Latest-all-Mobile-Appps-apps-linkspdate DIKSHA Android App
జగనన్న విద్యాకనుక అప్లికేషన్ లేటెస్ట్ వెర్షన్ 1.1.6 కి ఈరోజు అప్డేట్ (14.6.2022) అయ్యింది.*
MEOs, Complex HMs మరియు అన్ని పాఠశాలల వారు ఈ అప్డేటెడ్ వెర్షన్ ని Instal చేయాల్సి ఉంటుంది. పాత వెర్షన్ పనిచేయదు.
Download JVK APP Latest Version 1.1.6 for all schools
JVK 2022 Latest June 14th App Download Links given below
Download Jagananna Vidya Kanuka JVK App
మన బడి నాడు నేడు Phase 1 &2 వారికి STMS Nadu Nedu APP కొత్త వెర్షన్ ఈరోజు June 14 న ఇచ్చారు. కొత్త వెర్షన్ 2.5.0 apk ను క్రింది లింక్ నుండి డౌన్లోడ్ చేసుకొని Install చేయవచ్చును. ముందు పాత వెర్షన్ ను పూర్తిగా Un Install చేసిన తర్వాత మాత్రమే కొత్త వెర్షన్ ను Install చేయాల్సి ఉంటుంది.*
మన బడి నాడు నేడు STMS App 2.5.0 New Version ను క్రింది సైట్ నుండి పొందవచ్చు
MANA BADI NADU NEDU APP CLICK HERE
CLICK HERE
మన బడి నాడు నేడు STMS APP కొత్త వెర్షన్ ఈరోజు April 1 న ఇచ్చారు.కొత్త వెర్షన్ 2.4.5 apk ను క్రింది లింక్ నుండి డౌన్లోడ్ చేసుకొని Install చేయవచ్చును. ముందు పాత వెర్షన్ ను పూర్తిగా Un Install చేసిన తర్వాత మాత్రమే కొత్త వెర్షన్ ను Install చేయాల్సి ఉంటుంది.నాడు నేడు PHASE 1 & 2 పాఠశాలలు STMS నాడు నేడు యాప్ ని అప్డేట్ చేయాల్సి ఉంటుంది*
మన బడి నాడు నేడు STMS App 2.4.5 New Version.డౌన్లోడ్
https://drive.google.com/file/d/1ZqAjNWSSf1VJwJIgBkEIhWKElWuawFsR/view
https://nadunedu.se.ap.gov.in/stmsworks/Data/STMS(2.4.5).apk
IMMS APP వెర్షన్ 1.3.7 కి 11.03.2022 న శుక్రవారం కొత్త మెనూ చేర్చుతూ ఇంటర్నల్ అప్డేట్ చేయబడినది.
పాత వెర్షన్ పని చేయదు. కింది లింక్ ద్వారా IMMS APP లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.*
New Features 11.03.2022:*
IMMS MDM MOBILE APP UPDATED VERSION CLICK HERE LINK
1. New MDM Menu added for Friday
మార్చి 1వ తేదీన దీక్షా యాప్ అప్డేట్ అయినది.
What is new.
Learning continues to be fun and richer on Diksha
A. We have made changes in the content cards for a better discovery
B. We have resolved bugs to bring the best user experience for you
దీక్షా యాప్ అప్డేట్ లిoక్
https://play.google.com/store/apps/details?id=in.gov.diksha.app
IMMS Updated App Version:1.3.7
IMMS App ఈ రోజు 24.02.22 న అప్డేట్ అయింది
ఈ క్రింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు.
What is new
Miscellaneous tools receipt details capture provision in HM login
2. Cleaning Chemicals Phase-2 receipt details capture provision in HM login.
3. Gloves & Mini Brush receipt details capture provision in MEO login.
IMMS MDM MOBILE APP UPDATED VERSION CLICK HERE LINK
APTEL’s app now working properly…
APTEL’s App Link:
APTEL MOBILE APP LINK
Re-updated IMMS Version v1.3.6 on Updated.
IMMS APP వెర్షన్ ఈ రోజు 10.02.2022 అప్డేట్ చేయబడినది.
పాత వెర్షన్ పని చేయదు. కింది లింక్ ద్వారా IMMS APP లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.*
Download IMMS App Latest version 1.3.6
IMMS MDM MOBILE APP UPDATED VERSION CLICK HERE LINK
దీక్షా యాప్ లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ లింక్
Latest Version:
https://play.google.com/store/apps/details?id=in.gov.diksha.app&hl=en_IN&gl=US
DIKSHA APP UPDATED VERSION IS AVAILABLE NOW
UPDATED VERSION
WHAT’S NEW
Learning continues to be fun and richer on Diksha
1. We have enhanced visibility for certificates rules before/after joining a course
2. We bring to you banners with enhanced targeting as per your preferences
3. Made it easy for you to filter content with added options
4. Now Schools heads & officials can*
a. Access projects using a link shared with them
https://play.google.com/store/apps/details?id=in.gov.diksha.app
మన బడి నాడు నేడు STMS App ఈరోజు Dec 23 న అప్డేట్ అయింది.
కొత్త వెర్షన్ 2.4.3.apk ను క్రింది లింక్ నుండి డౌన్లోడ్ చేసుకొని Install చేయవచ్చును. ముందు పాత వెర్షన్ ను పూర్తిగా Un Install చేసిన తర్వాత మాత్రమే కొత్త వెర్షన్ ను Install చేయాల్సి ఉంటుంది.
