PRC-2018-complete-details-Fitment-D.A-Health-cards-problems-information

PRC BENEFITS FROM July 2018 TO 2021

PRC ప్రకటన పై వస్తున్న వార్తల నేపధ్యంలో PRC లో వివిధ fitment లలో మన  eligible basic ఏ మేరకు చేరుతుందో కింది లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.
కింది లింక్ ఓపెన్ చేసి, 01/07/2018 నాటి Basic select చేసి, fitment % (28% నుండీ 55% వరకు ఏదైనా) select చేసి Submit పైన ట్యాప్ చెయ్యండి.
వెంటనే కొత్త eligible basic for fitment మన మొబైల్ లో చూసుకోవచ్చు. Print కూడా తీసుకోవచ్చు.
https://apteachers360.com/new-prc-2018-expected-basic-pays-different-fitments/

error: Content is protected !!
Scroll to Top