Jagananna-Vidya-kanuka-JVK-Kits-guidelines-2022

Jagananna-Vidya-kanuka-JVK-Kits-guidelines-2022 REGISTERS PDF FILES

JVK 2022-23 Instructions | JVK Android App

Jagananna Vidya Kanuka, Jvk Kits items JVK APP Jagananna Vidya Kanuka login Jagananna Vidya Kanuka Biometric  JVK kits login

2022_2023 విద్యా సంవత్సరానికి గాను జగనన్న విద్యా కానుక JVK3  APP ను  nadunedu.se.ap.gov.in/JVK అనే  website నుండి Download  చేసుకోవాలి.

JVK LATEST ANDROID MOBILE APP

APP Download చేసుకున్న తరువాత login ID(IMMS app user ID) లను మీ మీ జిల్లాల DEO/APC  లకు mail చేయడం జరిగింది.మీ జిల్లా CMO ద్వారా మీకు అందచేయబడ్డాయి. password ను 1234 తో login అవ్వాలి.

JVK3 App Login అయ్యాక ప్రాథమిక పాఠశాలల్లో ఇప్పుడు 1 వ తరగతి enrollment ని 2 వ తరగతి గా promote చేయడం జరిగింది. అలాగే ప్రస్తుత 1 వ తరగతి విద్యార్ధుల సంఖ్యను 1 వ తరగతి గా చూపించడం జరిగింది

2 వ తరగతి ని 3 వ  తరగతి గా

3 వ తరగతి ని 4 వ తరగతి గా

4 వ తరగతి ని  5 వ తరగతి గా

5 వ తరగతి ని  6 వ తరగతి గా

JVK3 app Promote చేయడం జరిగింది కాబట్టి  ప్రధానోపాధ్యాయులు కూడా అదే మాదిరిగా  JVK app లో  వచ్చే విద్యా సంవత్సరానికి indent raise చెయ్యాలి.

ప్రాథమికోన్నత పాఠశాలల్లో  కూడా ఇదే మాదిరిగా  indent raise చెయ్యాలి. ఆ పాఠశాలలో highest class 7 వ తరగతి గా ఉంటే  8 వ తరగతి వరకూ indent  raise  చెయ్యాలి.(7 వ తరగతి ని 8 వ తరగతి గా promote చేశాము కాబట్టి)

INSTRUCTIONS OF JVK Android App Indent

ఉన్నత పాఠశాలలో ప్రస్తుతం 6 వ తరగతి విద్యార్ధుల సంఖ్యను 7 వ తరగతి గా jvk app లో  చూపించడం జరిగింది. అదేవిధంగా 7 తరగతి విద్యార్థులను 8 వ తరగతి గా,

8 వ తరగతి విద్యార్థులను 9 వ తరగతి గా

9 వ తరగతి విద్యార్థులను 10 వ తరగతి విద్యార్ధులు గా jVK3 app లో promote  చేయడం జరిగింది.

అందరూ  ప్రదానోపాధ్యాయులు తన పాఠశాలల్లో తరగతి వారీగా  jvk component వారీగా విద్యార్థుల సంఖ్యను enter చేసి  submit చెయ్యాలి.

CMOs అందరూ మీ మీ జిల్లాలోని  అందరు ప్రదానోపాధ్యాయులుతో JVK app లో indent raise చేసేటట్టు  కృషి చేయగలరు

JVK App లో చూపిస్తున్న రోల్ కంటే ఎక్కువ గాని తక్కువ గాని రోల్ సబ్మిట్ చేసినప్పుడు సబ్మిట్ అవ్వడం లేదు. ఈ విషయాన్ని స్టేట్ ఆఫీస్ వారికి తెలియ పరచడమైనది. కావున యాప్ లో ఉన్న రోల్ కి  మార్పులు చేయవలసిన వారు యాప్ లో Indent Raise చేయవద్దు.

Note: Shoes size లు enter చేసేటప్పుడు తరగతి వారీగా boys మరియు girls shoes size లు JVK app లో 15cm నుండి 32cm ల వరకూ ఇవ్వడం జరిగింది.

ప్రధానోపాధ్యాయులు jvk app లో  indent raise చేసేటప్పుడు  ఈ క్రింది సూచనలు పాటించాలి ఉదాహరణకు 1 వ తరగతి లో 12 మంది boys ఉంటే  15cm shoe size విద్యార్ధులు  ఎంత  మంది విద్యార్ధులు ఉంటే ఆ సంఖ్యను  required student number column లో enter చేయాలి. అదేవిధంగా మిగతా shoe size లను enter చేయాలి అయితే 15cm నుండి 32cm ల వరకూ మీరు enter చేసిన విద్యార్ధుల సంఖ్య  ఆ తరగతి లోని boys సంఖ్య కి సరిపోవాలి.ఇదే విధంగా అన్ని తరగతులకు boys మరియు girls కు shoes size enter చేసి submit చేయాలి.

