academic-monitoring-simps-android-app-link

academic-monitoring-simps-android-app-link

School Attendance(SIMS-AP)

Teachers Attendance App 2.0.4 version కి update అయ్యింది, పాత యాప్ పనిచేయదు, Latest Teachers – Students Attendance యాప్ క్రింది సైట్ లో కలదు.

Updated version of School Attendance App 2.0.4

https://play.google.com/store/apps/details?id=com.ap.schoolattendance

01.09.22 నుండి ప్రతి పాఠశాలలోనూ integrated attendance mobile application ద్వారా హాజరు నమోదు చేయాలి

visually challenged ఉద్యోగులకు హాజరు నమోదు విషయంలో మినహాయింపు కలదు

ఉపాధ్యాయుల రిజిస్ట్రేషన్ 31.08.22 లోపు పూర్తి చేయాలి.

పాఠశాల విద్యా శాఖ కమిషనర్ వారి ఉత్తర్వులు

RC No: 02/498 Dated: 29-08-2022

*సెప్టెంబర్ 1 నుంచి ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది తమ హాజరును ఫేసియల్ యాప్ ద్వారా నమోదు చేయవలెనని, ఈ నెల 31 లోపు రిజిస్ట్రేషన్ పూర్తి చేయవలెనని ఆదేశిస్తూ సర్క్యులర్ జారీ చేసిన ఏపి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వారు.

విజువల్లీ చాలెంజ్డ్ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఫేసియల్ హాజరు నుంచి ప్రత్యేక మినహాయింపు. వారు మాన్యువల్ గా హాజరు నమోదు చేయాలి.

ఆండ్రాయిడ్ ఫోన్ లేనివారు తమ సహోపాధ్యాయులు / ఉద్యోగుల ఫోన్లో హాజరు నమోదు చేయవచ్చు.

ఈ ఆదేశాలు RJD, DEO, MEO కార్యాలయాలకు కూడా వర్తిస్తాయి

AP CSE PROCEEDINGS ABOUT SCHOOL ATTENDENCE PDF

FINGER PRINT UNLOCK
లేదా PATTERN లేదా PIN etc.

LINK 🔗 TO APP UPDATE 

https://play.google.com/store/apps/details?id=com.ap.schoolattendance

Attendace app instructions

1) ఉపాధ్యాయులు పాఠశాలలో ప్రతి పనిదినం ఉదయం 9.00 గంటలకు ముందు తమ హాజరును సానుకూలంగా గుర్తించాలి. DOM కింద ఆమోదించబడిన ప్రస్తుత విధానం ప్రకారం ఉపాధ్యాయుల హాజరును గుర్తించడానికి 10 నిమిషాల గ్రేస్ టైమ్ పరిగణించబడుతుంది.

2) నెట్‌వర్క్ సమస్యల కారణంగా హాజరును గుర్తించలేని ఉపాధ్యాయుల కోసం ఆఫ్‌లైన్‌లో హాజరును గుర్తించడానికి పేర్కొన్న యాప్‌లో అవసరమైన సదుపాయం అందుబాటులో ఉంచబడింది. హాజరు సమయముద్ర క్యాప్చర్ చేయబడుతుంది మరియు అది నెట్‌వర్క్ అందుబాటులో ఉన్నప్పుడు స్నిక్రోనైజ్ చేయబడుతుంది.

3) ఆండ్రాయిడ్ ఫోన్ లేని ఉపాధ్యాయులు హెడ్ మాస్టర్ / ఇతర టీచర్ మొబైల్‌ల ద్వారా తమ హాజరును గుర్తించవచ్చు.

4) సెలవు మాడ్యూల్‌లో మార్కింగ్ డిప్యుటేషన్ / శిక్షణ / విధి నిర్వహణ యొక్క నిబంధన ప్రారంభించబడుతుంది. పేర్కొన్న మాడ్యూల్ 25.08.2022న విడుదల చేయబడుతుంది.

5) ఉపాధ్యాయులు / హెడ్ మాస్టర్‌ల వద్ద అందుబాటులో ఉన్న లీవ్‌లను సంబంధిత వారు అప్‌డేట్ చేయాలి మరియు సంబంధిత DEO ద్వారా వాటిని ఆమోదించాలి. వివరణాత్మక SOPతో పాటు వినియోగదారు మాన్యువల్ తదనుగుణంగా జారీ చేయబడుతుంది.

