jagananna-vidya-kanuka-jvk-4-kits-items-app-forms

jagananna-vidya-kanuka-jvk-4-kits-items-app-forms

తరగతి వారీగా జగనన్న విద్యా కానుక మెటీరియల్ వివరాలు

 జె వి కే కిట్ పంపిణీ సమయంలో జె వి కే వస్తువుల  వారీగా బాల బాలికల నుండి మాన్యువల్  అక్విటెన్స్ తీసుకోవాలి.

All the APCs are requested to download the New apk released with new version 1.4.3

JVK MOBILE APK 1.4.3 Version Link

1,2,3,4,5,వ తరగతి బాలురకు
3జతల యూనిఫాం క్లాత్,
బ్యాగ్,
రెoడు వైపులా నవారు కలిగిన బెల్ట్ 80Cm,
ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు,
తరగతి పాఠ్య పుస్తకాలు,
English English Telugu Pictorial directory.
1,2,3,4,5వ తరగతి బాలికలకు 
3జతల యూనిఫాం క్లాత్,
బ్యాగ్,
కాటన్ క్లాత్ బెల్టు 80Cm,
ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు,
తరగతి పాఠ్య పుస్తకాలు,
English English Telugu Pictorial directory.
6,7,8,9,10,వ తరగతి బాలురకు
3జతల యూనిఫాం క్లాత్,
Large Size బ్యాగ్,
రెoడు వైపులా నవారు కలిగిన బెల్ట్ (For 6,7,8th Class – 90Cm) (9,10th – 100 Cm)
ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు,
తరగతి పాఠ్య పుస్తకాలు,
English English Telugu  directory. (Only 6th Class)

JVK-4 ACQUITTANCE SCHOOL WISE AT STORAGE POINT CLICK HERE

NAME LABLE FOR STUDENTS CLICK HERE

QUALITY CONTROL CHECK LIST CLICK HERE

STUDENT KIT CHECK LIST CLICK HERE

JVK-4 STUDENT ACQUITTANCE REGISTER CLICK HERE

6,7,8,9,10వ తరగతి బాలికలకు 
3జతల యూనిఫాం క్లాత్,
Large Size బ్యాగ్,
కాటన్ క్లాత్ బెల్టు (For 6,7,8th Class – 90Cm)  (9, 10th – 100 Cm)
ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు,
తరగతి పాఠ్య పుస్తకాలు,
English English Telugu  directory. (Only 6th Class)

All the APCs are requested to download the New apk released with new versin 1.4.3

JVK MOBILE APK 1.4.3 Version Link

Development changes in version, added new module “Bags Replace  ment” under MEO and DEO logins.

JVK OFFICIAL WEBSITE FOR LATEST APP