JVK Android App Indent నమోదు చేసే విధానం:

JAGANANNA VIDYA KANUKA REGISTERS

JVK ISSUED REGISTER COMPONENT WISE PDF

COMPONENET WISE STOCK RECEIVED FROM THE SUPPLIER REGISTER PDF

JVK NOTE BOOKS REGISTER PDF

COMPONENT WISE RECEIVED STOCK DETAILS

JVK app Update*

JVK APP NOW WORKING
JVK లేటెస్ట్ వెర్షన్ 1.1.5లో Required Students లోని Number మార్చుకొని (ఎక్కువ లేదా తక్కువ) submit చేసే అవకాశం ఉంది. ఇంతకు ముందు ఉన్న సాంకేతిక సమస్యలు తొలగించారు.
జగనన్న విద్యాకానుక JVK అప్లికేషన్ లేటెస్ట్ వెర్షన్ 1.1.5 కి అప్డేట్  చేయడం జరిగింది.
JVK లేటెస్ట్ యాప్ లింక్.

జగనన్న విద్యా కానుక JVK కిట్ 2022-23 పంపిణీకు సంబంధించి JVK APP ను అప్డేట్ చేశారు, కొత్త Updated JVK APP వెర్షన్ 1.1.5 ని క్రింది సైట్ నుండి డౌన్లోడ్ చేయవచ్చును, అందరు MEOs , Complex HMs  మరియు అన్ని పాఠశాలల వారు ఈ  అప్డేటెడ్ వెర్షన్ ని Instal చేయాల్సి ఉంటుంది, పాత వెర్షన్ పనిచేయదు, App Default Password : 1234, User Id : IMMS App Old District ID, JVK APP లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్

CLICK HERE

జగనన్న విద్యా కానుక’ 2022-23 (JVK 3) – విద్యార్థులకు కిట్లను క్షేత్రస్థాయిలో పంపిణీ కొరకు – సమగ్ర శిక్ష సీఎంవోలకు, మండల విద్యాశాఖాధికారులకు మరియు స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు మార్గదర్శకాలు* – ఆర్.సి. నెం. SS-16021/50/2021-CMO SEC – SSA తేది: 10-05-2022 విడుదల.

 పూర్తి మార్గదర్శకాలు, తరగతి వారీగా జగనన్న విద్యా కానుక మెటీరియల్ వివరాలు,

JVK KITS GUIDELINES CLICK HERE

జిల్లాలోని స్కూల్ కాంప్లెక్స్ HM లందరికి తెలియచేయునది…..

1) JVK మెటీరియల్ స్కూల్ కాంప్లెక్స్ లకు సరఫరా చేయబడుతుంది.

2) JVK మెటీరియల్ పరిశీలనా కమిటీ లో సభ్యులు.*

i)SMC చైర్మన్

ii) కాంప్లెక్స్ HM

iii)కాంప్లెక్స్ పరిధిలోని ఇద్దరు HM లు

iv) CRP

*మొత్తం 5 గురు సభ్యులు ఈ కమిటీలో ఉంటారు.*

3) ఈ కమిటీ సభ్యుల సమక్షంలో invoice ప్రకారం మెటీరియల్ సరిచూసుకొని స్టాక్ రిజిస్టర్ లో నమోదు చేసి, పరిశీలన కమిటీ సభ్యులు అందరూ సంతకం చేయవలెను.

4) మెటీరియల్ తీసుకున్న తర్వాత కాంప్లెక్స్ HM సంతకంతో కూడిన Invoice సాఫ్ట్ కాపీని వెంటనే cmo gmail.com కు మెయిల్ చేయవలెను.

5) మెటీరియల్ తో పాటు వచ్చే 3 invoice కాపీలలో ఒరిజినల్ invoice ను కాంప్లెక్స్ HM తన దగ్గర భద్రపరచవలెను.

6) కాంప్లెక్స్ HM సంతకంతో కూడిన డూప్లికేట్, ట్రిప్లికేట్ లను CRP ల ద్వారా జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయమునకు పంపవలెను.

7) Invoice కు, రిసీవ్ చేసుకున్న మెటీరియల్ కు వ్యత్యాసం ఉన్నచో వెంటనే పరిశీలన కమిటీ వ్రాత పూర్వకంగా సమగ్ర శిక్ష జిల్లా కార్యాలయమునకు మెయిల్ చేయవలెను.

8) JVK మెటీరియల్ ను water proof, fire proof etc; సదుపాయములు ఉన్న గదులలో భద్రపరచవలెను.
చెదలు, ఎలుకలు, క్రిమికీటకాల బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవలెను.

*9) తదుపరి అదేశములు వచ్చునంత వరకు పాఠశాలలకు పంపిణీ చేయరాదు*

10)JVK మెటీరియల్ పరిశీలన నిమిత్తం ఉన్నత అధికారులు MRC/School complex లను సందర్శించెదరు. కావున MEO లు / కాంప్లెక్స్ HM లు విధిగా అందుబాటులో ఉండవలెను.

APC, Samagra Siksha, AP