Permission-to-take-up-promotions-HMs-school-Assistants-orders-released

Permission-to-take-up-promotions-HMs-school-Assistants-orders-released

Promotions schedule for High school Headmasters & School Assistants. 

పదోన్నతుల షెడ్యూల్ విడుదల…*
Promotions to take up promotions upto the cadre of Head Masters, Grade II and School Assistant on Adhoc basis –

ప్రమోషన్లకు వేళాయె

 ఏడాది తరువాత ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతులు

వెబ్ సైట్ లో సీనియార్టీ జాబితాలు

25న గ్రేడ్-2 హెచ్ఎంల కౌన్సెలింగ్

29,30 తేదీల్లో స్కూల్ అసిస్టెంట్లకు ఉద్యోగోన్నతులు

 విద్యాశాఖలో ఉద్యోగోన్నతులకు వేళయింది. ఈ నెల 25వ తేదీన స్కూల్ అసిస్టెంట్ నుంచి గ్రేడ్-2 హెచ్ఎంలుగా, 29, 30న ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతుల కౌన్సెలింగ్ నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.. ఈ మేరకు డీఈఓ కార్యాలయ అధికారులు సీని యార్టీ జాబితాలను శనివారం ప్రకటించారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ యాజమా న్యాల పరిధిలోని  స్కూల్ అసిస్టెంట్లకు గ్రేడ్-2 హెచ్ఎంలుగా ఉద్యోగోన్నతి పొందను న్నారు. ఒకే సారి ఇంతమం దికి ఉద్యోగోన్నతులు లభిస్తుండటంపై ఉపా ధ్యాయ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవు తున్నాయి.

సీనియార్టీ జాబితాలు విడుదల

జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరి షత్ పాఠశాలల్లో ఎస్జీటీ, స్కూల్ అసెస్టింట్ కేడ ర్లలో పనిచేస్తూ ఉద్యోగోన్నతులకు అర్హులైన ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాలను శనివారం. డీఈఓ వెబ్సైట్లో ప్రకటించారు. ఈ నెల 23న ఉద్యోగోన్నతులకు అర్హులైన వారి ఫైనల్ జాబి తాను ప్రకటిస్తారు.

 ఖాళీలపై కసరత్తు

తాజా ఉద్యోగోన్నతుల్లో భారీ సంఖ్యలోనే ఉపాధ్యాయులకు మేలు జరుగనుం ది. 2020 నవంబర్ ఒకటో తేదీ తరువాత ఏర్పడిన ఖాళీలను పరిగణలోకి తీసుకొని ఉద్యోగోన్నతులు కల్పించేలా విద్యాశాఖాధికారులు కసరత్తు చేస్తున్నారు. 25వ తేదీ నుంచి కౌన్సెలింగ్ కొనసాగనుంది.

జాబితాలను పరిశీలించుకోవాలి

ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగు ణంగా ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పిస్తాం. కేడర్ల వారీగా సీనియార్టీ జాబితాలను వెబ్సైట్లో ఉంచాం. ఉపాధ్యాయులు వాటిని పరిశీలించు కోవాలి. ఏమైనా అభ్యంతరాలు ఉంటే నిర్ణీత గడువులోగా తగిణ ధృవీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి.

ప్రమోషన్ షెడ్యూల్ 16 వ తేదీన ప్రారంభం అయ్యి, 30 తో ముగుస్తుంది.*
Display of Provisional seniority : 16-10-2021*

Appeals & objections*: *18-10-2021 19-10-2021*

Display of Final Seniority lists : 23-10-2021*

Gr.II HMs కౌన్సెలింగ్ : 25-10-2021*

S.As కౌన్సెలింగ్ : 29-10-2021*
& 30-10-2021

Points to be noted!:

01 – 11 – 2020 తర్వాత ఏర్పడిన ఖాళీలను, అనగా.. రిటైర్మెంట్ , డెత్ మరియు ప్రమోషన్ వలన ఏర్పడిన ఖాళీలను మాత్రమే భర్తీ చేయాలని సూచించారు.*

జనవరి – 2021 లో చేపట్టిన ట్రాన్స్ ఫర్స్ లో block చేయబడిన ఖాళీలను ఓపెన్ చేయవద్దు అని సూచించారు.*

ఈ ప్రమోషన్స్ adhoc based.*

ఇప్పుడు promotion పొందబోయేవారు, త్వరలో చేపట్టబోయే ట్రాన్స్ ఫర్స్ లో మరలా పాల్గొని options exercise చేయవలసి ఉంటుంది.

