how-to-Copy text from Photo-steps

ఫొటోల్లోని టెక్ట్స్ ను ఎలా కాపీ చేయాలో తెలుసా..! ఆండ్రాయిడ్‌ మొబైళ్లు, ఐఫోన్లు, కంప్యూటర్‌లలో ఈ స్టెప్స్‌ను ఫాలో అవండి

మీరు చాలా సందర్భాల్లో ముఖ్యమైన టెక్ట్స్ (Text) ఉన్న ఫొటోలను చూస్తుంటారు. ఆ ఫొటోల్లో టెక్ట్స్ రూపంలో చాలా సమాచారం ఉంటుంది.

అందులోని ఏదైనా టెక్ట్స్ కావాలంటే ఏం చేస్తారు?.. చాలా మంది నోట్స్ లాంటి యాప్స్‌లో టైప్ చేసుకొని సేవ్ చేసుకుంటారు. లేకపోతే కంప్యూటర్‌లో టైప్ చేసుకుంటారు.

అయితే ఫొటోల్లోని టెక్స్ట్‌ను కాపీ చేసుకోవచ్చని మీకు తెలుసా! టైప్ చేసే అవసరం లేకుండా ఆ ఫొటోల్లోని టెక్ట్స్‌ను మీరు సులువుగా కాపీ చేసి కావాల్సిన చోట పేస్ట్ చేసుకోవచ్చు.

ఇది చాలా సింపుల్. ఇలా ఆండ్రాయిడ్‌, ఐఫోన్ మొబైళ్లు, కంప్యూటర్‌లో ఫొటోల్లోని టెక్స్ట్‌ను ఎలా కాపీ చేయాలో చూడండి.

ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌ మొబైళ్లలో..

కంప్యూటర్‌/ ల్యాప్‌టాప్‌లో..

error: Don\'t Copy!!!!