up-gradation-of-high-schools-to-Girls-junior-colleges-conditions

up-gradation-of-high-schools-to-Girls-junior-colleges-conditions

Up-gradation of High Schools – Conditions & Filing of PGT Posts Up-gradation of High Schools into High School Plus  Filing of PGT Posts – Upgrading vacant SGT posts and providing one increment to the existing School Assistants with post-graduate qualifications SE – Up-gradation of 292 Government High Schools into High School Plus for Girls from the Academic Year 2022-23 Permission Accorded Orders – Issued

292 ఉన్నత పాఠశాలలను హైస్కూల్ ప్లస్‌గా (for Girls) (జూనియర్ కళాశాలలు) అప్‌గ్రేడ్ చేయుటకు నిబంధనలతో అనుమతినిస్తూ పాఠశాల విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులు విడుదల..

 ఎటువంటి పదోన్నతులు కానీ, పోస్టులు సృష్టించడం కానీ చేయకుండా.. ఖాళీగా ఉన్న SGT పోస్టులను అప్గ్రేడ్ చేస్తూ.. PGT పోస్టులకు SAలకు ఒక ఇంక్రిమెంట్ ఇచ్చి నియమిస్తారు..

హైస్కూల్ ప్లస్ లో మైనస్:

AP లో292 HS లను H S plus for Girls గా Upgrade చేస్తూ G.O No 124 ను జులై 7న విడుదల చేసినది

M P C/Bi P C/CEC లలో ఏవైనా రెండు గ్రూపులను @40 విద్యార్థులతో ఈ A Y నుండి ప్రారంభించాలి

PGT కేడర్ గా పదోన్నతులు ఇవ్వరు.P G అర్హతలున్న1792 S A లను ఒక ఇంక్రిమెంటుతో Deploy చేస్తారు‌.ఈ నిధులను ఖాళీ SGT పోస్టులు Upgradation నుండి చెల్లింపులు జరుగును

 రెండేళ్ళ  అధ్యయనం తర్వాత విద్యార్థినులు ఆకర్షించే లేక పోతే చేరకపోతే  వీటిని మూసివేస్తారు

 ఈ H S plus లకు ఎలాంటి అదనపు క్లాస్  రూములు ఇవ్వరు

 ఈ G.O లో HM కు ఏమీ ప్రయోజనం లేదు. 

 ఈ G.O తో List of HS plus  ఇవ్వబడినది

 ఇతర ఖర్చులుకు నిధులు SSA నుండి.

 Eligible SA ల నుండి PGTలుగా Deploy అయ్యేవారికి ఇంక్రిమెంటు ఇస్తానన్నారు.  ఇది ఎలాంటి ఇంక్రిమెంట్?

Ans: G.O 124 లో చెప్పినట్లు ఈ increment ఒక Provision మాత్రమే.Sanction కాదు Only +  చూపిస్తారు. Deputation లో ఉన్నంతవరకు ఇస్తారు. ఆ తర్వాత తీసేస్తారు.ఈ ఇంక్రిమెంట్ పై ఎలాంటి DA &HRA ఇవ్వరు.

292 ఉన్నత పాఠశాలలను హైస్కూల్ ప్లస్‌గా (for Girls) (జూనియర్ కళాశాలలు) అప్‌గ్రేడ్ చేయుటకు నిబంధనలతో అనుమతినిస్తూ పాఠశాల విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులు