How-to-identify-missing-credits-in-CPS-details

How-to-identify-missing-credits-in-CPS-details
CPS MISSING CREDITS  గుర్తించటం ఎలా ?

https://cra-nsdl.com/CRA/

Step 1: – పైన ఇచ్చిన లింక్ ఓపెన్ చేసి మీ PRAN  నెంబరు, పాస్వర్డ్ enter చేసి login  చేయండి*

Step 2:- అక్కడ కనిపించిన  investment summary పై క్లిక్ చేయండి*

Step 3:- మీకు మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో transaction statement  పై క్లిక్ చేయండి.

Step 4:- financial year, select చేసుకొని, generate statement పై క్లిక్ చేయండి.*

మీకు ఆ ఫైనాన్స్  ఇయర్ కు సంబంధించిన అన్ని నెలల అమౌంట్ లు దానిలో కనపడతాయి.

CPS PENSION SCHEME DETAILS CLICK HERE

ఇప్పుడు అక్కడ రైట్ సైడ్ టాప్ కార్నర్ లో Excel అని కనిపిస్తుంది*

Excel మీద క్లిక్ చేసి ఫైనాన్స్ ఇయర్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఫైనాన్స్ ఇయర్ ల స్టేట్మెంట్లు ఒక్క దగ్గర Excel రూపంలో  తయారు చేసుకొని నెల వారీగా సంవత్సరాల వారిగా తయారు చేసుకుంటే ఏది మిస్సైందో ఈజీ గా కనుకోవచ్చు*

ఈ క్రింది లింక్ ద్వారా మీ CPS వివరాలను మరియు మంత్ వైజ్ year wise token number లను  పొందవచ్చు.  వివరాలను పనిచేసిన స్కూల్/ MRC నుంచి పొందాలి.

మీరు సేకరించిన CPS వివరాలను మంత్ వైజ్ టోకెన్ నంబర్స్ details కోసం  DTA వాళ్ళు ఇచ్చిన proforma లో నింపి STO లలో సబ్మిట్ చేయవచ్చు.

మీరు పనిచేసిన STO లలో వాటిని సబ్మిట్ చేసి మిసింగ్ క్రెడిట్స్ ను ADD చేయించు కోవచ్చు*

STO లో సబ్మిట్ చేసే proforma ఈ క్రింది లింక్ నుంచి download చేసుకోవచ్చు.

CPS MISSING CREDIT PROFORMA CLICK HERE PDF

CPS RECOVERY STATEMENT (STO) CLICK HERE PDF

https://drive.google.com/file/d/12H4dvgZu-qzQlXawgvnesaeD0LjV7ADs/view