loksabha-ap-assembly-elections-2024-notification-schedule

loksabha-ap-assembly-elections-2024-notification-schedule

ఏపీ, తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ పూర్తి వివరాలు*
నోటిఫికేషన్ విడుదల :: 18-04-2024*
నామినేషన్లకు చివరి తేదీ :: 25-04-2024*
నామినేషన్ల స్కూటినీ ::  26-04-2024*
నామినేషన్ల withdraw కు అవకాశం ::  29-04-2024*
ఎన్నికల తేదీ ::  13-05-2024*
ఎన్నికల కౌంటింగ్ ::  04-06-2024*

 AP ELECTIONS NOTIFICATION CLICK HERE
ELECTION NOTIFICATION PRESS NOTE CLICK HERE
దేశవ్యాప్తంగా మోగిన ఎన్నికల నగారా
దేశంలో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్‌ బ్యాంక్‌ లావాదేవీలపై నిఘా-సీఈసీ
11 రాష్ట్రాల్లో 3,400 కోట్లు జప్తు చేశాం-సీఈసీ
వాలంటీర్లు, తాత్కాలిక సిబ్బంది.. ఎన్నికలకు దూరంగా ఉండాలి-సీఈసీ
 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన సీఈసీ
ఏపీలో మే 13న పోలింగ్‌ *5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్*
*ఏపీ, ఒడిశా,జమ్మూకాశ్మీర్,అరుణాచల ప్రదేశ్,సిక్కిం*
*దేశ వ్యాప్తంగా 97 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు*
*దేశవ్యాప్తంగా 10 లక్షల 50 వేల పోలింగ్ కేంద్రాలు* 
*ఎన్నికల ప్రక్రియలో కోటి 50 లక్షల మంది సిబ్బంది*
*55 లక్షల evm లను వినియోగిస్తున్నము*
*టీవీ, సోషల్ మీడియా ప్రకటనల పై నిరంతర నిఘా ఎన్నికల కమిషనర్: రాజీవ్ కుమార్*
 *7 దశల్లో లోక్‌సభ ఎన్నికలు:*
ఏప్రిల్‌ 19న తొలి దశ ఎన్నికలు. 
ఏప్రిల్‌ 26న రెండో దశ పోలింగ్‌. 
మే 7న మూడో దశ పోలింగ్‌. 
మే 13న నాల్గో దశ పోలింగ్‌.*
(*మే 13నే ఏపీ, తెలంగాణ పోలింగ్‌.*) 
మే 20న ఐదో దశ పోలింగ్‌. 
మే 25న ఆరో దశ పోలింగ్‌. 
జూన్‌ 1న ఏడో దశ పోలింగ్‌.
జూన్ 4న ఎన్నికల ఫలితాలు
 AP లో ఎన్నికలు*  – May 13
ఫలితాలు – *జున్ 4* 
2024  సాధారణ ఎన్నికల షెడ్యూల్  విడుదల  3 విడతలుగా             
*మొదటి విడత*  అసెంబ్లీ లలో ఉప ఎన్నికలు
AP లో May 13
దేశవ్యాప్తంగా ఎన్నికల “కోడ్ “తక్షణం అమలు లోకి
కాశ్మీరు తో సహా జూన్ 16 లోగా ఎన్నికలు పూర్తి
55 లక్షల EVM లు
1.5 కోట్ల ఎన్నికల సిబ్బంది
10 లక్షల 50 వేల పోలింగ్ కేంద్రాలు
97 కోట్ల ఓటర్లు
ప్రతి బూత్ లో నీరు, టాయిలెట్, మహిళలకు ప్రత్యేక లైను
40% +PH  మరియు 85 ఏళ్ళ+ వారికీ  ఇంటి వద్దకే ఓటు
EC ముందు 4 M ఛాలెంజ్ లు (Muscle, Money , Mis information, MCC)
ఏప్రియల్ 1 వరకు ఓటర్ల జాబితా లో మార్పులు
కాంట్రాక్టు ఉద్యోగులు, వాలంటీర్ల ను ఎన్నికల విధులనుండి తొలగింపు
Fake news సర్క్యులేట్  చేయరాదు. స్టార్ క్యాంపెయినర్లు తో సహా ఎవరూ personal  Criticism చేయరాదు
బ్యాంకుల్లో నగదు లావాదేవీలపై నిఘా* 2100 మంది Observers*