Physical-Education-Teachers-PDs-year-plans-Lesson-Plans-2022-23

Physical-Education-Teachers-PDs-year-plans-Lesson-Plans-2022-23

వ్యాయామ ఉపాధ్యాయుల సిలబస్,

3నుoడి 10వ తరగతి వరకు వున్న పిరీయడ్స్.

పాఠశాల అసెంబ్లీ వివరాలు

వ్యాయామ ఉపాద్యాయుడు విధి నిర్వహణలో భాగంగా పొందుపరిచిన నమూనా ప్రకారము రికార్డ్స్ ను రిజిస్టర్లను తప్పనిసరిగా నిర్వహించవలెను.

PET లు ప్రతీ రోజు వ్రాయు డైరీ PDF

YEAR PLAN FOR ALL CLASSES PHYSICAL EDUCATION PDF

AUGUST MONTH LESSON PLAN FOR HEALTH EDUCATION 3rd to 10th CLASS PDF

AUGUST MONTH LESSON PLANS FOR 3RD TO 5TH CLASS

AUGUST MONTH LESSON PLANS FOR 3RD TO 10TH CLASS

6th & 7th CLASS LESSON PLANS

6th CLASS YEAR PLAN FOR PHYSICAL EDUCATION

6TH CLASS LESSON PLAN FOR JULY MONTH

7TH CLASS YEAR PLAN FOR PHYSICAL EDUCATION

7TH CLASS LESSON PLAN FOR PHYSICAL EDUCATION JULY MONTH

8TH CLASS YEAR PLAN & LESSON PLANS

9TH & 10TH CLASS YEAR PLANS & LESSON PLAN CLICK HERE

Records:

Dairy, Year plan, Lesson Plan, Battery Test

FOR MORE DETAILS CLICK HERE

1. వ్యాయామ ఉపాద్యాయుడు పాటశాల పనివేళలు  
ఉదయం 9 గం నుండి 12 గం వరకు మరియు మద్యాహ్నం 3గం నుండి 5:30 వరకు లేదా ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4గంటల  వరకు, ఏ సమయన్నైన పాటించవచ్చు.

2. ఉదయం పాటశాలలో వ్యాయామ ఉపాద్యాయుడు ప్రధానోపాధ్యాయుడు మరియు ఉపాధ్యాయుల సహాకారంతో తప్పనిసరిగా అసెంబ్లీనీ  నిర్వహించాలి

పాటశాలలో విద్యార్థుల సంఖ్యను, పరికరాలను దృష్టిలో ఉంచుకొని టైంటేబుల్ ను తయారు చేసుకోవలెను

4. ప్రతి రోజు రెండవ పీరియడ్ లో ఆరోగ్య విద్యా/యోగ విద్యను నిర్వహించాలి.

పాటశాల కాల నిర్ణయ పట్టికలో అవకాశం ఉన్నట్లాయితే ఉదయం 2, 3 పీరియడ్ లలో 6,7 తరగతుల వారికీ 7,8 పీరియడ్ లలో 8,9,10,తరగతుల విద్యార్థులకు వ్యాయామ కార్యక్రమాలలో శిక్షణ ఇవ్వవలెను

6.సాయంత్రం 4 గంటలనుడి 5:30 గంటలవరకు దీర్ఘకాలిక క్రీడాభివ్రుద్దిలో భాగంగా ప్రతిభ కల్గిన విద్యార్థులను గుర్తించి రాభోయే జిల్లా, రాష్ట్ర, జాతీయ పోటీలకు ప్రత్యెక శిక్షణ ఇవ్వవలెను

ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను భోదించాలి.

8. విద్యార్థులకు ఆరోగ్య పరిసుబ్రత, మంచి వాతావరణాన్ని కలిగించే కార్యక్రమాలను నిర్వహించావలెను.

వ్యక్తిగత అభివృద్దికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ప్రణాళికను తయారుచేసుకోవాలి.

నైపుణ్యం పెంపొందించే శిక్షణ విద్యార్థులకు ఇవ్వాలి.

శరీర సామర్థ్య పరిక్షలు Battery Test

సంవత్సరములో రెండు పర్యాయములు జూలై మరియు ఫిబ్రవరిలో తప్పనిసరిగా నిర్వహించవలెను.

 Battery Tests , Height, Weight, 30mtr flying start, 6x10mtr shuttle Run, Standing Broad jump, Vertical jump, Flexibility test, Medicine ball Throw, 9.800mtr Run

PHYSICAL EDUCATION CIRRICULUM CLASS 1ST TO 10TH DOWNLOAD PDF