teachers-rationalisation-amendments-G.O.No

Revised Teachers Rationalisation Norms Amendment G.O.128 Released

పాఠశాల విద్యాశాఖలో

ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ సవరణలు చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీమాన్ బుడితి రాజశేఖర్ ఐఎఎస్ అధికారి వారు పూర్వ ప్రభుత్వ ఆదేశాల సంఖ్య 117నకు నిర్దేశిత అంశాలను సవరిస్తూ ఆదేశాలను జీవోఎంఎస్
సంఖ్య: 128, తేది : 13-07-2022 లను విడుదల చేశారు.

అందువలన 21 గా
పాఠశాల విద్యార్థుల సంఖ్యగా ఉంటే సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయుల
ఇద్దరిని నియమిస్తారు.

మరియు 150 విద్యార్థులున్నచోట ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల పోస్టుని
మంజూరు చేస్తారు.

ఉన్నత పాఠశాలలో

1. ఉన్నత పాఠశాలలో ప్రతి విషయానికి ఒక ఉపాధ్యాయ నియామకం ఉంటుంద
కేవలం ఐదు సెక్షన్ల కింద ఉన్నపుడు
1. ప్రధాన ఉపాధ్యాయలు.
2. గణిత శాస్త్ర
3. భౌతిక శాస్త్ర ,
4. ఆంగ్ల భాష,
5. సోషల్
6. తెలుగు
7. హిందీ భాష.
8 .వ్యాయామ ఉపాధ్యాయ
పోస్టులను కేటాయిస్తారు.

సవరణలు ఇలా
6 సెక్షన్ల కింద 2 గణితం.
7 సెక్షన్ల కింద 2 ఆంగ్లం
8 సెక్షన్ల కింద 3 గణితం మరియు.
2 వ తెలుగు
10 వ సెక్షన్ కింద
మరో హిందీ భాష ఉపాధ్యాయులను కేటాయిస్తారు.
13 సెక్షన్ల కింద 3 ఆంగ్లం
14 సెక్షన్ల దగ్గర 3 తెలుగు
15 సెక్షన్ల దగ్గర 3 సోషల్.
16 సెక్షన్ల దగ్గర 3 బయాలజీ.
17 సెక్షన్ల దగ్గర భౌతిక శాస్త్రం.
ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ చేశారు.
తదుపరి వచ్చిన ప్రతి సెక్షన్ల్ కి

గణితం
ఆంగ్ల
తెలుగు
సోషల్
బయాలజీ
హింది
మొదలైనవి
కేటాయింపు

ఈ విధంగ 18 సెక్షన్ల దగ్గర
మూడవ హిందీ పోస్టులను ప్రభుత్వ ఆదేశాల సంఖ్య జీవోఎంఎస్ 128 తేది 13-7-2021 ప్రకారం మంజూరవుతుంది
విద్యార్థుల సంఖ్య 613 వచ్చిన
3 వ హిందీ పోస్టులను కేటాయించవచ్చు.
: ఉదాహరణ 473+140= 613
6 - 8 classes 473
9 10 classes =140
: 14+4=18 సెక్షన్ల కింద 3 వ హిందీ

FS లలో 21 Roll కి రెండవ SGT పోస్ట్ ఇస్తారు*

150 Roll దాటితే ప్రైమరీ స్కూల్ HM పోస్ట్ ఇస్తారు.*

ఉన్నత పాఠశాలల్లో (6 నుంచి 10 తరగతులకు) 10 సెక్షన్ల నుంచి రెండో హిందీ పోస్టు మంజూరు

రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలతో చర్చల సందర్భంగా ఇచ్చిన హామీలలో సవరణలు చేయని అంశాలు చాలానే ఉన్నాయి. ప్రభుత్వం ఎత్తుగడగా విద్యాహక్కు చట్టంకు వ్యతిరేకంగా ఉన్న అంశాలను మాత్రమే సవరించి మిగతా విషయాలను పట్టించుకోలేదు.*

ఇంకా సవరణలు రావాల్సిన అంశాలు:-

>137 లోపు ఉన్న హైస్కూల్స్ లో హెచ్.ఎం/పి.డి  ఇస్తామన్నారు- సవరణ రాలేదు.*

> 98 లోపు ఉన్న ప్రీహైస్కూల్ లో 6గురు ఎస్.ఎలు ఇవ్వమని పట్టుబట్టాము,సవరించలేదు.*

>ప్రీ హైస్కూలులో ఒక వ్యాయామ ఉపాధ్యాయులు మరియు క్రాఫ్ట్/ డ్రాయింగ్/ ఆర్ట్ టీచర్ ను ఇస్తామన్నారు.కానీ సవరణలో రాలేదు.*

>పీరియడ్ లు 32 గరిష్టం చేయమన్నాం .అయితే వారు 36కు తగ్గిస్తామన్నారు- కాని ఏ సవరణా రాలేదు.*

>మ్యాపింగ్ అవుతున్న ఉర్దూ స్కూళ్ళకు 292 ఎస్.ఎలు అప్ గ్రేడ్-జి.ఓ లో చూపలేదు.*
> 9,10తరగతులలో 10 మంది పైన ఒక సెక్షన్ గా పరిగణిస్తామన్నారు - సవరణ రాలేదు
GO MS No: 128 Dated: 13-07-2022*
ఉపాధ్యాయుల రేషనలైజేషన్ జీవో 117 కు సవరణలు చేస్తూ జీవో 128 విడుదల చేసిన ఏపి పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి గౌ.బుడితి రాజశేఖర్ గారు.*
సవరణలు*
*1).   విద్యార్థుల రోలు 21 దాటి 60 మధ్యలో ఉంటే రెండో SGT పోస్టు మంజూరు*
*2).   150 రోలు దాటితో PS HM పోస్టు మంజూరు*
*3).   ఉన్నత పాఠశాలల్లో (6 నుంచి 10 తరగతులకు) 10 సెక్షన్ల నుంచి రెండో హిందీ పోస్టు మంజూరు
error: Don\'t Copy!!!!