మన బడి నాడు నేడు STMS App 2.4.3 New Versionఈ క్రింది apk నుండి ఇన్స్టాల్ చేసుకోండి*
https://nadunedu.se.ap.gov.in/ stmsworks/Data/STMS(2.4.3).apk
ఈ రోజు JVK App కొత్త version ను విడుదలచేసారు.
Old version ను uninstall చేసి new version ను nadunedu.se.ap.gov.in/jvk portal నుండి install చేసుకోవాలి.
ఈ కొత్త version లో JVK Kit biometric authentication తీసుకోని విద్యార్థులకు remarks column ను insert చేశారు.
HM Login ద్వారా ఈ remarks column లో తగిన కారణాన్ని సెలెక్ట్ చేసి సబ్మిట్ చెయ్యాలి.
Remarks ను JVK App లో వారం రోజుల్లోగా submit చెయ్యాలి.తరువాత JVK App close చెయ్యడం జరుగుతుంది.
New version ను ఎలా install చేసి remarks ను ఎలా submit చెయ్యాలో తెలియజేయడం కోసం మీకు వీడియోను కూడా దీనితో జతచేయడం జరిగింది.ఈ విషయాన్ని పాఠశాల HMs,CRPs MISCo లకి తెలియజేయగలరని కోరుచున్నాము.
JVK App New version లో ఏమైనా సందేహములుంటే JVK HELP DESK( 9849779717,9908696785)ను కార్యాలయం పని వేళల్లో సంప్రదించగలరు.
JVK HELP DESK, AP Samagra Shiksha, Vijayawada.
JVK App అప్డేట్ అయ్యింది, కొత్త update వెర్షన్ లో JVK కిట్ DISTRIBUTED, NOT DISTRIBUTED విద్యార్థుల వివరాలను SEPERATE గా చూపడం జరిగింది. కొత్త JVK APP ను క్రింది సైట్ నుండి డౌన్లోడ్ చేయవచ్చును.
LATRST JVK APP DOWNLOAD LINK CLICK HERE
ఈ రోజు అనగా 08-12-2021 వ తేదీన JVK యాప్ అప్డేటెడ్ అయ్యింది. అప్డేటెడ్ వర్షన్ లో distributed , not distrubuted లిస్ట్ ను ఈజీ గా చూసే విధానం ఈ క్రింది వీడియోలో చూద్దాం
ప్రతి నెల మనం submit చెయ్యవలసిన Jagananna Gorumudda Bill Proforma(Cash Vouchers (I-V, VI-VIII, IX-X) ను మన school, Mandal పేరుతో కింది లింక్ ద్వారా PDF copy ని Download చేసుకోవచ్చు.
కింది లింక్ ఓపెన్ చేసి, జిల్లా, మండలం, పాఠశాల, Class, month, year select చేసి, submit ట్యాప్ చెయ్యండి. next screen లో PDF download చేసుకోవచ్చు
CLICK HERE
https://prtuinfo.com/ap/jgm/index.phpphp
మనం ప్రతి నెల చివర్లో MEO ఆఫీస్ కు సబ్మిట్ చేసే MDM MONTHLY EXPENDITURE STATEMENT FORMAT & CCH ACQUITTANCE FORMATS PDF click here
AP eHazar Latest Android App
ఈ క్రింది లింక్ ద్వారా మీ ఐరిస్ టాబ్ లో అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.
CLICK HERE FOR DOWNLOAD LATEST BIO METRIC APP
Student Attendance App updated Version 1.2 on Oct 18th
Student Attendance App ఈరోజు (Oct18th) అప్డేట్ (1.2 వెర్షన్) అయ్యింది. అన్ని పాఠశాలల వారు కొత్త app ని installచేయాల్సి ఉంటుంది. కొత్త updated వెర్షన్ 1.2 ను క్రింది లింక్ నుండి Update / Install చేయవచ్చు
https://play.google.com/store/apps/details?id=in.apcfss.apcse.school.hm
08.10.2021 IMMS APP వెర్షన్ 1.2.7 కి అప్డేట్ చేయబడినది.
New Features: 08.10.2021:*
1. Attendance Confirmation module
2. Ayah Payment details capture provision from Aug-2021
3. Ayah Daily attendance capture provision in TMF Image capture module.
4. Sanitary Napkin details entry screen
Download IMMS App Latest 08.10.2021 version 1.2.7
IMMS MDM MOBILE APP UPDATED VERSION CLICK HERE LINK
మన బడి నాడు నేడు STMS APP కొత్త వెర్షన్ ఈరోజు (Oct 9th) Update అయ్యింది.కొత్త వెర్షన్ 2.4.0.ను క్రింద apk నుండి క్రింది Install చేయండి.
మనబడి నాడు నేడు STMP APP LATEAT VERSION CLICK HERE
IMMS UPDATE VERSION LINK
మన బడి నాడు నేడు STMS APP కొత్త వెర్షన్ ఈరోజు ఇచ్చారు.కొత్త వెర్షన్ 2.3.9.apk ను క్రింది లింక్ నుండి డౌన్లోడ్ చేసుకొని Install చేయవచ్చును.
-నేడుSTMS (2.3.9) అప్డేట్ అయినది. పాత యాప్ అన్ఇన్స్టాల్ చేసి కొత్త యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి.