how-to-prepare-pd-accounts-bill-in-cfms-website-details

how-to-prepare-pd-accounts-bill-in-cfms-website-details

PD ACCOUNT మొదటి దశ:

పాఠశాల HM లాగిన్ లో PD ACCOUNT టైల్స్ కొరకు DDO లాగిన్ ద్వారా సంబంధిత డాక్యుమెంట్ లు అప్లోడ్ చేసి CFMS కి ఇన్సిడెంట్ రైజ్ చేయాలి.

*PD ACCOUNT రెండవ దశ :* 

A.గ్రాంట్లను మన PD Account కు Mappingచేయుట

B.గ్రాంట్లను Withdraw చేయడం కోసం Sanction Order తయారు చేయడం.

C.గ్రాంట్లను Withdraw చేయడం కోసం Bill తయారు చేసి Submit చేయడం.

 *A.గ్రాంట్లను మన PD Account కుMappingచేయుట.:* 

 “PD Scheme Master and Plan” అనే టైల్ పై క్లిక్ చేయండి.

 మీ DDO Code మరియు PD HOA (8448001101512001002VN ) సరిపోయిందో లేదో చెక్ చేసుకొని,

 “PD Scheme Master” పై క్లిక్ చేయండి.

“Select Scheme ” దగ్గర 1369-SAMGRA SIKSHA ని Select చేసి “+” గుర్తుపై క్లిక్ చేయండి.Sub Scheme Description దగ్గర “SCHOOL GRANT 2020-2021( suitable year వ్రాయాలి) “ అని టైప్ చేసి Save చేయండి.

తర్వాత వచ్చే స్క్రీన్ లో Activity Code లో  130 అని టైప్ చేసి Save చేయండి.

తర్వాత వచ్చే స్క్రీన్ లో Purpose Code లో 137 (whichever  is applicable) అని టైప్ చేసి Save చేయండి.

 తర్వాత Home Button పై క్లిక్ చేసి వెనుకకు వెళ్ళండి.

“PD Scheme Master and Plan” అనే టైల్ పై క్లిక్ చేయండి.

తర్వాత “Maintain PD Scheme Plan” పై క్లిక్ చేయండి.

 తర్వాత వచ్చే స్క్రీన్ లో మీ DDO Code మరియు PD HOA (8448001101512001002VN ) సరిపోయిందో లేదో చెక్ చేసుకొని,

“Maintain/Edit Plan” పై క్లిక్ చేయండి.

తర్వాత వచ్చే స్క్రీన్ లో “Select Deposit “ దగ్గర Click చేసి Grant ను సెలెక్ట్ చేయండి.అప్పుడు మీకు ఇంతకు ముందు మీరు Save చేసిన Scheme వివరాలు Display అవుతాయి, అప్పుడు మీ Grant Amount ను సున్నాఉన్న దగ్గర వేసి Save చేయండి. దీనితో మీ యొక్క పాఠశాల గ్రాంటును Maping చేయడం పూర్తి అయినది.

 తర్వాత Home Button పై క్లిక్ చేసి వెనుకకు వెళ్ళండి.

 *B.గ్రాంట్లను Withdraw చేయడం కోసం Sanction Order తయారు చేయడం.:* 

 “Contingent Expenditure” అనే టైల్ పై క్లిక్ చేయండి.

 తర్వాత వచ్చే స్క్రీన్ లో “Create “పై క్లిక్ చేయండి.

 తర్వాత “Non Works Sanction Orders “పై క్లిక్ చేయండి.

తర్వాత “Contingent Expenditure Sanction “పై క్లిక్ చేయండి.

 తర్వాత “Org Unit “ దగ్గర మీ స్కూల్ పేరు సెలెక్ట్ చేయండి.

Type of Expenditure దగ్గర 137 (whichever is applicable) ని సెలెక్ట్ చేయండి.

 తర్వాత Sanction Amount దగ్గర మీరు ఎంత మొత్తము విత్ డ్రా చేయాలనుకుంటున్నారో అంత వేయండి.

 తర్వాత Subject దగ్గర మీరు దేని నిమిత్తము విత్ డ్రా చేయాలనుకుంటున్నారో అది వ్రాయండి

 తర్వాత Reference దగ్గర మీరు Proc Rc No వ్రాయండి,

 HOA/DDO దగ్గర PD HOA సెలెక్ట్ చేయండి.

 HOA దగ్గర 8448001101512001002VN సెలెక్ట్ చేయండి.

 DDO Code దగ్గర మీ స్కూల్ DDO Code సెలెక్ట్ చేయండి.

 Amount దగ్గర మీరు ఎంత మొత్తము విత్ డ్రా చేయాలనుకుంటున్నారో అంత వేయండి

 PD SCHEME DETAILS దగ్గర మీరు ఇంతకుముందు Mapping చేసినప్పుడు ఇచ్చిన వివరాలు నింపండి.

 Sanction Summary & Pay Out Schedule వివరాలు నింపండి.

 Order దగ్గర Sanction Order Type చేసి Save చేయండి.

 Work Flow దగ్గర Add New Work Flow పై క్లిక్ చేసి HM పేరు సెలెక్ట్ చేయండి.

 Note and Documents post చేసి Save చేయండి,తర్వాత SEND పై క్లిక్ చేసి వెనుకకు వెళ్ళండి.

 మీ యొక్క విత్ డ్రా కు సంబంధించిన Sanction Order తయారు అయినది.

 *C.గ్రాంట్లను Withdraw చేయడం కోసం Bill తయారు చేసి Submit చేయడం.:* 

 ఇక్కడి నుండి జీతం బిల్లు చేసినట్టుగానే చేయాలి.

 “Bill Life Cycle Management” అనే టైల్ పై క్లిక్ చేయండి.

తర్వాత వచ్చే స్క్రీన్ లో “Create Bill “పై క్లిక్ చేయండి.

 తర్వాత “Personal Deposit Accounts “సెలెక్ట్ చేయండి.

 తర్వాత “PD Disbursement Bill “సెలెక్ట్ చేయండి.

 తర్వాత Bill Subject దగ్గర “School Grant “ అని వ్రాయండి.

 తర్వాత Sub Types దగ్గర “137-(Whichever is applicable) “సెలెక్ట్ చేయండి.

 తర్వాత HOA దగ్గర 8448001101512001002VN సెలెక్ట్ చేయండి.

 తర్వాత Org Unit దగ్గర మీ స్కూల్ పేరు సెలెక్ట్ చేయండి.

తర్వాత Gross Amount దగ్గర మీరు ఎంత మొత్తము విత్ డ్రా చేయాలనుకుంటున్నారో అంత వేయండి.

 తర్వాత Order Reference దగ్గర Sanction Order వివరాలు ఆటోమేటిక్ గ వస్తాయి.

DISBURSEMENT TRACKING దగ్గర Bill సెలెక్ట్ చేసి Bill No సెలెక్ట్ చేయండి.

 BENEFICIARY DETAILS Code దగ్గర ఎవరికి డబ్బు చెల్లించాలో వారి CFMS ID వేయాలి.

 CHECKLIST & DECLARATION పూర్తి చేయాలి.

 NOTES AND DOCUMENTS Post చేసి బిల్లులు ,వౌచర్లు స్కాన్ చేసి Upload చేయాలి. Save చేసి Send చేయాలి .

 తర్వాత బిల్లు Authorizer Inbox లోకి వస్తుంది.DDO/HM Biometric వేసి Submit చేయాలి.

CFMS OFFICIAL WEBSITE CLICK HERE

RESOLUTION COPY FOR PAD ACCOUNTS CLICK HERE