Time table-Intermediate-Advanced Supplementary Examinations May 2023

Time table for first & second year Intermediate Public Advanced Supplementary Examinations May 2023

ఇంటర్మీడియట్ పాస్ మార్క్స్ మెమోస్* *అందుబాటులోకి-ఆన్లైన్ ద్వారా విడుదల
రోల్ నెంబర్ , పుట్టిన తేదీని ఉపయోగించి
 క్రింది లింకుల ద్వారా మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం మార్క్స్* *మెమోలను downliad చేసుకోండి

AP BIE: ఇంటర్మీడియట్ పరీక్షలు-2023

రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ & సప్లిమెంటరీ పరీక్షల తేదీలు

ఇంటర్ ఫలితాల గురించి  ఏప్రిల్ 27 నుంచి మే 6 వరకు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కి దరఖాస్తు చేసుకునేందుకు ఇంటర్ బోర్డు అవకాశం కల్పించిందని చెప్పారు.

AP Inter Supplementary Exam Dates 2023 : ఆంధ‌ప్ర‌దేశ్ ఇంట‌ర్ బోర్డ్ ఇంట‌ర్ సప్లిమెంటరీ ప‌రీక్ష‌ల షెడ్యుల్‌ను విడుద‌ల చేసింది.

మే 24వ తేదీ నుంచి జూన్ 1 వరకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జరుగనున్నాయి.

పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు రెండు సెషన్స్‌లో ఉంటాయి.

అదే విధంగా ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 5 నుంచి 9 వరకు నిర్వహించనున్నారు. మే 3వ తేదీ లోపు సప్లిమెంటరీ పరీక్షలకి ఫీజు చెల్లించాలి. రీవెరిఫికెషన్ కు సంబంధించిన ఏప్రిల్ 27వ తేదీ నుంచి మే 6 లోపు దరఖాస్తు చేసుకోవ‌చ్చు.

 ప్రభుత్వ కళాశాలలు, ప్రభుత్వ శాఖల ఆధీనంలో పనిచేస్తున్న కళాశాలల్లోని విద్యార్థినీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రత్యేకంగా శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్టు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. శిక్షణా తరగతులు నిర్వహించడానికి కావాల్సిన నిధుల్ని కూడా కలెక్టర్లకు మంజూరు చేసినట్టు తెలిపారు

IPE March 2023 – Online application/payment for Recounting & Scanned copy – cum- re-verification of answer scripts – Certain Instructions
<spanclass=”telugu_font”>IPE March 2023 – Online application/payment for Recounting & Scanned copy – cum- re-verification of answer scripts – Certain Instructions

RE-VERIFICATION LINK

RE-COUNTING LINK


OFFICIAL INTER WEBSITE

ముఖ్యమైన తేదీలు:

రీకౌంటింగ్ & రీవెరిఫికేషన్ దరఖాస్తు తేదీలు: 27.04.2023 నుంచి 06.05.2023 వరకు

సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలు: 27.04.2023 నుంచి 03.05.2023 వరకు

సప్లిమెంటరీ పరీక్షల తేదీలు: 24.05.2023 నుంచి 01.06.2023 వరకు

ఇంట‌ర్‌ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫస్టియర్ పరీక్షల తేదీలు

మే 24 సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1,

మే 25 ఇంగ్లీష్ పేపర్-1,

మే 26 మ్యాథ్స్‌ పేపర్‌-1ఎ, బోటనీ పేపర్-1, సివిక్స్-1,

మే 27 మ్యాథ్స్ పేపర్-1బి, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1,

మే 29 ఫిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్‌ పేపర్-1,

మే 30న కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1, సోషియాలజీ పేపర్-1, ఫైన్ ఆర్ట్స్& మ్యూజిక్ పేపర్-1,

మే 31న పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, లాజిక్ పేపర్-1, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్‌ పేపర్-1 (బైపీసీ విద్యార్థులకు),

జూన్ 1న మోడర్న్ లాంగ్వేజ్ పేపర్-1, జాగ్రఫీ పేపర్-1 పరీక్షలు ఉన్నాయి

జూన్‌ 1 నుంచి ఏపీలో తెరుచుకోనున్న జూనియర్‌ కాలేజీలు.

*2023-24 అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకటించిన ఏపీ ఇంటర్‌ బోర్డు.* అక్టోబర్‌ 19 నుంచి 25 వరకు దసరా సెలవులు. జనవరి 11 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు. జనవరి 19 నుంచి 25 వరకు ప్రీ ఫైనల్ పరీక్షలు- ఇంటర్‌ బోర్డు