Yotube-Live-link-with Cse

Yotube-Live-link-with Cse

పాఠశాల విద్య శాఖ కమిషనర్ గారు,
ఇతర రాష్ట్ర అధికారులతో ఉపాధ్యాయుల పదోన్నతి మరియు బదిలీలపై సమావేశము నిర్వహించబడును.

కావున ఉపాధ్యాయులందరూ యూట్యూబ్ లైవ్ కార్యక్రమం నందు పాల్గొని సమావేశమునందలి విషయాలను తెలుసుకోవలసిందిగా కోరడమైనది.

*DDO* లు అయిన మండల విద్యా శాఖాధికారులు, హై స్కూల్ గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయులు విధిగా ఈ కార్యక్రమంను వీక్షంచ వలెను.

ఈ కార్యక్రమంలో బదిలీలు, పదోన్నతులపై కూలంకషంగా విశదీకరించ బడును.

DATE 23.5.23
TIME: 4PM

YouTube video Live Link

Live YouTube video