 పదోన్నతులు*

Monthly promotion Counciling లో
చూపించు ఖాళీలు
ది 1.11.2020 తర్వాత Death, Retirement , Promotions ఇచ్ఛుట వలన Oct 1 వరకు ఏర్పడిన ఖాళీలు మాత్రమే చూపించాలి.

చూపించ కూడనివి:*

 Transfer Councling 2020 లో చూపిన ఖాళీలు , Left over Vacancies , Block చేసిన ఖాళీలు , చూపరాదు.

సీనియారిటీ జాబితాలు Oct 16 న ప్రదర్శించాలి

అభ్యంతరాలు అయిన తర్వాత Final panel lists Oct 23 ప్రదర్శించాలి.

HM కేడర్ కు Oct 25 న, SA కేడర్ లకు Oct 29 & 30 న‌ councling జరపాలి.

Opt చేసుకొనే Places Purely Ad-hoc.Transfers councling లో వీటిని చూపిస్తారు. Promotees కు మరల Reconciling జరిపి permanent Places లో post చేస్తారు. Adhoc Places లో School Asst Cader లో జీతము ఇవ్వబడును.

Promotion councling లో అన్యాయము జరిగిన దనుకొన్నవారు HM లు CSE కు SA లు RjD లకు ఉత్తర్వులు అందుకొన్న 15 రోజుల్లో Appeal చేసుకొని వచ్చును.

Promotions schedule & CSE PROCEEDINGS CLICK HERE

13 జిల్లాల సీనియారిటీ లిస్ట్ లు గల‌ DEO అఫిషియల్ వెబ్‌సైట్ లు.

Teachers సీనియారిటీ జాబితా నందు సవరణలు / కొత్తగా అంశములు నమోదు చేసుకొనుటకు కావలసిన Appeal Formats, కవరింగ్ లెటర్స్, చెక్ లిస్ట్, డిక్లరేషన్ ఫారం అందుబాటులో కలవు.

13 జిల్లాల సీనియారిటీ లిస్ట్ లు గల‌ DEO అఫిషియల్ వెబ్‌సైట్ లు.

Teachers సీనియారిటీ జాబితా నందు  సవరణలు / కొత్తగా అంశములు నమోదు చేసుకొనుటకు కావలసిన Appeal Formats (3 models) &  కవరింగ్ లెటర్స్, చెక్ లిస్ట్, డిక్లరేషన్ ఫారం అందుబాటులో కలవు.

DDO COVERING LETTER(MANDAL TEACHERS)

DDO COVERING LETTER ( HIGH SCHOOLS)

CHECK LIST & DECLARATION FORM

PROMOTION CHECK LIST SGT TO S.A

SENIORITY LIST PROFORMA

APPLICATION FORM FOR ADDITIONAL QUALIFICATIONS

PROFORMA FOR CORRECTIONS/INCLUSIONS IN SENIORITY LIST For Promotions of HM/MEO

APPEAL ON SENIORITY LIST APPLICATION

సీనియారిటీ జాబితాలు డొన్లోడ్ చేసుకొనుటకు అన్ని జిల్లాల DEOs అధికారిక వెబ్సైట్

SRIKAKULAM

VIJAYANAGARAM

VISAKHAPATNAM

EAST GODAVARI

WEST GODAVARI

KRISHNA

GUNTUR

PRAKASAM

NELLORE

CHITTOOR

KARNOOL

KADAPA

ANANTHAPUR