iiit-admissions-2022-call-letter-download-for-certificate-verification-ap

iiit-admissions-2022-call-letter-download-for-certificate-verification-ap

29న ట్రిపుల్ ఐటీ అభ్యర్థుల జాబితా విడుదల

Verification of Certificates for Special Categories (PH/CAP/NCC/Sports) for all four
campuses.

Venue: RGUKT-Nuzvid Campus, Eluru Dist
CAP 27.09.2022 and 28.09.2022
Sports 27.09.2022 to 30.09.2022
PH 28.09.2022
Bharat Scouts and Guides 29.09.2022
NCC 28.09.2022 to 30.09.2022

IIIT Admissions | Press Note on Special Category certificate verification*

ప్రత్యేక కేటగిరీ సర్టిఫికేట్ ధృవీకరణ షెడ్యూల్ ఇవ్వబడింది.అభ్యర్ధులు ఇచ్చిన షెడ్యూల్ ఆధారంగా సంబంధిత ఒరిజినల్ సర్టిఫికేట్లతో పాటు 3 సెట్ల ఫోటోకాపీలతో వెరిఫికేషన్కు హాజరు కావాలి.  షెడ్యూల్ వివరాలు…

 ట్రిపుల్ ఐటీలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను 29న విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేయనున్నట్లు ఆర్జీయూకేటీ బుధవారం తెలిపింది. 

ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం 44,208 మంది నుంచి దరఖాస్తులు అందాయి. 

వీరిలో ప్రత్యేక కేటగిరీల అభ్యర్థుల ధ్రువపత్రాలను ప్రత్యేకంగా పరిశీలన చేయాల్సి ఉండటంతో 27 నుంచి 29 వరకు ఈ ప్రక్రియను నిర్వహించనున్నారు.

ఏపీ ఆర్జేయుకేటి ఐఐఐటి అడ్మిషన్స్ 2022 కొరకు ప్రత్యేక కేటగిరీల (CAP/NCC/PH/Sports/Bharath Scouts and Guides) కాల్ లెటర్స్, సర్టిఫికేట్ ధృవీకరణ షెడ్యూల్ విడుదల.*

 ప్రత్యేక కేటగిరీలు కాకుండా ఇతర అభ్యర్థుల తాత్కాలిక ఎంపిక జాబితాను గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి, A. P ప్రభుత్వం 29 సెప్టెంబర్ 2022న విడుదల చేస్తారు.

PRESS NOTE  PDF

https://admissions22.rgukt.in/ind/PressNote21092022.pdf

 AP IIIT Admissions 2022 Call Letter for Certificate Verification and Download

DOWNLOAD CERTIFICATE VERIFICATION CALL LETTER for SPECIAL CATEGORY