Municipal-Teachers – Guidelines for Re-apportionment & Transfer of allcategories of Teachers

Municipal-Teachers – Guidelines for Re-apportionment & Transfer of all categories of Teachers

పురపాలక టీచర్లల  చర్రితలో మెుదటిసారి  సాదారణ బదలీలు జరగబోతున్నాయు….

మున్సిపల్ ఉపాధ్యాయులు ట్రాన్స్ ఫర్ షెడ్యూల్ విడుదల చేసిన కమీషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శ్రీ ప్రవీణ్ కుమార్.

► రేషన్లైజేషన్ కసరత్తు jun 9 to 10

► Vacancies and seniority lists: jun 11 to 12

► Online దరఖాస్తులు: jun 13 to 14

► Scrutiny: jun 15

► Councling & Orders : Jun16 to17

2016 ఇంతకు పూర్వం బదలీలు జరగలేదు  2019 లో ఐచ్చిక బదలీలు మాత్రమే జరిగినాయు. 

ఇప్పుడు మునిసిపల్ ఉపాధ్యాయుల సాదారణ బదిలీలకు ఉత్తర్వులు విడుదల…

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం  అన్ని శాఖల్లో బదిలీలకు బ్యాన్ ఎత్తివేయడంతో, మునిసిపల్ శాఖ లోని ఉపాధ్యాయులకు కూడా బదిలీలు నిర్వహించాలని శ్రీ ప్రవీణ్ కుమార్ సంచాలకులు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గారు షెడ్యూల్ విడుదల చేస్తూ ప్రాంతీయ  సంచాలకులకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. 

రాష్ట్రంలో  మునిసిపల్ ఉపాధ్యాయులకు ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో సాధారణ బదిలీలు జరగలేదు. 

ప్రస్తుత బదిలీల్లో ఉపాధ్యాయులకు పూర్తిస్థాయి బదిలీలు నిర్వహించనున్నారు. 

బదిలీల్లో 2 సంవత్సరాల సర్వీసు కనీస అర్హతగాను, అక్టోబర్ 1, 2021పరిగణలోకి తీసుకొని సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు, స్కూల్ అసిస్టెంట్ లకు 8 విద్యా సం., ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు 5 విద్యా సం.లుగా  పాఠశాల సర్వీసును పరిగణలోకి తీసుకొని బదిలీ తప్పనిసరి చేయనున్నారు.

50 సం. నిండిన పురుష ప్రధానోపాధ్యాయులు, మహిళా ప్రధానోపాధ్యాయులను బాలికల ఉన్నత పాఠశాలలలో నియమించనున్నారు.

ప్రిఫరెన్షియల్ కేటగిరి వారికి ప్రాధాన్యత కల్పించబడుతుంది. 

1 సం. సర్వీస్ కాలానికి 0.5 చొప్పున గరిష్ఠంగా 15 పాయింట్లు, 

ఒకే పాఠశాలలో పని చేసిన కాలానికి సం.నికి 1 పాయింట్ చొప్పున గరిష్ఠంగా 8 పాయింట్లు కేటాయించనున్నారు. 

పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అవసరాని కంటే ఎక్కువ వున్న టీచర్లను అవసరమైన పాఠశాలకు బదిలీ చేయనున్నారు. 

రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా ఒకే చోట ఉన్న ఉపాధ్యాయులు, వివిధ కారణాలతో బదిలీలు కోరుకుంటున్న ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో సాధారణ బదిలీలు చేస్తున్నందుకు 40% మంది టీచర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ సందర్భంగా మునిసిపల్ JAC రాష్ట  నాయకులు విశేష కృష్టి వలన పూర్తిస్థాయిలో షెడ్యూలు విడుదల చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, 

4 RDMA వారు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సకాలంలో బదిలీలు నిర్వహించి పూర్తిచేయాలని  విజ్ఞప్తి చేయడమైనది...

FOR MORE DETAILS CLICK HERE