S.A-1-marks-2023-24-entry-website-link

S.A-1-marks-2023-24-entry-website-link

S.A-1 -marks-entry-enabled-in-st-24 సమ్మేటివ్ 1 పరీక్షలలో విద్యార్థుల ప్రగతిని చర్చించేందుకు ప్రతి పాఠశాలలో  పేరెంట్స్ సమావేశం నిర్వహించాలి.

AP CSE PROCEEDINGS CLICK HERE

S.A-1 EXAMS 2023-24 KEY PAPERS CLICK HERE

సబ్జెక్టు టీచర్లు వెంటనే పరీక్షల మూల్యాంకనం పూర్తి చేసి సెల్పీ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నారు.  జిల్లా కలెక్టర్ మరియు ఇతర జిల్లా ఉన్నతాధికారులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ‘సెల్ఫీ విత్ టాపర్స్’ ద్వారా విద్యార్థులలో బాగా చదివి మంచి మార్కులు సాధించాలనే పోటీతత్వం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

Summetive  Assessment-1 exams marks entry website link enabled.

అన్ని తరగతులకు డిసెంబర్ 16వ తేదీ గురువారంనాడు ‘సెల్ఫీ ఫర్ ది టాపర్’ కార్యక్రమాన్ని నిర్వహించాలి.

ఆన్లైన్ లో S.A-1 ఫలితాల నమోదు కు ఇప్పుడు అన్ని సబ్జెక్టులు ఓపెన్ అవుతున్నాయి. no Technical Problems.

S.A-1 marks entry website link 

CLICK HERE

USER MANNUAL OF S.A-1 MARKS ENTRY CLICK HERE

https://studentinfo.ap.gov.in/

In your mobile or computer please use MOZILLA FIRE FOX FOR BETTER experience.

మొదట https://studentinfo. ap.gov. in అనే సైట్ అడ్రస్ టైప్ చేయండి

తరువాత
Click here for new admissions 2023-24 ని క్లిక్ చేయండి

తరువాత వచ్ఛే login లో user id గా మీ స్కూల్ U dise కోడ్ ఎంటర్ చేయండి.

Password ను ఎంటర్ చేయండి

అక్కడ ఇఛ్చిన captcha కోడ్ ను కరెక్ట్ గా షిఫ్ట్ కీ సహాయంతో ఎంటర్ చేయండి.

లాగిన్ బటన్ క్లిక్ చేయండి.

ఇప్పుడు మీ ఎడమ చేతి వైపు ఉన్న వాటిలో services పైన CCA marks entry కనిపిస్తుంది. అది క్లిక్ చేయండి.

తరువాత studying class section subject కనిపిస్తాయి. వాటిని కావలసిన వాటిని సెలెక్ట్ చేస్తే విద్యార్థులు లిస్ట్ వస్తుంది.

ప్రతి విద్యార్థి వద్ద చదరపు గడిలో టిక్ పెట్టండి.

ప్రతి టూల్ వద్ద ప్రెసెంట్ లేదా ఆబ్సెంట్ సెలెక్ట్ చేయండి. తరువాత ఆ టూల్ లో పొందిన మార్కులు ఎంటర్ చేయండి.

టోటల్ ఆటోమాటిక్ గా వస్తుంది. అందరివి ఎంటర్ చేశాక చివరలో సబ్మిట్ చేయండి.

దానితో ఒక క్లాస్ ఒక సెక్షన్ ఒక సబ్జెక్ట్ ఎంట్రీ పూర్తవుతుంది.

 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల మార్కుల అప్లోడ్కు ఆదేశం.

https://studentinfo.ap.gov.in/

SELECT CCE MARKS,

SELECT STUDYING CLASS,  SECTION & SUBJECT

GET DETALS,

Flow chart for S.A-1  marks entry

USER MANNUAL OF S.A-1  MARKS ENTRY CLICK HERE

www.apteachers360.com