6) ఉపాధ్యాయుల రిజిస్ట్రేషన్లు వెంటనే పూర్తి చేయాలి.

7) ఇంటిగ్రేటెడ్ యాప్ ద్వారా అటెండెన్స్‌ను మార్కింగ్ చేసే కార్యకలాపాలను ఉపాధ్యాయులందరూ సులభతరం చేయడానికి 31 ఆగస్టు 2022 వరకు హాజరును గుర్తించడం పైలట్ ప్రాతిపదికన పరిగణించబడుతుంది.

ఈ కాలంలో సాంకేతికంగా లేదా కార్యాచరణకు సంబంధించి ఏవైనా సమస్యలు ఎదురైతే, అవసరమైన చర్య తీసుకోవడానికి IT cel, CSE దృష్టికి తీసుకురావాలి.

VERSION 2.0.2

UPDATED ON 21.08.2022

https://play.google.com/store/apps/details?id=com.ap.schoolattendance

Student Attendance Report :

ప్రతీరోజు ఉదయం 10 గoటలకు ఆన్లైన్ లో స్టూడెంట్స్ అటెoడెన్స్ పూర్తి చేయాలి. 

 డైలీ మీ పాఠశాల అటెండన్స్ రిపోర్టు తెలుసుకొండిలా…*

మీ జిల్లా, మండలం, స్కూల్ సెలెక్ట్ చేసుకొని రిపోర్ట్ చూసుకోండి – ఈ రిపోర్ట్ మీరు డైలీ చెక్ చేసుకోవాలి.

Attendance Report cse  dashboard link.

NEW STUDENT ATTENDANCE APP ATTENDANCE STATUS LINK

SCHOOL ATTENDENCE APP LINK NEW VERSION CLICK HERE

http://sims.ap.gov.in/studentsAttendanceReport

 ఉపాధ్యాయులు హాజరు, విద్యార్థులు హాజరు ఏ విధంగా నమోదు చేయాలి? ప్రధానోపాధ్యాయులు ఏ విధంగా అప్రూవ్ చేయాలి? 

Updated school attendance app 2.0.1

Updated SCHOOL ATTENDANCE APP CLICK HERE

ఉపాధ్యాయులందరూ తమ హాజరు మరియు విద్యార్థులు హాజరు నమోదు చేయుటకు త్వరలో విడుదల చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కూల్ అటెండెన్స్ యాప్ యొక్క యూజర్ మాన్యువల్ విడుదల.

School Attendance Info:*
*గతంలో Baseline App లో రిజిస్టర్ చేసుకొని ఉన్నట్లయితే అదే Treasury Id & passowrd తో ఈ NewSchool attendance App లో లాగిన్ అవ్వగలరు.

USER MANUAL ARTIFICIAL INTELLIGENCE – SCHOOL ATTENDANCE VERSION 1.0

విద్యార్ధుల ఉపాధ్యాయుల హాజరును నమోదు చేయడానికి యాప్.
ఈ యాప్ ఈ రోజు నుండి వర్క్ చేస్తుంది. మన పాఠశాల విద్యార్థుల పేర్లు కూడా కనబడుతున్నాయి.

school attendance app
పై లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేయండి…

1️⃣ క్లిక్ ఆన్ SIGN UP

2️⃣ ట్రెజరీ ఐడీ ఎంటర్ చేయండి

3️⃣ మీ పూర్తి వివరాలు ఎంటర్ చేయండి. సెక్యూరిటీ ప్రశ్న జవాబు కూడా పెట్టండి. పాస్వర్డ్ ఎంటర్ చేయండి.

4️⃣ క్లిక్ ఆన్ OTP… మొబైల్ కి వచ్చిన OTP ని APPLICATION లో ఎంటర్ చేయండి..

5️⃣దానితో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయినట్లే…

6️⃣ మీ యూజర్ ID: ట్రెజరీ ఐడీ
పాస్వర్డ్: మీరు ఎంచుకున్నది.
ఎంటర్ చేసి లోనికి లాగిన్ అవ్వండి.

7️⃣అప్లికేషన్ లోపల SYNC BUTTON ప్రెస్ చేసి ,తదుపరి CLASS సెలెక్ట్ చేసుకుని పిల్లల హాజరు నమోదు చేయండి.

STUDENTS ATTENDENCE APP NEW

Baseline test entry App

యాప్ లో ఇప్పుడు అన్ని సెక్షన్ లు కనపడుతున్నాయి.

Base Line Survey Report as on ( 12-8-2022)

http://sims.ap.gov.in/baseLineReportDistrictWise

http://sims.ap.gov.in/baseLineReportDistrictWise

Base Line Test Android App 1.0.1 నుండి 1.0.2 కు ఈరోజు Update అయ్యింది. పాత వెర్షన్ పనిచేయదు. కొత్త వెర్షన్ లో ఇదివరకు నమోదు చేసిన వివరాలకు Edit option ఇచ్చారు. తప్పులు ఉంటే సరిచేయవచ్చు.

 నిన్న Update అయిన Baseline Test App లో ఫలితాలను online లో నమోదు చేసేటప్పుడు కొన్ని ఎర్రర్స్ వస్తున్నాయి, వాటిని ఈరోజు సరిచేశారు, యాప్ ను మరల అప్డేట్ చేశారు, కాబట్టి పాత యాప్ Uninstall చేసి  ఈరోజు Update అయిన లేటెస్ట్ యాప్ ని ఇన్స్టాల్ చేయండి. Official Base Line Updated Latest Version ను క్రింది సైట్ నుండి అన్ని పాఠశాలల వారు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

దీని ORIGINAL APK FILE MANA BADI NADU NEDU అను వెబ్‌సైట్ లో వున్నది.

BASELINE TEST MARKS ENTEY APP LINK

SIMS ACADEMIC MONITORING APP DOWNLOAD LINK

Base Line Test ఫలితాలను ఎంటర్ చేయడానికి CSE వారు ఒక Android App Release చేశారు. ఈ యాప్ లో అన్ని పాఠశాలల అందరు ఉపాధ్యాయులు ముందుగా Registration చేసుకోవాల్సి ఉంటుంది, ఈ యాప్ లో Teachers Registration చేసే పూర్తి విధానం మరియు Android App లో తరగతుల వారీగా విద్యార్థుల యొక్క Base Line టెస్ట్ ఫలితాలను ఎంటర్ చేసే పూర్తి విధానం

BASELINE TEST MARKS ENTRY FORM PDF

బేస్లైన్ మౌఖిక రాత పరీక్ష గ్రేడ్ లను ఎంటర్ చేయడానికి యాప్ రూపొందించిన విద్యా శాఖ

యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేయండి…

1️⃣ క్లిక్ ఆన్ SIGN UP

2️⃣ ట్రెజరీ ఐడీ ఎంటర్ చేయండి
3️⃣ మీ పూర్తి వివరాలు ఎంటర్ చేయండి. సెక్యూరిటీ ప్రశ్న జవాబు కూడా పెట్టండి. పాస్వర్డ్ ఎంటర్ చేయండి.

4️⃣ క్లిక్ ఆన్ OTP… మొబైల్ కి వచ్చిన OTP ని APPLICATION లో ఎంటర్ చేయండి..

5️⃣దానితో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయినట్లే…

6️⃣ మీ యూజర్ ID: ట్రెజరీ ఐడీ
పాస్వర్డ్: మీరు ఎంచుకున్నది.
ఎంటర్ చేసి లోనికి లాగిన్ అవ్వండి.

7️⃣అప్లికేషన్ లోపల Baseline Assessment పై క్లిక్ చేసి క్లాస్,సెక్షన్,పిల్లల పేర్లు సెలక్ట్ చేసుకుని మౌఖిక రాత పరీక్ష గ్రేడ్ లను ఎంటర్ చేయండి…
దానితో బేస్లైన్ సర్వే ఎంట్రీ పూర్తి అయినట్లే….

CSE వారి Official Base Test Android App ను క్రింది సైట్ నుండి అన్ని పాఠశాలల వారు  అందరు ఉపాధ్యాయులు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్ లోనే Base line Test ఫలితాలను ఎంటర్ చేయాలి.