo Frames CLICK HERE-2

Ganesh Chaturthi: Whatsapp Status, Wishes and FB Messages

May the Lord Vigna Vighna Vinayaka remove all obstacles and shower you with bounties.. Jai Shri Siddhi Vinayaka

May Lord Ganesha
Uproot the obstacles of your life,
Give you favourable beginnings,
Motivate you with inventiveness,
Also, favour you with judgment and intelligence!
Happy Ganesh Chaturthi!

May Lord Ganesh bring you good luck and prosperity! Happy Vinayaka Chaturthi.

May Lord Ganesha fill your home with prosperity and fortune. Best wishes on Ganesh Chatrurthi

Ganesha is known as Vinayak, meaning master of oneself. This signifies independence in thought and action. Take ownership and responsibility for your actions and their outcome like Ganesha. Happy Ganesh Chaturthi.

Ganesh Chaturthi GIF Photo Frame 2021 MOBILE ANDROID APP CLICK HERE-3

error: Don\'t Copy!!!!